Amazon-Flipkart Sales 2024: ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు, 10 వేల బడ్జెట్‌లో టాప్ 5 ఫోన్లు

Amazon Mobile Phone Offers समाचार

Amazon-Flipkart Sales 2024: ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు, 10 వేల బడ్జెట్‌లో టాప్ 5 ఫోన్లు
Flipkart Mobile Phone OffersFlipkart Big Saving Days Sale 2024Amazon Great Summer Sale 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Amazon great summer sale and Flipkart big saving days sale 2024 offers Samsung Galaxy F14 5G స్మార్ట్‌ఫోన్ కేవలం 8,990 రూపాయలకే లభిస్తోంది. ఈ ఫోన్ అయితే 6జీబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగి 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో ఉంటుంది.

Amazon-Flipkart Sales 2024 : ప్రముఖ ఈ కామర్స్ వేదికలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రత్యేక సమ్మర్ సేల్స్ నడుస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఏసీలు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌వాచీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే మాత్రం ఇదే మంచి అవకాశం.Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..

Samsung Galaxy F14 5G స్మార్ట్‌ఫోన్ కేవలం 8,990 రూపాయలకే లభిస్తోంది. ఈ ఫోన్ అయితే 6జీబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగి 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో ఉంటుంది. అంతేకాకుండా Exynos 1330 ఆక్టాకోర్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇక కెమేరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంటాయి. ఇక బ్యాటరీ అయితే ఏకంగా 6000 ఎంఏహెచ్ సామర్ధ్యంతో పనిచేస్తుంది.

Motorola G34 5G స్మార్ట్‌ఫోన్ ధర 11 వేలు అయితే వివిధ బ్యాంక్ ఆఫర్లు కలుపుకుంటే 10 వేలకే పొందవచ్చు. ఈ ఫోన్ కెమేరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ ప్రైమరీ, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ లేదా వీడియా కాలింగ్ కోసం ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 5జి ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. Samsung Galaxy M14 5G స్మార్ట్‌ఫోన్ 47 శాతం డిస్కౌంట్ అనంతరం కేవలం 9,999 రూపాయలకే లభిస్తోంది. ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమేరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Redmi 13C 5G ఫోన్ అసలు ధర 13,499 రూపాయలు కాగా 25 శాతం డిస్కౌంట్ అనంతరం కేవలం 10,499 రూపాయలకు లభించనుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 6.74 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. 450 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హెలియో జి85 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇది కూడా ట్రిపుల్ కెమేరా సెటప్‌తో ఉంటుంది. ఇందులో సెల్ఫీ లేదా వీడియా కాలింగ్ కోసం 5 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2మెగాపిక్సెల్ మ్యాక్లోలెన్స్ ఉన్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Flipkart Mobile Phone Offers Flipkart Big Saving Days Sale 2024 Amazon Great Summer Sale 2024 Amazon-Flipkart Sales 2024 Top 5 Branded 5G Phones Below 10K Budget Top 5 Branded 5G Smartphones Below 10 Thousand Ru

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Flipkart Mobile Offers: 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరా, 12 జీబీ ర్యామ్ ఫోన్‌పై 10 వేల డిస్కౌంట్Flipkart Mobile Offers: 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరా, 12 జీబీ ర్యామ్ ఫోన్‌పై 10 వేల డిస్కౌంట్Flipkart Big Saving Days Sale 2024 offers huge discounts on mobile phones మోటో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ కర్వ్డ్ పోల్డ్ 1.5 కే డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 2000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
और पढो »

Samsung Galaxy S24: శాంసంగ్ నుచి కొత్త వేరియంట్ లాంచ్, ఏకంగా 5 వేల డిస్కౌంట్Samsung Galaxy S24: శాంసంగ్ నుచి కొత్త వేరియంట్ లాంచ్, ఏకంగా 5 వేల డిస్కౌంట్Samsung launches its new variant smartphone Samsung Galaxy S24 Samsung Galaxy S24 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఇతర ఫోన్లతో పోలిస్తే శాంసంగ్ ఫోన్లకు మార్కెట్‌లో మంచి నమ్మకం ఉంది.
और पढो »

Amazon Summer Sale 2024: మరో 4 రోజుల్లో అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్స్, ఏయే ఫోన్లపై ఎంత డిస్కౌంట్Amazon Summer Sale 2024: మరో 4 రోజుల్లో అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్స్, ఏయే ఫోన్లపై ఎంత డిస్కౌంట్Amazon great summer sale 2024 and Flipkart Big Saving Days Sale 2024 starts in 4 days అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 2 నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటి వరకు ఎన్ని రోజులుంటుందో ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు.
और पढो »

Flipkart Big Saving Days Sale 2024: మోటో ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫోన్లపై భారీ డిస్కౌంట్Flipkart Big Saving Days Sale 2024: మోటో ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫోన్లపై భారీ డిస్కౌంట్Flipkart Big Saving Days Sale 2024 offers huge discounts on moto edge 40 neo ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 మే 9 వరకూ కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లపై అద్బుతమైన ఊహించని ఆఫర్లు ఉన్నాయి.
और पढो »

Flipkart Smart Watch Offers: 6 వేల స్మార్ట్‌వాచ్ కేవలం 999 రూపాయలకేనా, ఎలాగంటేFlipkart Smart Watch Offers: 6 వేల స్మార్ట్‌వాచ్ కేవలం 999 రూపాయలకేనా, ఎలాగంటేFlipkart Big Billion Days Sale 2024 offers huge discount of 83 percent on Noise colorfit icon 2 ఫ్లిప్‌కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 లో Noise Colorfit Icon 2 స్మార్ట్‌వాచ్‌పై అద్దిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ఉంది.
और पढो »

Washing Machine Offers: రూ.2 వేల లోపే 6.5 kg కొత్త వాషింగ్‌ మెషిన్‌ను పొందండి.. ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు!Washing Machine Offers: రూ.2 వేల లోపే 6.5 kg కొత్త వాషింగ్‌ మెషిన్‌ను పొందండి.. ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు!Get Marq By Flipkart 6.5 Kg 5 Star Top Load Washing Machine Just Rs.2,490, Features, Specifications ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌లో భాగంగా MarQ by Flipkart 6.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.
और पढो »



Render Time: 2025-02-21 07:58:09