Cholesterol Remedies: కొలెస్ట్రాల్ సమస్య ఉంటే నాన్ వెజ్ తినవచ్చా, ఏది మంచిది

Cholesterol समाचार

Cholesterol Remedies: కొలెస్ట్రాల్ సమస్య ఉంటే నాన్ వెజ్ తినవచ్చా, ఏది మంచిది
Cholesterol Control TipsNon Vegetarian FoodsHealth Tips
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Cholesterol Problem a major concern which non vegeratian food is good Cholesterol Remedies: మనం తీసుకునే చెడు ఆహారపు అలవాట్ల కారణంగా రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. ఒక్క కొలెస్ట్రాల్ శరీరంలో వివిధ వ్యాధులకు కారణమౌతుంది.

Cholesterol Remedies: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైనవి కొలెస్ట్రాల్, డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు. కొలెస్ట్రాల్ సమస్య మాత్రం గుండె వ్యాధులకు దారి తీస్తుంది. అందుకే ఆహారపు అలవాట్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.2024 Small Business Idea: మైండ్ బ్లోయింగ్ బిజినెస్‌ ఐడియా.. రోజులో 4 గంటల పాటు కష్టపడితే.. నెలకు రూ.

Cholesterol Remedies: మనం తీసుకునే చెడు ఆహారపు అలవాట్ల కారణంగా రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. ఒక్క కొలెస్ట్రాల్ శరీరంలో వివిధ వ్యాధులకు కారణమౌతుంది. ఇటీవలి కాలంలో చిన్నారులు కూడా కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు. అందుకే తినే ఆహారం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అసలు కొలెస్ట్రాల్ సమస్య ఉంటే నాన్ వెజ్ తినవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ సమస్య సాధారణంగా శాకాహారుల కంటే మాంసాహారుల్లో ఎక్కువగా కన్పిస్తుంది. మాంసాహారంలో చికెన్ వర్సెస్ మటన్‌లో ఏది తినవచ్చనేది మరో సందేహం నెలకొంది. చికెన్ కంటే మటన్ కాస్త ప్రమాదకరం. అందుకే కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్లు మటన్‌కు దూరంగా ఉండటం మంచిది. మాంసాహారం తినేకంటే చికెన్ లేదా చిన్న చేపలు తినడం చాలా ఉత్తమం. చికెన్ కూడా కూర రూపంలో తీసుకోవడం మంచిది. ఫ్రై చికెన్ మళ్లీ ప్రమాదకరమే. చికెన్ అనగానే చాలామంది చికెన్ ఫ్రై, కడాయ్ చికెన్, బటర్ చికెన్, డీప్ ఫ్రై చికెన్ వంటివి ఇష్టపడుతుంటారు.

ఏదైనా సరే కొలెస్ట్రాల్ సమస్య ఉంటే మాంసాహారం పూర్తిగా మానేయడమే మంచిది. ముఖ్యంగా రెడ్ మీట్‌కు దూరంగా ఉండాలి. బర్డ్ మీట్ తినొచ్చు గానీ తక్కువ నూనెలో వండుకోవాలి. అదే సమయంలో కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pushpa 2 Movie: పుష్ప2 మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్ లో గూస్ బంప్స్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cholesterol Control Tips Non Vegetarian Foods Health Tips Can Cholesterol People Eat Non Vegetarian Food Chicken Vs Mutton

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Cholesterol Remedies: కొలెస్ట్రాల్ సమస్య వేధిస్తోందా, ఈ 7 ముూలికలు రోజుకొకటి ఒక్కసారి వాడితే చాలుCholesterol Remedies: కొలెస్ట్రాల్ సమస్య వేధిస్తోందా, ఈ 7 ముూలికలు రోజుకొకటి ఒక్కసారి వాడితే చాలుBest Ayurvedic 7 Herbs to remove cholesterol from body just use it daily Cholesterol Remedies: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. అన్ని సమస్యలకు మూలం కొలెస్ట్రాల్
और पढो »

