Ap assembly election results 2024: లోక్ సభ ఎన్నికలలో కూటమి నేతలకు ఏపీప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పవచ్చు. ఇక చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారు.
Chandrababu naidu: దటీజ్ చంద్రబాబు.. మోదీ పక్కన చంద్రబాబు సీటు.. జీరో నుంచి హీరో వరకు తెలుగోడి సత్తా..
18 వ లోక్ సభ ఎన్నికలలో ప్రజలు వినూత్నంగా ఫలితాలు ఇచ్చారు. మెయిన్ గా అన్ని ఎగ్జీట్ పోల్ సర్వేలు కేంద్రంలో బీజేపీ 370 కు పైగా సీట్లు సాధిస్తారని చెప్పారు. మోదీ కూడా తన చరిష్మాతో ఎన్నికలలో ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో ప్రచారం నిర్వహించారు. ఇక మోదీ కొన్ని నిర్ణయాలు దేశంలో ఎంతో మంది ప్రజల మనస్సులు గెలుచుకున్నారు. రామమందిరం నిర్మాణం, ఆర్టికల్ 370, ట్రిబుల్ తలాఖ్ రద్దు, సీఏఏ పై కీలక నిర్ణయం వంటి నిర్ణయాల్లో మంచి స్పందన వచ్చింది.
Ap Assembly Election Results 2024 Pm Modi Delhi Nda Meeting Pm Modi All Party Meet
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
और पढो »
Chandrababu as Kingmaker: మోదీ 3.0 ప్రభుత్వానికి మూలస్థంభం చంద్రబాబే, అందుకే ఈ డిమాండ్లుTelugudesam leader chandrababu naidu key role in modi 3.0 government నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో ఎన్డీయే మిత్రపక్షాలది ఈసారి కీలకపాత్ర కానుంది.
और पढो »
23 से 133 सीटों पर TDP: चंद्रबाबू ने CM बनने के बाद ही विधानसभा आने की खाई थी कसम, पांच साल बाद फिर सत्ता मेंChandrababu naidu Profile TDP Won Andhra Pradesh Assembly election know everything About naidu in hindi
और पढो »
Chandrababu naidu: ట్రెండింగ్ లో చంద్రబాబు.. ఆ క్యాబినేట్ మినిస్ట్రీల విషయంలో మోదీకి కండీషన్స్..?..Ap assembly elections results 2024: 18 వ లోక్ సభ ఎన్నికలలో ప్రజలు ఈసారి వినూత్నంగా తీర్పునిచ్చారు. రెండు తెలుగు స్టేట్స్ లతో పాటు, దేశంలో కూడా ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
और पढो »
NDA Meeting in PHOTOS: सबसे अधिक सीटें जीते नायडू PM मोदी के बगल में बैठे, नीतीश उसके बाद; सरकार बनाने पर मंथनNDA Coalition Partners meeting after Lok Sabha Election Result PM Modi Chandrababu Naidu Nitish Kumar
और पढो »
चुनाव नतीजे भास्कर कार्टूनिस्ट की नजर से: NDA का सपना 400 पार, लेकिन बह गई उल्टी बयार; मोदी के साथ नायडू-नी...Election Results Cartoon 2024; PM Modi Nitish Kumar Chandrababu Naidu BJP JDU TDP
और पढो »