Chandrababu Revanth Reddy: చంద్రబాబు, రేవంత్ మధ్య ఏం జరిగింది? ఎందుకు ఆహ్వానం పంపలేదు

Chandrababu Naidu समाचार

Chandrababu Revanth Reddy: చంద్రబాబు, రేవంత్ మధ్య ఏం జరిగింది? ఎందుకు ఆహ్వానం పంపలేదు
Revanth ReddyChandrababu Naidu OathChandrababu Naidu Swearing Ceremony
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Revanth Reddy Not Attending His Guru Chandrababu Naidu Swearing Ceremony Why You Know: గురుశిష్యుల మధ్య విభేదాలు వచ్చాయా? ప్రమాణస్వీకారానికి హాజరవుతారని భావించగా అనూహ్యంగా తన శిష్యుడు రేవంత్‌ రెడ్డికి కాబోయే సీఎం చంద్రబాబు ఆహ్వానం పంపకపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!ఒకప్పుడు ఇద్దరు కలిసి పని చేశారు. ఒక విధంగా చెప్పాలంటే గురు శిష్యులుగా పని చేసిన వారిద్దరూ ఇప్పుడు పరిస్థితులు కలిసి రావడంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మారారు. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ అనుబంధం వీడినట్టు కనిపిస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయబోతుండగా ఈ వేడుకకు రేవంత్‌ రెడ్డి హాజరు కావడం లేదు. హాజరు అనేది పక్కన పెడితే అసలు రేవంత్‌కు బాబు ఆహ్వానం పంపకపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం అనంతరం రేవంత్‌ స్పందిస్తూ అభినందనలు తెలిపారు. అనంతరం ఓ ప్రెస్‌ మీట్‌లో చంద్రబాబు పిలిస్తే ప్రమాణస్వీకారానికి వెళ్తానని రేవంత్‌ బహిరంగంగా ప్రకటించారు. ఆయన వెళ్లడానికి సుముఖంగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆహ్వానం పంపకపోవడం గమనార్హం.

ప్రమాణస్వీకారానికి ఆహ్వానం రాకపోవడంతో రేవంత్‌ రెడ్డి బుధవారం వేరే కార్యక్రమాలు ముందర వేసుకున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన 8 మంది ఎంపీలతో ఆయన సమావేశం కానున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఎంపీలతో ఆయన భేటీ అవుతున్నారు. దీనికితోడు లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఎంపీలతో పలు విషయాలపై చర్చించనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Chandra Babu NaiduWashing Machine Price Cut: మళ్లీ మళ్లీ పొందలేని భారీ ఆఫర్.. అమెజాన్‌లో రూ.11వేలకే కొత్త సాంసంగ్ వాషింగ్ మెషన్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Revanth Reddy Chandrababu Naidu Oath Chandrababu Naidu Swearing Ceremony

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్‌ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
और पढो »

Cm Revanth reddy: గులాబీ బాస్ కు , సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం.. స్వయంగా వెళ్లి లేఖను ఇవ్వాలని అధికారులకు ఆదేశం..Cm Revanth reddy: గులాబీ బాస్ కు , సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం.. స్వయంగా వెళ్లి లేఖను ఇవ్వాలని అధికారులకు ఆదేశం..TS formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం గులాబీ బాస్ కు లేఖను పంపారు. దీనిపై అధికారులకు వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయాలని అధికారులకు ఆదేశించారు.
और पढो »

Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
और पढो »

Chandrababu Convoy: చంద్రబాబు కొత్త కాన్వాయ్‌ ప్రత్యేకతలు ఇవే.. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా?Chandrababu Convoy: చంద్రబాబు కొత్త కాన్వాయ్‌ ప్రత్యేకతలు ఇవే.. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా?Chandrababu Naidu New Convoy Features And Security Details Here: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతుండడంతో భద్రతలో భారీగా మార్పులు జరిగాయి. సీఎం కాన్వాయ్‌లో కొత్త వాహనాలు చేరాయి.
और पढो »

Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..Chandrababu naidu oath: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖులందరికి ప్రత్యేకంగా ఆహ్వనాలు అందజేశారు.
और पढो »

Chandrababu: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసే స్థలం ప్రత్యేకత ఏమిటో తెలుసా?Chandrababu: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసే స్థలం ప్రత్యేకత ఏమిటో తెలుసా?Chandrababu Naidu Oath Ceremony Time And Date Set And You Know Place Speciality: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సంబంధించి షెడ్యూల్‌, స్థలం ఎంపిక ఖరారైంది. అయితే ఆ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది.
और पढो »



Render Time: 2025-02-15 17:01:39