Deputy CM Pawan Kalyan: వాలంటీర్ల వ్యవస్థ ఉంటే కదా రద్దు చేయడానికి: డిప్యూటీ సీఎం పవన్‌..Deputy CM Pawan Kalyan: వాలంటీర్ల వ్యవస్థ ఉంటే కదా రద్దు చేయడానికి: డిప్యూటీ సీఎం పవన్‌..Deputy CM Pawan Kalyan On Volunteers: వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, రాష్ట్ర సర్పంచుల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం త్వరలోనే పంచాయితీలకు రూ.750 కోట్లు నిధులు జమా అవుతాయి అన్నారు.
और पढो »

Shocking: చికెన్ ఇలా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ప్రాణాలు పోతున్నాయి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..Shocking: చికెన్ ఇలా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ప్రాణాలు పోతున్నాయి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..Chicken Shocking Facts: చికెన్‌ అంటే అందరికీ ఇష్టం. ఆదివారం వచ్చిందంటే నాన్‌ వెజ్‌ ప్రియులు చికెన్‌ తినాల్సిందే. ఏ పార్టీ జరిగినా చికెన్‌ రిసిపీ చేసుకోవాల్సిందే. చికెన్‌, మయోనైజ్‌ కలిపి తిని ఓ యువతి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

ಕೆಟ್ಟ ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್‌ಗೆ ಇದೊಂದೇ ಮದ್ದು; ಈ ಎಲೆಯನ್ನು ಜಗಿದು ತಿನ್ನಿ ಸಾಕು ರಕ್ತನಾಳದಲ್ಲಿ ಸಿಲುಕಿದ ಕೊಬ್ಬು ಕರಗಿ ಹೋಗುತ್ತೆ !ಕೆಟ್ಟ ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್‌ಗೆ ಇದೊಂದೇ ಮದ್ದು; ಈ ಎಲೆಯನ್ನು ಜಗಿದು ತಿನ್ನಿ ಸಾಕು ರಕ್ತನಾಳದಲ್ಲಿ ಸಿಲುಕಿದ ಕೊಬ್ಬು ಕರಗಿ ಹೋಗುತ್ತೆ !Cholesterol control remedy: ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್ ನಿಯಂತ್ರಣಕ್ಕೆ ಆರಂಭದಲ್ಲಿ ನೈಸರ್ಗಿಕ ವಿಧಾನಗಳನ್ನು ಪ್ರಯತ್ನಿಸುವುದು ಉತ್ತಮ.
और पढो »

ಮಜ್ಜಿಗೆ ಜೊತೆ ಈ ಚಿಕ್ಕ ಕಾಳು ಬೆರೆಸಿ ಒಮ್ಮೆ ಕುಡಿದರೆ ಸಾಕು.. 45 ದಿನದವರೆಗೆ ಹೆಚ್ಚಾಗೋದೇ ಇಲ್ಲ ಶುಗರ್‌ ಲೆವಲ್‌!ಮಜ್ಜಿಗೆ ಜೊತೆ ಈ ಚಿಕ್ಕ ಕಾಳು ಬೆರೆಸಿ ಒಮ್ಮೆ ಕುಡಿದರೆ ಸಾಕು.. 45 ದಿನದವರೆಗೆ ಹೆಚ್ಚಾಗೋದೇ ಇಲ್ಲ ಶುಗರ್‌ ಲೆವಲ್‌!Blood sugar remedies: ರಕ್ತದಲ್ಲಿ ಗ್ಲೂಕೋಸ್ ಪ್ರಮಾಣ ಹೆಚ್ಚಾದಾಗ ಮಧುಮೇಹ ಕಾಯಿಲೆ ಬರುವುದು.
और पढो »

ಒಣ ಕೆಮ್ಮಿನಿಂದ ಶಾಶ್ವತ ಪರಿಹಾರ ನೀಡುವ ಪವರ್‌ಫುಲ್‌ ಮನೆಮದ್ದು!ಒಣ ಕೆಮ್ಮಿನಿಂದ ಶಾಶ್ವತ ಪರಿಹಾರ ನೀಡುವ ಪವರ್‌ಫುಲ್‌ ಮನೆಮದ್ದು!Dry Cough Home Remedies: ಚಳಿಗಾಲದಲ್ಲಿ ಕಾಡುವ ಒಣ ಕೆಮ್ಮಿಗೆ ಪರಿಣಾಮಕಾರಿ ಮನೆಮದ್ದುಗಳು ಇಲ್ಲಿವೆ.
और पढो »



Render Time: 2025-02-14 01:03:58