Cheapest Flight Tickets: ఈ 22 మార్గాల్లో కేవలం 150 రూపాయలకే ఫ్లైట్ టికెట్

Cheap Flight Tickets समाचार

Cheapest Flight Tickets: ఈ 22 మార్గాల్లో కేవలం 150 రూపాయలకే ఫ్లైట్ టికెట్
Air Travel With Cheap TicketsCheapest FlightsCheapest Flight Tickets
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 88 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Cheapest Flight Tickets in these 22 routes travel with just 150 rupees దేశంలోని కొన్ని రూట్లలో కొన్ని విమానయాన సంస్థలు అందించే ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ఫ్లైట్ టికెట్ 1000 రూపాయల్లోపే ఉంటుంది.

Cheapest Flight Tickets : విమాన ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ టికెట్ ఎక్కువగా ఉండటం వల్ల అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే విమానయానం అంటే సాధారణంగా ఎగువ మధ్యతరగతి ప్రజలకే వర్తిస్తుంది. కానీ అతి తక్కువ ధరకు విమానయానం చేసే అవకాశం కూడా ఉంది.Cricketers Favourite: టాలీవుడ్ హీరోలంటే ఇష్టమంటున్న మన క్రికెటర్స్..? ఇంతకీ ఎవరో తెలుసా..?

Cheapest Flight Tickets: అయితే కొన్నిసూచనలు పాటిస్తే తక్కువ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు. వివిధ విమానయాన సంస్థలు అందించే ప్రత్యేక ఆఫర్లు కావచ్చు లేదా ఉడాన్ విమానయానం కావచ్చు రకరకాలుగా ఆఫర్లు వస్తుంటాయి. ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటే కచ్చితంగా అతి తక్కువ ధరకే ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేయవచ్చు. దేశంలోని కొన్ని రూట్లలో కొన్ని విమానయాన సంస్థలు అందించే ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ఫ్లైట్ టికెట్ 1000 రూపాయల్లోపే ఉంటుంది. లీలాబారి నుంచి అస్సోంకు అయితే కేవలం 150 రూపాయలకే వెళ్లవచ్చు. ఇది రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్‌లో భాగంగా అమలవుతోంది. దేశంలోని 22 రూట్లలో 1000 రూపాయలకంటే తక్కువలోనే ప్రయాణించవచ్చు. ప్రముఖ ట్రావెల్ పోర్టల్ Ixigo అందిస్తున్న వివరాల ప్రకారం ఒక్కొక్కరికి కనీస టికెట్ 1000 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ స్కీమ్‌లో అత్యల్ప టికెట్ ధర లీలాబారి నుంచి అస్సోంకు కేవలం 150 రూపాయలుగా ఉంది.

రీజనల్ కనెక్టివిటీ స్కీమ్‌లో ప్రయాణ సమయం దాదాపుగా 50 నిమిషాలుంటుంది. అంటే గంటలోపుంటుంది. ఈ స్కీమ్‌లో ఇలా మొత్తం 22 రూట్లు ఉన్నాయి. ఇందులో చాలావరకూ ఈశాన్య రాష్ట్రాల పరిధిలో ఉన్నవే. ఈ రూట్లలో బేసిక్ ధర 150 రూపాయల్నించి 199 రూపాయలవరకూ ఉంటుంది. దక్షిణాదిన కూడా బెంగళూరు-సేలం, కొచ్చిన్-సేలమ్ రూట్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా గువహతి నుంచి షిల్లాంగ్‌కు కేవలం 400 రూపాయలు మాత్రమే. మరోవైపు ఇంఫాల్-ఐజ్వాల్, డీమాపూర్-షిల్లాంగ్, షిల్లాంగ్-లీలాబారికు ఫ్లైట్ టికెట్ 500 రూపాయలుంది.

