Nara Chandrababu Naidu: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభజంనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మావయ్యను అభినందిస్తూ జూనియర్ ..ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు అల్లుడు ట్వీట్ కు చంద్రబాబు షాకింగ్ రిప్లై ఇచ్చారు.: దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వకంలోని కూటమి విజయ దుంధుబి మోగించింది. మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే కదా. తాజాగా వీరి విజయాన్నిఅభినందిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం ఆసక్తి రేకిత్తించింది. గత కొన్నేళ్లుగా అంతగా పొసగడంలేదు. అది పలు విషయాల్లో స్ఫష్టమైంది.
ఆ తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై కూడా అప్పట్లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఏదో ఒక పార్టీ అనుకూలంగా వ్యవహరించకూడదన్న తారక్ ప్రయత్నం ఈ సందర్భంలో బెడిసి కొట్టింది. ఎన్టీఆర్ గొప్పవారే.. వైయస్ఆర్ గొప్పవారే అంటూ చేసిన కామెంట్స్ తెలుగు దేశం శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడుకు కాస్త ఆలస్యంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు అభినందనలు తెలియజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దానికి చంద్రబాబు నాయుడు కూడా థాంక్యూ వెరీ మచ్ అమ్మ అంటూ కూల్ ఆన్సర్ ఇచ్చారు.అంతేకాదు తెలుగు దేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రావడంతో సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఒక్కొక్కరిగా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసారు.
Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Andhra pradesh assembly electionsMahabubnagar Lok Sabha Election Result: రేవంత్ రెడ్డికి భారీ షాక్.. అత్యంత ఉత్కంఠ పోరులో డీకే అరుణ విజయం
Jr Ntr Ap Assembly Elections Results 2024 TDP BJP Janasena
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
और पढो »
Chandrababu Naidu: ఏపీలో ఎప్పుడు సొంత బలంతో ముఖ్యమంత్రి కాలోకపోయిన చంద్రబాబు..Chandrababu Naidu: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు అక్కడ ప్రజలు ల్యాండ్ సైడ్ విక్టరీ ఇచ్చారు. అయితే నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
और पढो »
NTR Birth Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు నివాళులు అర్పించి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..NTR Birth Anniversary: ఈ రోజు తెలుగు దేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
और पढो »
23 से 133 सीटों पर TDP: चंद्रबाबू ने CM बनने के बाद ही विधानसभा आने की खाई थी कसम, पांच साल बाद फिर सत्ता मेंChandrababu naidu Profile TDP Won Andhra Pradesh Assembly election know everything About naidu in hindi
और पढो »
चुनाव नतीजे भास्कर कार्टूनिस्ट की नजर से: NDA का सपना 400 पार, लेकिन बह गई उल्टी बयार; मोदी के साथ नायडू-नी...Election Results Cartoon 2024; PM Modi Nitish Kumar Chandrababu Naidu BJP JDU TDP
और पढो »
Election Results 2024: कपिल सिबल का Nitish Kumar, Chandrababu Naidu पर बड़ा बयानElection Results 2024: कपिल सिबल का Nitish Kumar, Chandrababu Naidu पर बड़ा बयान
और पढो »