Rajahmundry news: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక చికెన్ షాపు ఓనర్ కాకిని కట్టేశాడు. అది బాధతో కదల్లేక కావ్.. కావ్ .. అంటూ తన గ్యాంక్ కు వినపడేలా అరిచింది. దీంతో వందలాదిగా కాకుల గుంపు ఆ ప్రదేశాన్ని రౌండప్ చేశాయి.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
Usha Chilukuri
ప్రస్తుతం సమాజం పూర్తిగా మారిపోయింది. ఎవరికి వారు తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. సాటి వారికి ఏం జరిగిన కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఉండటం లేదు. పక్కవాడికి ఏంజరిగితే నాకేం.. అన్న విధంగా ఉంటున్నారు. కొన్ని సార్లు మనం రోడ్డుపైన వెళ్లుంటాం. ఏదైన ప్రమాదం జరిగిన లేదా అనుకోని ఆపద జరిగితే వెంటనే చాలా మంది తమకేం పట్టనట్లుగా ప్రవర్తిస్తుంటారు. కేవలం కొద్దిమంది మాత్రమే.. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తు ఉంటున్నారు. సమాజంలో ప్రస్తుతం వింత పోకడలు ఎక్కువయ్యాయి. కనీసం రక్త సంబంధాలకు కూడా విలువివ్వడంలేదు.
Snake Wrapped: శ్రీశైలంలో లింగాన్ని చుట్టుకున్న పాము.. తొలి ఏకాదశికి ముందు అరుదైన ఘటన.. వీడియో వైరల్..
Crows Unity Crows Razole Konaseema Crows Chicken Shop
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nagarjuna: మొన్న తోసేశారు.. ఈరోజు దగ్గరికి తీసుకున్నారు.. వైరల్ అవుతున్న నాగార్జున వీడియోNagarjuna Viral Video: ఇటీవల నాగార్జునకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక అభిమానికి సంబంధించిన ఈ వీడియో పైన.. సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ వినిపించాయి. ఆఖరికి ఆ వీడియో నాగార్జున క్షమాపణలు కోరే వరకు తీసుకెళ్లింది.
और पढो »
Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
और पढो »
Rajtarun and Lavanya: బాంబు పేల్చిన లావణ్య.. రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడంటూ సంచలన వ్యాఖ్యలు..Lavanya abortion: రాజ్ తరుణ్, లావణ్య ఘటనల్లో సినిమారేంజ్ లో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. లావణ్య ఇప్పటికే హీరో రాజ్ తరుణ్, మౌల్వీ మల్హాత్రా ల మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.
और पढो »
Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్. అదేంది మెగా పవన్ స్టార్ గుండెల్లో భారతీయుడు 2 మూవీతో శంకర్ పెద్ద రాడ్ దింపాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
और पढो »
Virat House video: వావ్.. విరాట్ కోహ్లి ఇంద్రభవనం లాంటి ఇల్లు.. ఎన్ని లగ్జరీ సదుపాయాలో.. వీడియో ఇదే..Virat Kohli House: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. తన ఇల్లు కట్టిన ప్రతినిధులకు విరాట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్పాడు.
और पढो »
Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..: స్కూటీ నుంచి ఏదో వెరైటీగా..బుస్ బుస్ మంటూ సౌండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో.. టూవీలర్ ఓనర్ డిక్కీ ఓపెన్ చేసి చూశాడు. అప్పుడు ఒక్కసారిగా దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »