Jr NTR: ఎన్టీఆర్, చంద్రబాబు మీటింగ్ అంతా హుళక్కేనా..!

Jr Ntr समाचार

Jr NTR: ఎన్టీఆర్, చంద్రబాబు మీటింగ్ అంతా హుళక్కేనా..!
Chandrababu NaiduAP Floods2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 93 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

Jr NTR: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటి కానున్నారని ఈ రోజు ఉదయం నుంచి ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. కానీ అనూహ్యంగా ఏపీ సీఎంతో తారక్ భేటి అంతా హుళక్కేనా ? ఇంతకీ చంద్రబాబు.. ఎన్టీఆర్ కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా.. ? లేకపోతే ఎన్టీఆర్..

బాబును కలవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదా అసలు తెరవెనక ఏం జరుగుతుందంటే.. ?ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమ్ంత్రి చంద్రబాబు నాయుడుతో జూనియర్ ఎన్టీఆర్ భేటి కానున్నట్టు వార్తలు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో సంభవించిన వరదల నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తెలుగు నుంచి బడా స్టార్ హీరోల్లో ముందుగా స్పందించి విరాళం అందించిన కథానాయకుడిగా తారక్ నిలిచారు. తాజాగా ప్రకటించిన రూ.

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చోటా మోటా హీరోలకు కూడా అపాయింట్ మెంట్ ఇచ్చాడు. అలాంటిది ఎన్టీఆర్ కు ఇవ్వకుండా ఉండరు. ఈ రోజు చంద్రబాబు వరదలపై సమీక్షల నేపథ్యంలో బిజీగా ఉండి అపాయింట్ మెంట్ ఇవ్వలేదా అనేది కూడా ఓ పాయింట్. ఒకవేళ తారక్ కలవడానికి వచ్చినపుడు ఓ 10 నిమిషాలు కేటాయించడం పెద్ద విషయేమి కాదు. ఒకవేళ ఎన్టీఆర్ ను బద్నామ్ చేయాలనే కుట్రలో భాగంగా ఈ వార్తను వైరల్ చేసారా అనేది చూడాలి. ఒకవేళ ఎన్టీఆర్ కలవాలనుకుంటే తర్వాత వచ్చి కలిసిన ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. లేకపోతే ..

అయితే.. ఎన్టీఆర్ తర్వాత వీలు చూసుకొని మరి చంద్రబాబును కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పైగా ఈ నెల 27న ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ‘దేవర’ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. ఏపీలో టికెట్ రేట్స్ హైక్ కోసం అన్న ఎన్టీఆర్ చంద్రబాబును కలవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ సినిమాకు ఒక నిర్మాతగా కళ్యాణ్ రామ్ ఉన్నారు. ఎన్టీఆర్, అన్న కళ్యాణ్ రామ్ కలిసి చంద్రబాబు నాయుడు కలిసి చెక్ అందిస్తారా అనేది చూడాలి.

గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ బ్రదర్స్ కు మామయ్య చంద్రబాబు, బాబాయి బాలయ్యలతో అంటీ ముంటనట్టుగానే వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత అందరు స్పందించిన తర్వాత తారక్.. చంద్రబాబు గెలుపుపై స్పందించారు. అంతకు ముందు నారా చంద్రబాబు నాయుడు భార్య జూనియర్ మేనత్త అయిన భువనేశ్వరిని నిండు సభలో వైసీపీ నేతలు నానా మాటలన్నారు. దీన్ని ప్రతి ఒక్కరితో పాటు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఖండించారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ విషయమై మౌనం వహించడంతో అప్పట్లో తీవ్ర విమర్శల పాలయ్యారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు.. దాన్ని వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై కూడా అప్పట్లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి. అప్పట్లో ఏదో ఒక పార్టీ అనుకూలంగా వ్యవహరించకూడదన్న ఎన్టీఆర్ నిర్ణయం నం ఈ సందర్భంలో బెడిసి కొట్టినట్టైంది. ఎన్టీఆర్ గొప్పవారే.. వైయస్ఆర్ గొప్పవారే అంటూ చేసిన కామెంట్స్ టీడీపీ శ్రేణులకు కోపం తెప్పించాయి. మొత్తంగా చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటి అయి.. గత కొన్నేళ్లుగా వీళ్ల మధ్య నడుస్తూన్న మ్యాటర్ కు పులిస్టాప్ పెడతారా లేదా అనేది చూడాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chandrababu Naidu AP Floods 2024 TDP BJP Janasena

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
और पढो »

Devara Trailer: దేవర ట్రైలర్‌.. నటనతో జూ ఎన్టీఆర్‌ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతDevara Trailer: దేవర ట్రైలర్‌.. నటనతో జూ ఎన్టీఆర్‌ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతJr NTR Devara Trailer Released: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన దేవర సినిమా పార్ట్‌ 1 ట్రైలర్‌ విడుదలవగా.. ఎన్టీఆర్‌ నట విశ్వరూపంతో అభిమానులు పూనకాల్లో మునిగారు.
और पढो »

Jr NTR: ‘దేవర’ తో ఎన్టీఆర్ ముందు పెద్ద సవాల్.. ప్యాన్ ఇండియా హీరోగా తారక్ సత్తా చాటేనా..!Jr NTR: ‘దేవర’ తో ఎన్టీఆర్ ముందు పెద్ద సవాల్.. ప్యాన్ ఇండియా హీరోగా తారక్ సత్తా చాటేనా..!Jr NTR - Devara: ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. ఈ సినిమా తర్వాత ఎన్ని కథలు విని కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నిడివి పెరగడంతో ఈ చిత్రం రెండు భాగాలు రానుంది. విడుదలకు మరో మూడు వారాలు మాత్రమే మిగిలింది.
और पढो »

Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. ! తారక్ టైమింగే టైమింగ్..Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. ! తారక్ టైమింగే టైమింగ్..Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. దేవర షూటింగ్ సమయంలో చేతిక గాయం కావడంతో షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చాడు. ఇక ‘దేవర పార్ట్ 1’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
और पढो »

Jr NTR: తల్లి చిరకాల కోరిక నెరవేర్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఇంతకు మించిన గిఫ్ట్ ఇంకేముంటదిJr NTR: తల్లి చిరకాల కోరిక నెరవేర్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఇంతకు మించిన గిఫ్ట్ ఇంకేముంటదిJr NTR Fulfills His Mother Shalini Nandamuri Dream: తన తల్లి చివరి కోరికను యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నెరవేర్చారు. ఆమె చిరకాల వాంఛ అయిన కోరికను తీర్చిన ఎన్టీఆర్‌ ఆ విశేషాలను తన ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. కుటుంబంతో సహా కర్ణాటకలోని ప్రముఖ ఆలయానికి చేరుకున్నారు.
और पढो »

Devara Dual Role: దేవరలో అదిరే పాత్రల్లో ఎన్టీఆర్‌.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈసారిDevara Dual Role: దేవరలో అదిరే పాత్రల్లో ఎన్టీఆర్‌.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈసారిJr NTR Dual Role After Andhrawala Movie Now In Devara: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ మరో పవర్‌ఫుల్‌ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ద్విపాత్రల్లో మెరుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రావాలా తర్వాత మళ్లీ డ్యుయల్‌ రోల్‌లో ఇప్పుడే మెరుస్తున్నాడు.
और पढो »



Render Time: 2025-02-21 12:59:09