Chandrababu House: చట్టానికి చంద్రబాబు చుట్టం కాదు.. ఆయన ఇల్లు కూల్చివేయాల్సిందే!

Vijayasai Reddy V समाचार

Chandrababu House: చట్టానికి చంద్రబాబు చుట్టం కాదు.. ఆయన ఇల్లు కూల్చివేయాల్సిందే!
Chandrababu NaiduUndavalliKrishna River
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Demolish CM Chandrababu Naidu Residence: వరదలపై బురద రాజకీయం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ సీనియర్‌ నాయకుడు విజయ సాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

EPFO Salary limit: గుడ్ న్యూస్.. EPS-95 పెన్షన్ ద్వారా ప్రైవేటు ఉద్యోగులు సైతం నెలకు రూ. 10,050 పొందే అవకాశం..7Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. DAతో పాటు జీతాలు రూ.14,400 పెంపు.. త్వరలోనే ప్రకటన..

జలాశయాలు, సముద్ర తీర ప్రాంతాల్లో అక్రమంగా నివాసాలు నిర్మించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నది ఒడ్డున ఇల్లు నిర్మించుకున్న చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముందు చంద్రబాబు ఇల్లు కూల్చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సూచించారు. 'ఎక్స్‌' వేదికగా చంద్రబాబు ఉండవల్లి నివాసంపై విజయ సాయిరెడ్డి ప్రశ్నలు సంధించారు.అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబు నాయుడు.

టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుంది. బాధ్యత తీసుకోవాలని ఇంకా గత ప్రభుత్వంలో ఉన్న వారిని కోరుతున్నారు. వారు భవిష్యత్‌ కంటే గతంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఏపీ ప్రజలకు మేలు చేసేందుకు వారికి కాఫీ ఇచ్చి నిద్రలేపాల్సిన అవసరం ఉంది' అంటూ ఎద్దేవా చేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kolkata doctor murder caseChandra Grahan 2024: చంద్ర గ్రహణం రోజు అరుదైన గ్రహ కలయిక.. 3 రాశులవారికి డబ్బుతో పాటు ఊహించని గుడ్‌ న్యూస్‌ పొందుతారు!Ganesh Laddu Auction

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chandrababu Naidu Undavalli Krishna River River Bank Area Vijayasai Reddy Vs Chandrababu Chandrababu Undavalli Residence

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chandrababu Shock: చంద్రబాబు పర్యటనలో కలకలం.. అడ్డగించిన మాల సంఘాలుChandrababu Shock: చంద్రబాబు పర్యటనలో కలకలం.. అడ్డగించిన మాల సంఘాలుMala Community Leaders Protest In Chandrababu Tour: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్‌ తగిలింది. ఆయన పర్యటనను కొందరు అడ్డగించడంతో కలకలం రేపింది.
और पढो »

Chandrababu Review: ఆదివారం సెలవు రద్దు.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన సీఎం చంద్రబాబుChandrababu Review: ఆదివారం సెలవు రద్దు.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన సీఎం చంద్రబాబుChandrababu Naidu Cancelled Sunday Holiday: వర్షాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ప్రజలను ఆదుకోవడానికి అందరినీ రంగంలోకి దింపారు.
और पढो »

Chandrababu: ప్రజల కోసం చంద్రబాబు బావమరిది ప్రోగ్రామ్‌ రద్దు.. బస్సులోనే నిద్రChandrababu: ప్రజల కోసం చంద్రబాబు బావమరిది ప్రోగ్రామ్‌ రద్దు.. బస్సులోనే నిద్రChandrababu Naidu Cancelled Balakrishna Event: ఆంధ్రప్రదేశ్‌లో వరదల పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ పర్యటనను రద్దు చేసుకుని కలెక్టరేట్‌లోని బస్సులో నిద్రించనున్నారు.
और पढो »

Helicopter Crash: ఆ హెలీకాప్టర్ చంద్రబాబు కోసమా, కుప్పకూలడంతో ప్రమాదం తప్పిందాHelicopter Crash: ఆ హెలీకాప్టర్ చంద్రబాబు కోసమా, కుప్పకూలడంతో ప్రమాదం తప్పిందాMumbai to Hyderabad Helicopter Crashed is stand by for andhra pradesh cm chandrababu Helicopter Crash: ముంబై నుంచి హైదరాబాద్ వచ్చే క్రమంలో కుప్పకూలిన హెలీకాప్టర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తీసుకొచ్చిందని తేలడంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి
और पढो »

Chandrababu 3rd Day: పాములు, తేళ్లతో జీవిస్తున్న వరద బాధితులపై సీఎం చంద్రబాబు భావోద్వేగంChandrababu 3rd Day: పాములు, తేళ్లతో జీవిస్తున్న వరద బాధితులపై సీఎం చంద్రబాబు భావోద్వేగంChandrababu Gets Emotional On Vijayawada Floods: వరదలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ సహాయ చర్యల్లో మునిగిన చంద్రబాబు మూడో రోజు కూడా స్వయంగా రంగంలోకి దిగారు.
और पढो »

Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
और पढो »



Render Time: 2025-02-15 15:14:25