బెంగళూరు నుంచి సేలంకు 525 రూపాయుల కాగా గువహతి-పాసిఘాట్ టికెట్ 999 రూపాయలుంది. లీలాబారి నుంచి గువహతికు ఫ్లైట్ టికెట్ 954 రూపాయలుగా ఉంది. సాధారణంగా ఈ రూట్లకు డిమాండ్ తక్కువగా ఉండటమే కాకుండా ఇతర మార్గాల్లో ప్రయాణించాలంటే కనీసం 5-6 గంటలు సమయం పట్టేస్తుంటుంది. తక్కవ ధరకు టికెట్ ఆఫర్ చేయడం ద్వారా ఆక్సుపెన్సీ పెంచుకోవాలనేది విమానయాన సంస్థల ఆలోచనగా ఉంది. ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ దేశంలో ఇలాంటివి మొత్తం 559 రూట్లను గుర్తించింది. ఉడాన్ స్కీమ్‌లో భాగంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Air Travel With Cheap Tickets Cheapest Flights Cheapest Flight Tickets Regional Connectivity Scheme UDAN Services

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

OTT Releases: ఈ వారం ఓటీటీల్లో భారీగా 22 సినిమాలు, వెబ్‌సిరీస్‌లుOTT Releases: ఈ వారం ఓటీటీల్లో భారీగా 22 సినిమాలు, వెబ్‌సిరీస్‌లుOTT Movies and Webseries streaming this week in different ott వారం రోజుల వ్యవధిలో చాలా కొత్త సినిమాలు ఓటీటీలలో స్ట్రీమింగ్‌కు సిద్ధమౌతున్నాయి. విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గెటప్ శీను నటించిన రాజు యాదవ్, అపరిచితులు రీ రిలీజ్ ఇలా కొన్ని సినిమాలున్నాయి.
और पढो »

Telangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలుTelangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలుIMD Issues yellow alert to these telangana districts will have moderate to heavy rains తెలంగాణలో రానున్న 4 రోజులు వాతావరణం ఎంలా ఉంటుంది. ఎక్కడెక్కడ గత నాలుగు రోజులు వాతావరణం ఎలా ఉందనే వివరాలు వాతావరణ శాఖ వివరించింది
और पढो »

Amazon-Flipkart Sales 2024: ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు, 10 వేల బడ్జెట్‌లో టాప్ 5 ఫోన్లుAmazon-Flipkart Sales 2024: ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు, 10 వేల బడ్జెట్‌లో టాప్ 5 ఫోన్లుAmazon great summer sale and Flipkart big saving days sale 2024 offers Samsung Galaxy F14 5G స్మార్ట్‌ఫోన్ కేవలం 8,990 రూపాయలకే లభిస్తోంది. ఈ ఫోన్ అయితే 6జీబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగి 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో ఉంటుంది.
और पढो »

Hanu Man 1st TRP Rating: థియేట్రిక‌ల్‌గా ఓటీటీ వేదిక‌గానే కాదు.. టెలివిజ‌న్‌లో కూడా హను మాన్ మూవీ రికార్డు టీఆర్పీ..Hanu Man 1st TRP Rating: థియేట్రిక‌ల్‌గా ఓటీటీ వేదిక‌గానే కాదు.. టెలివిజ‌న్‌లో కూడా హను మాన్ మూవీ రికార్డు టీఆర్పీ..Hanu Man 1st TRP Rating: హనుమాన్ ఒక పేరు కాదు. ఈ పేరే ఓ బ్రాండ్. ఈ యేడాది బ‌డా హీరోల సినిమాల మధ్య రిలీజై సంచలన విజయం సాధించింది. పొంగ‌ల్ కానుకగా ఈ ఇయ‌ర్ విడుదలైన ఈ సినిమా పెద్ద హీరోల సినిమాల‌ను వెనక్కి నెట్టేసింది. ఇప్ప‌టికే థియేట్రిల్‌గా..
और पढो »

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి సూపర్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి సూపర్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్Hari Hara Veera Mallu Teaser: పవన్ కళ్యాణ్ హీరోగా.. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఎన్నో సంవత్సరాల నుంచి షూటింగ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది అని సినిమా యూనిటీ ఈ మధ్య చెప్పకు వచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఈరోజు సూపర్ అప్డేట్ ఇచ్చేసారు చిత్ర మేకర్స్.
और पढो »

Hindupur: హిందూపూర్ లో బాలయ్య కు పరిపూర్ణానంద స్వామి సెగ.. బాలకృష్ణకు ఓటమి తప్పదా.. ?Hindupur: హిందూపూర్ లో బాలయ్య కు పరిపూర్ణానంద స్వామి సెగ.. బాలకృష్ణకు ఓటమి తప్పదా.. ?Balakrishna - Hindupur: హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి ఎప్పటి నుంచో కంచుకోట. తాజాగా ఈ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి బరిలో దిగుతున్నారు బాలయ్య.
और पढो »



Render Time: 2025-02-19 13:45:59