Cibil Score: మీ సిబిల్ స్కోరు 400 ఉన్నా పర్లేదు..ఇలా అప్లై చేస్తే నిమిషాల్లో రూ. 10 లక్షలైనా బ్యాంక్ లోన్ పక్కా..!!

CIBIL Score समाचार

Cibil Score: మీ సిబిల్ స్కోరు 400 ఉన్నా పర్లేదు..ఇలా అప్లై చేస్తే నిమిషాల్లో రూ. 10 లక్షలైనా బ్యాంక్ లోన్ పక్కా..!!
Cibil Score Check FreeCredit ScoreHow To Improve CIBIL Score
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Credit Score : సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నప్పటికీ మీరు లోన్ పొందాలని అనుకుంటున్నారా? అయితే ఏమాత్రం ఆలోచించకండి. ఎందుకంటే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులు, కొన్ని రకాల సెక్యూర్డ్ లోన్లను అందిస్తాయి. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Cibil Score: మీ సిబిల్ స్కోరు 400 ఉన్నా పర్లేదు..ఇలా అప్లై చేస్తే నిమిషాల్లో రూ. 10 లక్షలైనా బ్యాంక్ లోన్ పక్కా..!!

ఈ మధ్యకాలంలో సిబిల్ స్కోర్ లేకుండా బ్యాంకు లోన్ ఇవ్వడం సాధ్యం కావడం లేదు. సిబిల్ స్కోర్ కనీసం 750 పైన ఉంటే గాని లోన్ ఇవ్వడం లేదు. కానీ చాలామంది క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడంలో జాప్యం అదేవిధంగా EMIలను చెల్లించడంలో జాప్యం వంటి సమస్యలతో తమ క్రెడిట్ స్కోరును కోల్పోతున్నారు. ఫలితంగా బ్యాంకులో లోన్ అప్లై చేసుకున్నప్పుడు సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటంతో లోన్ రిజెక్ట్ అవుతోంది. ముఖ్యంగా గృహ రుణాలు, వెహికల్ రుణాలు అదేవిధంగా పర్సనల్ రుణాల విషయంలో ఈ సమస్య తలెత్తుతోంది.

అయితే ఒక్కోసారి మనకు చాలా తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకుల వద్ద లోన్ పొందాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మీకు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకు నుంచి లోన్ కావాలి అనుకున్నట్లయితే, గోల్డ్ లోన్ తీసుకోవడం అనేది చక్కటి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. మీరు బంగారం కుదువ పెట్టి బ్యాంకు నుంచి లోన్ పొందాలనుకున్నట్లయితే, మీకు ఎలాంటి సిబిల్ స్కోర్ లేకపోయినప్పటికీ మీరు లోన్ పొందవచ్చు.ఈ గోల్డ్ లోన్ ప్రధానంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సైతం అందిస్తాయి.

Shruti Haasan : ఎడా పెడా తినేసి డైటింగ్ చేయకపోయినా..బరువు మాత్రం పెరగలేదు..శృతిహాసన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!!

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cibil Score Check Free Credit Score How To Improve CIBIL Score

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

CIBIL Score :ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే.. మీ సిబిల్ స్కోర్ పడిపోతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు.?CIBIL Score :ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే.. మీ సిబిల్ స్కోర్ పడిపోతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు.?CIBIL Score : ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారు.అయితే,ఎక్కువ కార్డులు తీసుకోవడం క్రెడిట్ స్కోర్‌ను దిగజార్చుతుంది.ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం వలన మీ క్రెడిట్ స్కోర్‌కు దెబ్బ తీయవచ్చు.
और पढो »

Post Office: పోస్టాఫీసు అందిస్తున్న ఈ స్కీములో మీరు పొదుపు చేస్తే.. రూ.1 లక్షకు రూ.2 లక్షలు పక్కా..!!Post Office: పోస్టాఫీసు అందిస్తున్న ఈ స్కీములో మీరు పొదుపు చేస్తే.. రూ.1 లక్షకు రూ.2 లక్షలు పక్కా..!!Post Office Scheme: ఈ రోజు మనం మీకు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ గురించి చెబుతున్నాం.ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భారీగా వడ్డీ ఆదాయం పొందవచ్చు.పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రయోజనాలు,దాని అర్హత గురించి తెలుసుకుందాం.
और पढो »

Bussiness Idea: శ్రావణ మాసంలో రూ. 5వేల రూపాయలతో ఈ బిజినెస్ చేస్తే చాలు..నెల తిరిగే లోపు రూ.50 వేలు మీ సొంతం..!!Bussiness Idea: శ్రావణ మాసంలో రూ. 5వేల రూపాయలతో ఈ బిజినెస్ చేస్తే చాలు..నెల తిరిగే లోపు రూ.50 వేలు మీ సొంతం..!!small Bussiness Idea:శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. వ్రతాలు పూజలు చేసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ప్రతి ఇంట్లోనూ వరలక్ష్మీ వ్రతం చేయడం అనేది సహజం. దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే అవకాశం వీలుంది.
और पढो »

Kala Sarpa Dosha: నాగుల పంచమి రోజు ఇలా చేస్తే కాల సర్పదోషం నుంచి విముక్తి..Kala Sarpa Dosha: నాగుల పంచమి రోజు ఇలా చేస్తే కాల సర్పదోషం నుంచి విముక్తి..Get Rid Of Kala Sarpa Dosha By Offering Special Dish On Nagula Panchami Day నాగుల పంచమి రోజున కాలసర్పదోషంతో బాధపడుతున్న వారు దేవతలకు ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించడం వల్ల సులభంగా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల కూడా అన్ని సమస్యల నుంచి శుభం కలుగుతుంది.
और पढो »

Pan Card Misuse: పాన్ కార్డుతో భారీ మోసాలు, మీ పాన్ కార్డు ఎంత వరకూ భద్రమో ఇలా చెక్ చేసుకోండిPan Card Misuse: పాన్ కార్డుతో భారీ మోసాలు, మీ పాన్ కార్డు ఎంత వరకూ భద్రమో ఇలా చెక్ చేసుకోండిPan Card Scam and misuses is your pan card is safe or not check here ఆర్ధిక లావాదేవీలు ఏవి చేయాలన్నా పాన్ కార్డు అవసరమౌతుంది. ఈ క్రమంలో పాన్ కార్డు వివరాలు మీరు ఎక్కడైనా ఇస్తుంటే చాలా అప్రమత్తంగా ఉండాలి.
और पढो »

EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా..?EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా..?EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి (EPF)ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ​​ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.
और पढो »



Render Time: 2025-02-15 19:05:30