Monday shiva puja: కొన్నియోగాలు ముఖ్యంగా జాతకంలో అనేక మంచి ఫలితాల్ని కల్గజేస్తాయి. ఈ సమయంలో ఏపని చేసిన కూడా అది అమోఘమైన ఫలితాలను ఇస్తుంది.
సోమవారం శివయ్యకు ఎంతో ప్రీతీకరమైందని చెప్తుంటారు. భోళా శంకరుడికి చెంబేడు నీళ్లు, పత్రి ఆకుల్ని సమర్పిస్తే.. ఆయన సంబర పడిపోతుంటారు. మన కోరికల్ని నెరవేరుస్తాడు.అయితే..ఈ సారి బుధవారం అత్యంత అరుదుగా యోగం ఏర్పడుతుంది. ఈరోజున శని,రాహువు, శుక్రుడు, బుధుడు ఒకే సరళ రేఖ మీద వస్తున్నారు. దాదాపుగా.. 142 ఏళ్ల తర్వాత ఇది జరుగుతుంది.అందు వల్ల దీని ప్రభావం ద్వాదశ రాశులపై కూడా ఉంటుంది. కొన్ని రాశులకు ఇది శుభయోగాల్ని కల్గజేస్తుండగా..
మేషం ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం సూచనలు కన్పిస్తున్నాయి. విందులు వినోదాల్లొ పాల్గొంటారు. కొత్త ఇంటికి కొనుగోలు చేస్తారు. జీవితం సాఫీగా సాగిపోతుంది. తుల ఈ రాశి వారికి ఈ యోగం వల్ల.. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. రాదనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. మీకు నచ్చిన యువతితో పెళ్లి కుదురుతుంది. మీనం ఈ రాశి వారికి ఈ యోగం వల్ల విదేశీయానానికి అవకాం ఉంది. అంతే కాకుండా..చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. లాటరీలు పగిలే అవకాశం కూడా ఉంది. మీ లైఫ్ లో ఇది మంచి కాలమని చెప్పవచ్చు.
Astrology Zodiac Signs Lord Shiva Puja Shiva Strotram Monday Shiva Puja
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Dussehra Navratri: 104 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో అద్భుతం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన ప్రవాహాం, ప్రభుత్వ ఉద్యోగం పక్కా..Dussehra Navaratri 2024: శరన్నావరాత్రులు రేపటి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిరాశులకు ఆకస్మిక ధనలాభంతో పాటు అనేక మంచి ఫలితాలు కల్గనున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Raja Yogam: 50 యేళ్ల తర్వాత అరుదైన శని దేవుడి రాజయోగం.. ఈ రాశులకు అన్ని రాజభోగాలే..Raja Yogam: శని, రాహుల కలయికల వలన దాదాపు అర శతాబ్ధం తర్వాత ఈ రాశుల వారికి రాజయోగంతో పాటు అదృష్టం వరించబోతుంది. సంపదల వర్షం కురిపించబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
और पढो »
Navratri 2024: స్థానం మారుతున్న శనీశ్వరుడు.. నవరాత్రుల్లో ఈ రాశుల వారికి డబ్బుల కట్టలే ఇంకా.. మీరున్నారా..?Navratri shanidev effect: దసరా నవరాత్రుల నేపథ్యంలో శనీశ్వరుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అనుకొని విధంగా డబ్బుల ప్రాఫిట్స్ కలిసి వస్తున్నాయి.
और पढो »
Nava Panchama Rajayoga: 100 యేళ్ల తర్వాత అరుదైన నవ పంచమ రాజయోగం.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ కటాక్షమే..Nava Panchama Rajayoga: 100 యేళ్ల తర్వాత జ్యోతిష్య మండలంలో శుక్రుడు, శని దేవుడు కలయిక వలన నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ కలయిక వలన ఈ మూడు రాశుల వారి ఇంట్లో సిరి సంపదలతో పాటు ధనలక్ష్మీ కటాక్షం కలబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
और पढो »
Shani Gochar: ఈ రాశుల వారిపై శనీశ్వరుడి అశుభ దృష్టి తొలిగింపు.. ఇకపై ఈ రాశుల వారికీ అన్ని శుభాలే..Shani Gochar: జ్యోతిష్య మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక భ్రమిస్తుంటాయి. కొన్ని రాశుల్లోకి ఆయా గ్రహాల ఆగమనం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అనుకోని మార్పులు సంభవిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మన కర్లకుమ కారకుడైన శని అశుభ ఫలితాలను మాత్రమే కాదు. శుభాలను కూడా అందిస్తాడు.
और पढो »
ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్: 31 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం2024 అక్టోబర్ 18న, 'ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్' సినిమా మళ్ళీ సినీమా స్క్రీన్లపైకి రానుంది. ఈ యానిమేషన్ చిత్రం 1993లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది.
और पढो »