Flipkart Smart Watch Offers: 6 వేల స్మార్ట్‌వాచ్ కేవలం 999 రూపాయలకేనా, ఎలాగంటే

Noise Colorfit Icon 2 समाचार

Flipkart Smart Watch Offers: 6 వేల స్మార్ట్‌వాచ్ కేవలం 999 రూపాయలకేనా, ఎలాగంటే
Smart WatchesFlipkartFlipkart Big Billion Days Sale
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Flipkart Big Billion Days Sale 2024 offers huge discount of 83 percent on Noise colorfit icon 2 ఫ్లిప్‌కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 లో Noise Colorfit Icon 2 స్మార్ట్‌వాచ్‌పై అద్దిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ఉంది.

Flipkart Smart Watch Offers: వేసవి ప్రత్యేక సేల్స్‌తో అటు ఫ్లిప్‌కార్ట్ ఇటు అమెజాన్ దుమ్ము రేపుతున్నాయి. వివిధ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ల్యాప్‌టాప్‌లు, ఏసీలపై ఊహించని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌వాచీలైతే డెడ్ చీఫ్ ధరకు లభిస్తున్నాయి.Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..Heavy Rainfall: మండుటెండలో చల్లని కబురు.. ఈదురు గాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు..

Flipkart Smart Watch Offers: ప్రస్తుతం ట్రెండ్ అంతా స్మార్ట్‌వాచీలదే. యువత కావచ్చు పెద్దోళ్లు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు అంతా స్మార్ట్‌వాచీలే ధరిస్తున్నారు. చాలా కంపెనీలు స్మార్ట్‌వాచీలు ప్రవేశపెడుతున్నాయి. నాయిస్, బోల్ట్, రెడ్‌మి, వన్‌ప్లస్, శాంసంగ్ ఇలా చాలా కంపెనీల స్మార్ట్‌వాచీలు మార్కెట్‌లో ఉన్నాయి. ధర కాస్త ఎక్కువగా ఉండటంతో చాలామంది వెనుకంజ వేస్తుంటారు.

అయితే వేసవి ప్రత్యేక సేల్స్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో స్మార్ట్‌వాచీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా మంచి బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్ కొనాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 నడుస్తోంది మే 2 న ప్రారంభమైన ఈ సేల్ మే 9 వరకూ ఉంటుంది. ఈ సేల్‌లో Noise Colorfit Icon 2 స్మార్ట్‌వాచ్‌పై అద్దిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఈ వాచ్ అసలు ధర 5,999 రూపాయలు కాగా బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఏకంగా 83 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

ఇందులో నాయిస్ ఫిట్ ట్రాక్ యాప్ ఉంటుంది. మెటాలిక్ బాడీ విత్ స్లీక్ డిజైన్ కావడంతో అందర్నీ ఇట్టే ఆకర్షిస్తుంది. ఇన్ బిల్ట్ గేమ్స్, 60 రకాల స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్సీ విషయంలో ఐపీ 67 ర్యాంకింగ్ ఉంది. అంటే 6 వేల రూపాయలు ఖరీదైన ఈ వాచ్ ఇప్పుడు కేవలం 999 రూపాయలకే లభించనుంది. మరో నాలుగు రోజుల్లో ఆఫర్ ముగుస్తుంది. అందుకే ఈ వాచ్ కావాలంటే త్వరపడండి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Smart Watches Flipkart Flipkart Big Billion Days Sale Noise Colorfit Icon 2 Offer Price 83 Percent Discount On Noise Colorfit Icon 2 Watc Flipkart Axis Bank Credit Card

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

iPhone 13 Offers: అమెజాన్‌లో ఐఫోన్ 13 కేవలం 15 వేలకే, ఎలాగంటేiPhone 13 Offers: అమెజాన్‌లో ఐఫోన్ 13 కేవలం 15 వేలకే, ఎలాగంటేAmazon unbelievable discount offer on iPhone 13 ఐఫోన్ అంటే అందరికీ మక్కువ ఎక్కువే. ప్రతి ఒక్కరికీ కొనాలని ఉంటుంది. కానీ బడ్జెట్ కారణంగా వెనుకంజ వేస్తుంటారు. అలాంటివారికి ఇది శుభవార్త,
और पढो »

Flipkart Mobile Offers: 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరా, 12 జీబీ ర్యామ్ ఫోన్‌పై 10 వేల డిస్కౌంట్Flipkart Mobile Offers: 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరా, 12 జీబీ ర్యామ్ ఫోన్‌పై 10 వేల డిస్కౌంట్Flipkart Big Saving Days Sale 2024 offers huge discounts on mobile phones మోటో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ కర్వ్డ్ పోల్డ్ 1.5 కే డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 2000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
और पढो »

Laptop Price Down: అమెజాన్‌లో రూ.70 వేల Magicbook X16 ల్యాప్‌ట్యాప్‌ ఇప్పుడు కేవలం రూ.28 లోపే!Laptop Price Down: అమెజాన్‌లో రూ.70 వేల Magicbook X16 ల్యాప్‌ట్యాప్‌ ఇప్పుడు కేవలం రూ.28 లోపే!Honor Magicbook X16 Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన ల్యాప్‌ట్యాప్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. ఇటీవలే హానర్ కంపెనీ నుంచి మార్కెట్లోకి లాంచ్ అయిన ఓ ల్యాప్‌ట్యాప్‌ కేవలం రూ.28 వేల లోపే లభిస్తోంది.
और पढो »

VIVO T3X: 8జీబి ర్యామ్, 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ కేవలం 15 వేలకేVIVO T3X: 8జీబి ర్యామ్, 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ కేవలం 15 వేలకేVivo launches its new VIVO T3X with 6000 mAh battery and 8GB ram వివో నుంచి ఇటీవల VIVO T3X ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయింది. అద్భుతమైన కెమేరా, ఇతర ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువకే అందుబాటులో ఉండటంతో అందర్నీ ఆకట్టుకుంటోంది.
और पढो »

Amazon Mobile offers: 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఫోన్ కేవలం 15 వేలకేAmazon Mobile offers: 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఫోన్ కేవలం 15 వేలకేAmazon Great Summer Sale 2024 offers huge discounts on 12GB ram and 256 GB Storage pho అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 నడుస్తోంది. మే 2న ప్రారంభమైన ఈ సేల్‌లో భాగంగా వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
और पढो »

Noise Pop Buds Price: నాయిస్ నుంచి కొత్త ఇయర్ బడ్స్, ఊహించనంతగా 71 శాతం డిస్కౌంట్, ధర ఎంతంటేNoise Pop Buds Price: నాయిస్ నుంచి కొత్త ఇయర్ బడ్స్, ఊహించనంతగా 71 శాతం డిస్కౌంట్, ధర ఎంతంటేFlipkart Big Saving Days Sale 2024 offers huge discounts on gadgets నాయిస్ కంపెనీ విడుదల చేసిన నాయిస్ పాప్ బడ్స్‌లో క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్, IPX5 వాటర్ స్ప్లాషింగ్ ఫీచర్లు ఉన్నాయి.
और पढो »



Render Time: 2025-02-22 03:12:01