Jr NTR - Devara: ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. ఈ సినిమా తర్వాత ఎన్ని కథలు విని కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నిడివి పెరగడంతో ఈ చిత్రం రెండు భాగాలు రానుంది. విడుదలకు మరో మూడు వారాలు మాత్రమే మిగిలింది.
: ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. ఈ సినిమా తర్వాత ఎన్ని కథలు విని కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నిడివి పెరగడంతో ఈ చిత్రం రెండు భాగాలు రానుంది. విడుదలకు మరో మూడు వారాలు మాత్రమే మిగిలింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది.ఎన్టీఆర్ ప్రెజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయినట్టు సమాచారం.
పైగా రాజమౌళి సినిమా తర్వాత హీరోలకు ఫ్లాప్ సెంటిమెంట్ ఒకటి ఉంది. దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఎన్టీఆర్ ముందుంది. ‘దేవర’ ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు.అయితే.. ఎన్టీఆర్ కు ఇప్పటికే నార్త్ లో మంచి క్రేజ్ ఉంది. జపాన్ లో కూడా తారక్ కు అభిమానులున్నారు. ఇక ప్యాన్ ఇండియా క్రేజ్ కోసం ఎన్టీఆర్ డైరెక్ట్ గా హిందీ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే హృతిక్ రోషన్ తో ‘వార్ 2’ మూవీ చేస్తున్నాడు. అటు బీ టౌన్ లో వరుసగా ఇతర హీరోలతో కలిసి స్పై యూనివర్స్ సినిమాలు చేసేలా తన కెరీర్ ను ప్లాన్ చేసుకున్నాడు.
Devara Devara Part -1 Pre Release Business Pan India Star Jr Ntr Koratala Siva Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NTR Vs ANR Vs Chiru: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..NTR Vs ANR Vs Chiru: సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ హిట్ టైటిల్ తో ఆ తర్వాత పలు చిత్రాలు రావడం ఎప్పటి నుంచో ఉంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, చిరంజీవిలు ఒకే టైటిల్ తో సినిమాలు చేసారు. ఇంతకీ ఏమిటా సినిమా..
और पढो »
Kannappa: బాల ‘కన్నప్ప’ గా అదిరిపోయిన మరో మంచు వారసుడు.. కృష్ణాష్టమి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల..Kannappa as Manchu Avram: మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్ప . బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ప్యాన్ ఇండియా లెవల్లో అంచనాలే ఉన్నాయి.
और पढो »
Independence Day 2024: జాతీయ జెండాలను తమ వాహానాలపై ఎవరు పెట్టుకోవచ్చు... ఫ్లాగ్ కోడ్ ఏంచెప్తుందో తెలుసా..?flag rules india: ఇండిపెండెన్స్ డే రోజున చాలా మంది తమ వాహానాలకు జెండాలను పెట్టుకుంటారు.కానీ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం కొంత మందికి మాత్రమే తమ వాహానాల ముందు జాతీయజెండాను పెట్టుకునే అధికారం ఉంటుంది.
और पढो »
Yash Toxic: పూజా కార్యక్రమాలతో బెంగళూరులో ప్రారంభమైన యశ్ భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్.. ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’..Yash Toxix Movie Starts With Pooja ceremony: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సిరీస్ తో ఈయన కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్యాన్ ఇండియా లెవల్లో యశ్ పేరు మారుమోగిపోయింది. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ తో కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ.. తాజాగా టాక్సిక్ మూవీ ఓకే చేసాడు.
और पढो »
Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. ! తారక్ టైమింగే టైమింగ్..Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. దేవర షూటింగ్ సమయంలో చేతిక గాయం కావడంతో షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చాడు. ఇక ‘దేవర పార్ట్ 1’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
और पढो »
NTR 31: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఓపెనింగ్ లో వాళ్లిద్దరే హైలెట్..NTR 31: ఎంత కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న రానే రోజు వచ్చింది. తాజాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మూవీ ఓపెనింగ్ లోవాళ్లిద్దరే హైలెట్ గా నిలిచారు.
और पढो »