Cholesterol Remedies: కొలెస్ట్రాల్ సమస్య వేధిస్తోందా, ఈ 7 ముూలికలు రోజుకొకటి ఒక్కసారి వాడితే చాలు

Cholesterol समाचार

Cholesterol Remedies: కొలెస్ట్రాల్ సమస్య వేధిస్తోందా, ఈ 7 ముూలికలు రోజుకొకటి ఒక్కసారి వాడితే చాలు
Cholesterol Removal TipsCholesterol Removal RemediesNatural Ways To Remove Cholesterol
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Best Ayurvedic 7 Herbs to remove cholesterol from body just use it daily Cholesterol Remedies: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. అన్ని సమస్యలకు మూలం కొలెస్ట్రాల్

Cholesterol Remedies: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. అన్ని సమస్యలకు మూలం కొలెస్ట్రాల్. ఒక్క కొలెస్ట్రాల్ పలు వ్యాధులకు దారి తీస్తోంది. అందుకే కొలెస్ట్రాల్‌ను ముందుగా చెక్ పెట్టాల్సి ఉంటుంది.EPFO New Year Gift: ప్రైవేటు ఉద్యోగులకు 2025 న్యూ ఇయర్ బంఫర్‌ గిఫ్ట్‌.. EPFO నుంచి ఏకంగా రూ.9,000 పెన్షన్!Gold News: నేటి బంగారం ధరలు చూస్తే నిద్రపట్టదిక..

ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే చాలా అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద వైద్య విధానంలో మంచి చికిత్స ఉంది. ప్రకృతిలో లభించే పలు మూలికలతో కొలెస్ట్రాల్, డయాబెటిస్, రక్తపోటు వంటి గంభీరమైన సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ మూలికలు కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ సమస్యకు మందులు వాడకుండా ఆయుర్వేద మూలికలు తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ముఖ్యంగా నీరు ఎక్కువగా తీసుకోవాలి.

ఇక రెండవది ప్రతి కిచెన్‌లో తప్పకుండా ఉండేది వెల్లుల్లి. ఇందులో ఉండే ఎలిసిన్ అనే రసాయనం తిన్న ఆహారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోజుకు 1-2 వెల్లుల్లి రెమ్మల్ని పరగడుపున తింటే మంచి ఫలితాలు కన్పిస్తాయి. ఇక మూడవది మెంతులు. ఇది కూడా ప్రతి వంటింట్లో తప్పకుండా ఉంటుంది. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మెంతుల్ని రాత్రి వేళ నీళ్లలో నానబెట్టి ఉదయం తాగాలి. లేదా మెంతి పొడి నీళ్లలో కలుపుకుని తాగినా ఫరవాలేదు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cholesterol Removal Tips Cholesterol Removal Remedies Natural Ways To Remove Cholesterol 7 Ayurvedic Herbs Removes Cholesterol Best Ayurvedic Herbs To Reduce Cholesterol Levels

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Healthy Lungs Remedies: ఈ ఫ్రూట్స్ తింటే చాలు ఊపిరితిత్తుల్లో పేరుకున్న చెత్తంతా డీటాక్స్Healthy Lungs Remedies: ఈ ఫ్రూట్స్ తింటే చాలు ఊపిరితిత్తుల్లో పేరుకున్న చెత్తంతా డీటాక్స్Healthy Lungs Tips and Remedies eat these 5 best fruits daily Healthy Lungs Remedies: దేశ రాజధాని ఢిల్లీ వాతావరణం గురించి తెలిసిందే. కాలుష్యం రోజరోజుకూ పెరుగుతోంది. దీనికితోడు ధూమపానం. ఈ రెండింటి కారణంగా చాలామందికి ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి.
और पढो »

పోస్టాఫీసులు రకరింగ్ డిపాజిట్ స్కీమలను అందిస్తాయిపోస్టాఫీసులు రకరింగ్ డిపాజిట్ స్కీమలను అందిస్తాయిపోస్టాఫీసులు రకరింగ్ డిపాజిట్ స్కీమ్లను అందిస్తాయి. ఈ స్కీమల ద్వారా చాలు నిర్దిష్ట కాలపరిమితితో ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చును.
और पढो »

Shani Dev: శని అశుభ దృష్టి నుంచి తప్పించుకోవాలంటే ఈ చిన్న పనిచేసినా చాలు..!Shani Dev: శని అశుభ దృష్టి నుంచి తప్పించుకోవాలంటే ఈ చిన్న పనిచేసినా చాలు..!Shani Dev Blessings: శని దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని భావిస్తారు. అందుకే చెడు దృష్టి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. శని దేవుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు.
और पढो »

Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
और पढो »

Karthika Masam 2024: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు..?.. దీని వెనుక ఉన్న ఈ అంతరార్థం మీకు తెలుసా..?Karthika Masam 2024: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు..?.. దీని వెనుక ఉన్న ఈ అంతరార్థం మీకు తెలుసా..?Karthika Purnima: కార్తీకంను హిందువులంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ మాసంలో ముఖ్యంగా దీపారాధన, నదీస్నానం, దానాలు గురించి ఎక్కువగా చెబుతుంటారు.
और पढो »

Business Ideas: ఈ ఒక్క మెషీన్ తో బిజినెస్ చేస్తే చాలు మీకు ప్రతి నెల రూ.1 లక్ష తగ్గకుండా సంపాదించుకునే చాన్స్Business Ideas: ఈ ఒక్క మెషీన్ తో బిజినెస్ చేస్తే చాలు మీకు ప్రతి నెల రూ.1 లక్ష తగ్గకుండా సంపాదించుకునే చాన్స్Business Ideas: వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-19 03:33:35