Ramba: హీరోయిన్ రంభ గురించి.. సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించి.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గత కొద్ది సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది ఈ హీరోయిన్. ఈ హీరోయిన్ కి పెళ్లయి 14 సంవత్సరాలు కావస్తుండగా..
ఇప్పుడు విడాకులు తీసుకోబోతోంది అన్న ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.ఒకప్పుడు తన అంద చందాలతో టాలీవుడ్ సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన నటి రంభ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు చాలామంది హీరోల సరసన నటించి మెప్పించింది. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈమె కన్నడ తో పాటు తెలుగు, తమిళ్ ప్రేక్షకులను కూడా అలరించి ఆఖరికి భోజ్ పురి భాషలో కూడా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. పదుల సంఖ్యలో..
విజయవాడలో పుట్టి పెరిగిన ఈమె తెలుగు పండగలను విదేశాలలో కూడా చాలా సాంప్రదాయంగా చేసుకుంటూ ఉంటుంది. తన పిల్లలకి కూడా భారతీయ సంస్కృతిని నేర్పించాలని భారతదేశానికి తిరిగి రావాలనుకుంది. అయితే ఆమె భర్త ఇంద్ర కుమార్ పద్మనాథన్ మాత్రం అమెరికా వెళ్లాలనుకున్నారు. అలా ఇద్దరి మధ్య ఈ విషయంలో గొడవ జరిగింది ఈ నేపథ్యంలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు రాగా రంభ క్లారిటీ ఇచ్చింది. మా ఇద్దరి మధ్య విడాకుల గొడవలు ఎక్కువగా జరిగినప్పుడు, ఆ తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మేమే సర్దుకుపోయాం అంటూ తెలిపింది.
Rambha Divorce Rambha Divorce Case Rambha
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heroine Love: ఎయిర్‌పోర్ట్‌లో ముఖ్యమంత్రి కొడుకుకు కన్ను కొట్టిన స్టార్ హీరోయిన్Genelia DSouza Riteish Deshmukh Crazy Love Story: భారత సినీ పరిశ్రమలో రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా అందమైన జంట. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రేమ కథ చాలా విచిత్రంగా ఉంది. వీరిద్దరి తొలి పరిచయం ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. అయితే రితేశ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు అనే విషయం తెలియదంట.
और पढो »
Konda Surekha: సమంత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడమా ఛీ ఛీ.. కొండా సురేఖమ్మ నీకిది తగునా అమ్మా?Konda Surekha Comments Shameless: రాజకీయాల్లోకి హీరోయిన్ జీవితాన్ని లాగి కొండా సురేఖ తీవ్ర దుమారం రేపారు. హుందాతనంతో రాజకీయం చేయాల్సిన ఆమె వ్యక్తిగత జీవితాలను లాగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతోంది.
और पढो »
Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు మధ్య ఉన్న విచిత్ర బంధం ఏంటో తెలుసా?Superstar Krishna and Underworld Don Dawood Ibrahim s: బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు అండర్ వరల్డ్ మాఫియాలకు ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. అయితే సూపర్ స్టార్ కృష్ణకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు మధ్య ఉన్న విచిత్ర సంబంధం ఏంటో చాలా మందికి తెలియదు .
और पढो »
Smriti Mandhana: నేను కడుపులోనే క్రికెట్ నేర్చుకున్నా స్టార్ క్రికెటర్ కామెంట్స్ వైరల్Smriti Mandhana Comments On Women T20 World Cup: తాను పొట్టలో ఉన్నప్పుడే క్రికెట్ నేర్చుకున్నానని.. తనకు మొదట క్రికెట్ ఇష్టం లేదని భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన పేర్కొనడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
और पढो »
Hero Romance With Sister: ఏకంగా చెల్లి వరుసైన ఆమెతో రొమాన్స్ చేసిన టాలీవుడ్ టాప్ హీరో..Hero Romance With Sister: తెలుగు సినీ ఇండస్ట్రీలో అపుడపుడు కొన్ని విచిత్రాలు చోటు చేసుకుంటాయి. హీరో, హీరోయిన్స్ గా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన వాళ్లు.. ఆ తర్వాత రియల్ లైఫ్ లో అన్నా చెల్లులు వరుస అయిన సందర్భాలున్నాయి.
और पढो »
HBD Prabhas: ఆ స్పెషాలిటే ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసింది..HBD Prabhas:ప్రభాస్ ది ఆరడుగుల ఆజానుబాహుడు. ఆ హైట్ కు తగ్గ పర్సనాలిటి.. ఆ పర్సనాలిటి తగ్గ వాయిస్. ఇవే ప్రభాస్ ను హీరోగా టాప్ లో నిలబెట్టాయి. ఈ స్పెషాలిటే ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసాయి.
और पढो »