Jr NTR Dual Role After Andhrawala Movie Now In Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరో పవర్‌ఫుల్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రల్లో మెరుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రావాలా తర్వాత మళ్లీ డ్యుయల్ రోల్‌లో ఇప్పుడే మెరుస్తున్నాడు.
Jr NTR Dual Role After Andhrawala Movie Now In Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరో పవర్‌ఫుల్ 'దేవర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రల్లో మెరుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రావాలా తర్వాత మళ్లీ డ్యుయల్ రోల్‌లో ఇప్పుడే మెరుస్తున్నాడు.Jr NTR Devara Trailer: యావత్ సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ట్రైలర్ విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ జోడీగా దేవర తెరకెక్కుతోంది.
యోధుడిగా ఉన్న దేవర పాత్రలో.. ఆ తర్వాత పిరికివాడు.. భయస్తుడైన దేవర కొడుకు పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారని ట్రైలర్‌ను బట్టి చెప్పవచ్చు.Jr NTR Dual Role: యోధుడిగా.. శత్రువులను చండాడే ధీరుడిగా దేవరగా.. భయస్తుడైన కొడుకు పాత్రలో రెండు పార్వ్శాలు ఉన్న పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తుండడం విశేషం. Jr NTR Dual Role: దేవర సినిమాతో ఎన్టీఆర్ తనలోని నటనా స్థాయిని మరింత పెంచనున్నట్లు ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది.
Koratala Siva Janhvi Kapoor Jr NTR Dual Role Devara Part 1 Trailer Devara Movie Andhrawala Movie Devara Updates Jr NTR Devara Part 1
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Devara Trailer: దేవర ట్రైలర్.. నటనతో జూ ఎన్టీఆర్ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతJr NTR Devara Trailer Released: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పార్ట్ 1 ట్రైలర్ విడుదలవగా.. ఎన్టీఆర్ నట విశ్వరూపంతో అభిమానులు పూనకాల్లో మునిగారు.
और पढो »
Indian Train Late: విశాఖపట్టణం- ఉత్తరప్రదేశ్ వెళ్తున్న ఈ రైలు అదృశ్యమై 3 ఏళ్ల తర్వాత గమ్యస్థానానికి చేరుకుంది.. అసలు విషయం తెలిస్తే..?Indian Train Late By 3.5 Years: అవును.. సాధారణంగా ఇండియన్ రైల్వే అంటేనే ఆలస్యం అవుతుంది. కానీ, జపనీస్ లో ఒక్కనిమిషం ఎప్పుడైనా రైలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటే జపనీస్ రైల్వే అక్కడి ప్రయాణీకులకు క్షమాపణ చెబుతుంది.
और पढो »
Vinayaka Chavithi 2024: 100 ఏళ్ల తర్వాత వినాయక చవితి రోజు అరుదైన యోగాలు.. ఈ రాశులవారికి వారాల జల్లు!Vinayaka Chavithi In 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 100 సంవత్సరాల తర్వాత గణేష్ చతుర్థి రోజు ప్రత్యేకమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »
Jr NTR: ‘దేవర’ తో ఎన్టీఆర్ ముందు పెద్ద సవాల్.. ప్యాన్ ఇండియా హీరోగా తారక్ సత్తా చాటేనా..!Jr NTR - Devara: ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. ఈ సినిమా తర్వాత ఎన్ని కథలు విని కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నిడివి పెరగడంతో ఈ చిత్రం రెండు భాగాలు రానుంది. విడుదలకు మరో మూడు వారాలు మాత్రమే మిగిలింది.
और पढो »
Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ నుంచి అదిరిపోయిన మూడో సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్..Devara Third Single: ఎన్టీఆర్ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సింగిల్ ను విడుదల చేశారు.
और पढो »
EPFO Pension: మీరు పీఎఫ్ ఖాతాదారులా? 58 ఏళ్ల వయస్సుకు ముందుగానే పెన్షన్ పొందవచ్చని మీకు తెలుసా?EPFO Pension: సాధారణంగా ఒక ఉద్యోగి పదేళ్లపాటు ఈపీఎఫ్‌ఓలో కంట్రిబ్యూట్ చేస్తే అతను పెన్షన్‌కు అర్హుడు అవుతాడని ఈపీఎఫ్ఓ రుల్స్ చెబుతున్నాయి. ఆ పెన్షన్ 58 ఏళ్ల నుంచి ప్రారంభమవుతుంది..
और पढो »