Chandrababu Naidu: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు అక్కడ ప్రజలు ల్యాండ్ సైడ్ విక్టరీ ఇచ్చారు. అయితే నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
అయితే ఇందులో మూడు సార్లు చంద్రబాబు సొంత బలంతో కాకుండా కూటమి బలంతోనే అధికారంలోకి వచ్చారు.: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు విభిజిత ఏపీలో చంద్రబాబు నాయుడు తన పేరిట ఓ రికార్డు నెలకొల్పారు. సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేసారు. అంతేకాదు ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా కూడా అరుదైన రికార్డు నెలకొల్పారు. బహుశా ఎవరు ఈ రికార్డును బ్రేక్ చేయలేరేమో అని చెప్పాలి. అయితే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు.
ఆ తర్వాత 1998లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకొని మంచి ఊపు మీదుంది. మరోవైపు వాజ్ పేయ్ ప్రభుత్వం జయలలిత కారణంగా ఒక్క ఓటుతో కేంద్రంలో అధికారంలోకి కోల్పోయింది. అప్పటికే 1999లో కార్గిల్ యుద్ధంలో విజయంతో వాజ్ పేయ్ ఇమేజ్ హిమాలయాలంత ఎత్తుకు ఎదిగింది. దీంతో 1999లో లోక్ సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టి ఎన్నికల్లో వెళ్లారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రికార్డు మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు కేంద్రంలో కీలకంగా వ్యవహరించారు.
ఆ తర్వాత 2009 ఎన్నికల్లో చంద్రబాబు టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలతో మహా కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ప్రజా రాజ్యం కారణంగా చంద్రబాబుకు మళ్లీ ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. మరోసారి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. కట్ చేస్తే 2024లో భారతీయ జనతా పార్టీ, జనసేనలతో కూటమిగా ఏర్పడి ఎన్నికల గోదాలో దిగింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు గతంలో ఎన్నడు లేనన్ని సీట్లు కట్టబెట్టారు ప్రజలు. కూటమిగా 164 సీట్లతో సంచలనం రేపారు. తెలుగు దేశం పార్టీకే 135 సీట్లు గెలుచుకుంది. మరోవైపు జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లలో గెలిచి ల్యాండ్ సైడ్ విక్టరీ నమోదు చేసింది. మరోవైపు బీజేపీకి 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. దీంతో నాల్గోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు.
Narendra Modi AP Minister Narendra Modi Oath As Prime Minister 3Rd Time BJP Lok Sabha Elections 2024 NDA
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
और पढो »
23 से 133 सीटों पर TDP: चंद्रबाबू ने CM बनने के बाद ही विधानसभा आने की खाई थी कसम, पांच साल बाद फिर सत्ता मेंChandrababu naidu Profile TDP Won Andhra Pradesh Assembly election know everything About naidu in hindi
और पढो »
चुनाव नतीजे भास्कर कार्टूनिस्ट की नजर से: NDA का सपना 400 पार, लेकिन बह गई उल्टी बयार; मोदी के साथ नायडू-नी...Election Results Cartoon 2024; PM Modi Nitish Kumar Chandrababu Naidu BJP JDU TDP
और पढो »
Election Results 2024: कपिल सिबल का Nitish Kumar, Chandrababu Naidu पर बड़ा बयानElection Results 2024: कपिल सिबल का Nitish Kumar, Chandrababu Naidu पर बड़ा बयान
और पढो »
NDA Meeting in PHOTOS: सबसे अधिक सीटें जीते नायडू PM मोदी के बगल में बैठे, नीतीश उसके बाद; सरकार बनाने पर मंथनNDA Coalition Partners meeting after Lok Sabha Election Result PM Modi Chandrababu Naidu Nitish Kumar
और पढो »
Chandrababu naidu: దటీజ్ చంద్రబాబు.. మోదీ పక్కన చంద్రబాబు సీటు.. జీరో నుంచి హీరో వరకు తెలుగోడి సత్తా..Ap assembly election results 2024: లోక్ సభ ఎన్నికలలో కూటమి నేతలకు ఏపీప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పవచ్చు. ఇక చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారు.
और पढो »