Smriti Mandhana Comments On Women T20 World Cup: తాను పొట్టలో ఉన్నప్పుడే క్రికెట్ నేర్చుకున్నానని.. తనకు మొదట క్రికెట్ ఇష్టం లేదని భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన పేర్కొనడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Gold Rate Today
పురుషులు టీ 20 ప్రపంచకప్ సాధించిన ఉత్సాహంతో భారత మహిళలు పొట్టి ట్రోఫీని చేజిక్కించుకోవడానికి సిద్ధమయ్యారు. ఐసీసీ మెగా క్రికెట్ ఈవెంట్ ప్రారంభమవడంతో ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో లేడీ విరాట్ కోహ్లీగా పేరుపొందిన స్మృతి మంధాన ఆసక్తికర విషయాలు తెలిపారు. ప్రపంచకప్‌కు ఎలా సన్నద్ధమయ్యారో.. ట్రోఫీని గెలవడానికి తమ వ్యూహాలను ఆమె పంచుకున్నారు. తాను క్రికెట్ నేర్చుకోవడానికి తన తండ్రి కారణమని చెప్పారు.
కాగా పొట్టి ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనున్నారు. శుక్రవారం రాత్రి జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి ప్రపంచకప్‌ను విజయంతో ప్రారంభించాలని భారత క్రికెట్ జట్టు భావిస్తోంది. ఉత్సాహంతో ఉన్న భారత మహిళలు న్యూజిలాండ్‌ను చిత్తు చేసి శుభారంభం చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది. కాగా టీ20 ప్రపంచకప్‌కు స్మృతి ఆరోసారి ప్రాతినిథ్యం వహిస్తుండడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Konda Surekha Comments: సామ్‌కు అండగా కదిలిన తారాలోకం.. నిరాధార ఆరోపణలు చేస్తే మౌనంగా కూర్చోం అంటూ జూ.ఎన్టీఆర్ ఆగ్రహం..Konda Surekha: నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్.. డ్రగ్స్‌కు అలవాటు పడి..: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..
Womens T20 World Cup 2024 India Vs New Zealand Dubai T20 World Cup India Womens Cricket Team Smriti Mandhana Interview Harmanpreet Kaur T20 World Cup Matches
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chiranjeevi New Commercial Add: పవన్ దర్శకుడి డైరెక్షన్ లో చిరు కొత్త కమర్షియల్ యాడ్.. సోషల్ మీడియాలో వైరల్..Chiranjeevi Commercial Add: మెగా స్టార్ చిరంజీవి చాలా యేళ్ల మరోసారి కొత్త కమర్షియల్ యాడ్ లో కనిపించారు. దానికి సంబంధించిన లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »
Ravichandran Ashwin: క్రికెట్‌కు వీడ్కోలుపై స్టార్ స్పిన్నర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే రిటైర్‌మెంట్?Ravichandran Ashwin Will Be Retire From Cricket: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముందు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన క్రికెట్ కెరీర్‌లో కీలక దశకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తాను క్రికెట్ ఆడలేని దశలో కొత్త వారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు.
और पढो »
Saripodhaa Sanivaram OTT Release: సరిపోదా శనివారం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం, సెప్టెంబర్ 26న విడుదలTollywood actor nani starred Saripodhaa Sanivaram streaming Saripodhaa Sanivaram OTT Release: నేచురల్ స్టార్ నాని నటించిన ఫుల్ యాక్షన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా సరిపోదా శనివారం బాక్సాఫీసు బరిలో కలెక్షన్ల వర్షం కురిసింది.
और पढो »
Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ ఈ రికార్డు.. ప్రభాస్ సైతం అల్లంత దూరంలో..Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ క్రియేట్ చేసిన ఈ రికార్డు..మరో సౌత్ హీరోకు సాధ్యం కాలేదు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ రికార్డుకు అల్లంత దూరంలో నిలిచిపోయారు.
और पढो »
Ujjaini: ఉజ్జయిని శక్తిపీఠంలో ఘోరం.. నడి రోడ్డు మీద మహిళపై అత్యాచారం.. షాకింగ్ వీడియో వైరల్..Ujjaini woman raped video: పుణ్యక్షేత్రం అయిన ఉజ్జయినీలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
GYM Workouts on Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..Gym workouts video: జిమ్ లో కొంత మంది మహిళలు చీరకట్టులో వర్కౌట్స్ చేస్తు హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »