Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. దేవర షూటింగ్ సమయంలో చేతిక గాయం కావడంతో షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చాడు. ఇక ‘దేవర పార్ట్ 1’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. దేవర షూటింగ్ సమయంలో చేతిక గాయం కావడంతో షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చాడు. ఇక ‘దేవర పార్ట్ 1’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అసలు ఈ సమయంలోనే ఈయన యాత్రలు చేయడం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా అని సినీ, రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.Jr NTR: ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో షూటింగ్ లకు కాస్తంత బ్రేక్ ఇచ్చాడు.
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు రాకపోవడం పెద్ద వెలతిగా కనిపిస్తోంది.అటు బడా స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలు కూడా ఈ ఈవెంట్ కు హాజరు కాలేదు. రామ్ చరణ్, పవన్ తరుపున మెగాస్టార్ వెళ్లారు కాబట్టి వీళ్లిద్దరిని పెద్దగా కన్సిడర్ చేయలేము. కానీ నగరంలో ఉండి ఎన్టీఆర్ వెళ్లకపోతే మాట వస్తుందనే ఉద్దేశ్యంతో ముందు జాగ్రత్తగా యాత్రల్లో ఉన్నట్టు ఫోటోలను మీడియాకు లీక్ చేయించినట్టు తెలుస్తోంది.ఒకే నగరంలో ఉండి బాబాయి సినీ స్వర్ణోత్సవ వేడుకలకు రాకపోతే..
NBK@50Years Balakrishna Shalini Nandamuri Lakshmi Pranathi Udupi Shri Krishna Math Jr Ntr Family Rishab Shetty
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NTR 31: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఓపెనింగ్ లో వాళ్లిద్దరే హైలెట్..NTR 31: ఎంత కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న రానే రోజు వచ్చింది. తాజాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మూవీ ఓపెనింగ్ లోవాళ్లిద్దరే హైలెట్ గా నిలిచారు.
और पढो »
NTR 31: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఎన్టీఆర్ ప్రశాంత నీల్ మూవీ..NTR 31: ప్రస్తుతం టాలీవుడ్ సహా ప్యాన్ ఇండియా ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఎపుడు పూజా కార్యక్రమాలతో ఎపుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించాయి.
और पढो »
NTR Vs ANR Vs Chiru: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..NTR Vs ANR Vs Chiru: సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ హిట్ టైటిల్ తో ఆ తర్వాత పలు చిత్రాలు రావడం ఎప్పటి నుంచో ఉంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, చిరంజీవిలు ఒకే టైటిల్ తో సినిమాలు చేసారు. ఇంతకీ ఏమిటా సినిమా..
और पढो »
Jr NTR: తల్లి చిరకాల కోరిక నెరవేర్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఇంతకు మించిన గిఫ్ట్ ఇంకేముంటదిJr NTR Fulfills His Mother Shalini Nandamuri Dream: తన తల్లి చివరి కోరికను యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెరవేర్చారు. ఆమె చిరకాల వాంఛ అయిన కోరికను తీర్చిన ఎన్టీఆర్ ఆ విశేషాలను తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కుటుంబంతో సహా కర్ణాటకలోని ప్రముఖ ఆలయానికి చేరుకున్నారు.
और पढो »
ಜೂನಿಯರ್ ಎನ್ ಟಿಆರ್ ಗೆ ವಿಡಿಯೋ ಕಾಲ್ ಮಾಡ್ತಾರಂತೆ ಈ ಸ್ಟಾರ್ ನಟನ ಮಾಜಿ ಪತ್ನಿ! ಶಾಕಿಂಗ್ ಸೀಕ್ರೆಟ್ ರಿವೀಲ್!!Actress video call to jr ntr: ನಟಿ ರೇಣುದೇಸಾಯಿ ಒಂದು ಕುತೂಹಲಕಾರಿ ಹೆಸರು. ಪವರ್ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರ ಮಾಜಿ ಪತ್ನಿ ಎಂಬುದಲ್ಲದೆ ಉತ್ತಮ ಹೆಸರು ಮಾಡಿದ್ದಾರೆ.
और पढो »
Janhvi Kapoor साउथ जाते ही हो गईं बोल्ड, Jr NTR संग किया ऐसा हॉट डांसजान्हवी कपूर जल्द ही साउथ की अपकमिंग फिल्म'देवरा'(Devara Movie) में नजर आएंगी. फिल्म का पहला गाना 'चुट्टामल्ले' रिलीज़ हो गया है जिसे शिल्पा राव ने गाया है. गाने में जान्हवी जबरदस्त हॉट लग रही हैं.
और पढो »