CIBIL Score : ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారు.అయితే,ఎక్కువ కార్డులు తీసుకోవడం క్రెడిట్ స్కోర్‌ను దిగజార్చుతుంది.ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం వలన మీ క్రెడిట్ స్కోర్‌కు దెబ్బ తీయవచ్చు.
CIBIL Score :ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే.. మీ సిబిల్ స్కోర్ పడిపోతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు.?
7th Pay Commission DA Hike News: డీఏ 4 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..! 42 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా హాట్ గురుఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్‌లతో అనేక రకాల ఫీచర్లు ఉంటన్నాయి.ఉదాహరణకు,కొన్నిరకాల కార్డ్‌లు షాపింగ్ రివార్డ్‌లతో పాటు సినిమా టిక్కెట్‌లను సైతం ఆఫర్ చేస్తున్నాయి.
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తే ఇది క్రెడిట్ స్కోర్ ప్రభావితం చేస్తుంది. ఈ రెండూ క్రెడిట్ స్కోర్‌లో 40 శాతం వాటాను కలిగి ఉంటాయి. మీరు రుణం కోసం అడిగినప్పుడల్లా,రుణదాత మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తారు.మీ క్రెడిట్ స్కోర్‌ని మళ్లీ మళ్లీ చెక్ చేస్తుంటే అది మరింత తగ్గుతుంది.పలు మార్లు సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం అంటే,మీరు పలుమార్లు రుణం తీసుకోవాలనుకుంటున్నారని సిబిల్ సంస్థ అర్థం చేసుకుంటుంది.అటువంటి పరిస్థితిలో డిఫాల్ట్ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Rashmika Mandanna
Credit Card Credit Credit Score Explained Credit Cards How To Increase Your Credit Score
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
2024 Budha Gochar: బుధ గ్రహ సంచారంతో ఈ రాశుల వారికి ధన ప్రాప్తి ఖాయం..!Mercury Transit 2024: బుధగ్రహం ఈనెల సింహ రాశిలోకి ప్రవేశించడం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రనిపుణులు చెబుతున్నారు. బుధ గ్రహం కారణంగా ఎలాంటి లాభాలు పొందుతారు?ఇందులో మీ రాశి ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతారో అనేది తెలుసుకోండి..
और पढो »
Weekly Horoscope: జులై 3 వారంలో ఈ రాశుల వారు ఎక్కువ లాభపడతారు.. మీ రాశి ఉందా?These 4 Zodiac Signs Will Get More Profits In Week Of July 3 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీంతోపాటు నక్షత్ర సంచారం కూడా చేస్తాయి.
और पढो »
Aadhar card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోండి..Aadhar card: డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ఆధార్ ఐడి పైన 9 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు.అయితే, ఆధార్ కార్డుపై ఎన్ని సమ్ కార్డులు రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు.
और पढो »
Stocks To Buy: మోతీలాల్ ఓస్వాల్ రికమండ్ చేసిన ఈ 5 స్టాక్స్ పై ఓ లుక్కేయ్యండి..38 శాతం లాభం పొందే చాన్స్..!!Stocks To Buy: బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లో మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రంగాలకు చెందిన స్టాక్స్ అద్భుతంగా రాణిస్తూ ఉంటే మరికొన్ని స్టాక్స్ మాత్రం దిగాలుగా ఉన్నాయి.
और पढो »
Bank Holidays In August: వచ్చేనెల బ్యాంకులు 13 రోజులు బంద్ ఉంటాయి.. ఎందుకో తెలుసా?Bank Holidays In August List: బ్యాంకులకు వచ్చే నెల అంటే ఆగస్టులో ఎక్కువ రోజులపాటు సెలవులు రానున్నాయి. ఈ విషయం ముందుగా తెలుసుకుంటే బ్యాంకు కార్యకలాపాలు ముందుగానే ముగించుకోండి.
और पढो »
Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
और पढो »