Chandrababu: అధికారులకు చంద్రబాబు ఝలక్‌.. పూల బొకేలు తిరస్కరణ

Chandrababu Naidu समाचार

Chandrababu: అధికారులకు చంద్రబాబు ఝలక్‌.. పూల బొకేలు తిరస్కరణ
Flower BouquetsIAS IPS OfficersSecretariat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Chandrababu Naidu Denied To Take Flower Bouquets With IAS IPS Officers: అధికారం చేపట్టిన అనంతరం చంద్రబాబు నాయుడు పరిపాలనపై దృష్టి సారించారు. సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికారులకు ఝలక్‌ ఇచ్చారు.

ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాతి రోజు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సతీమణి భువనేశ్వరితో కలిసి పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రిని ఐఏఎస్‌, ఐపీఎస్‌తోపాటు సచివాలయ అధికారులు, ఉద్యోగులు కలిశారు. అయితే కొందరు అధికారులకు చంద్రబాబు భారీ ఝలక్‌ ఇచ్చారు.గత ప్రభుత్వంలో పెత్తనం చేసిన అధికారుల నుంచి పూల బొకేలు అందుకోవడానికి చంద్రబాబు తిరస్కరించారు.

'ఇక్కడ ఉన్న కొందరు అధికారులు గతంలో ఆదర్శవంతంగా పని చేశారు. కానీ ఐదేళ్లలో మాత్రం ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలి. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. శాఖలన్నీ నిస్తేజమయ్యాయి. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి' అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం మేరకే ఎవరైనా పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పరిపాలన గాడిలో పెట్టే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటానని.. త్వరలో మళ్లీ అందరితో మాట్లాడతా...పాలనను చక్కదిద్దుతా అని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Jagan Mohan Reddy

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Flower Bouquets IAS IPS Officers Secretariat Velagapudi Andhra Pradesh Secretariat

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
और पढो »

Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్‌ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
और पढो »

Chandrababu Convoy: చంద్రబాబు కొత్త కాన్వాయ్‌ ప్రత్యేకతలు ఇవే.. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా?Chandrababu Convoy: చంద్రబాబు కొత్త కాన్వాయ్‌ ప్రత్యేకతలు ఇవే.. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా?Chandrababu Naidu New Convoy Features And Security Details Here: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతుండడంతో భద్రతలో భారీగా మార్పులు జరిగాయి. సీఎం కాన్వాయ్‌లో కొత్త వాహనాలు చేరాయి.
और पढो »

Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..Chandrababu naidu oath: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖులందరికి ప్రత్యేకంగా ఆహ్వనాలు అందజేశారు.
और पढो »

Chandrababu Oath Ceremony Live: చంద్రబాబు పట్టాభిషేకం.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్Chandrababu Oath Ceremony Live: చంద్రబాబు పట్టాభిషేకం.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్Chandrababu Oath Ceremony Live: చంద్రబాబు పట్టాభిషేకం.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్
और पढो »

Chandrababu Cabinet: బీసీలకు పెద్దపీట, చంద్రబాబు మంత్రివర్గం కూర్పు ఎలా జరిగిందంటేChandrababu Cabinet: బీసీలకు పెద్దపీట, చంద్రబాబు మంత్రివర్గం కూర్పు ఎలా జరిగిందంటేAndhra pradesh new government to take oath today june 12 చంద్రబాబు కొత్త మంత్రివర్గంలో 8 మంది బీసీలున్నారు.
और पढो »



Render Time: 2025-02-15 17:17:56