Ap Valunteers: ఏపీ ప్రభుత్వం వాలంటీర్, సచివాలయం ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసివేస్తారంటూ, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీసీఎం చంద్రబాబు ఎవరు ఊహించని విధంగా బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.
CM Chandrababu naidu: వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కారు.. ఆ మంత్రికి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం..
Ap Valunteers: ఏపీ ప్రభుత్వం వాలంటీర్, సచివాలయం ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసివేస్తారంటూ, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీసీఎం చంద్రబాబు ఎవరు ఊహించని విధంగా బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు టీడీపీ, జనసేన, కూటమిని భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రజలు తమకు న్యాయం చేస్తారని భావించి కూటమిని ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు ఇటీవల కేసర పల్లిలో ప్రమాణ స్వీకారం చేశారు.
AP Volunteers Job Chandrababu Naidu Oath Chandrababu Naidu Cabinet Sree Bala Veeranjaneya Swamy Village Valunteers Minister
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..Chandrababu naidu oath: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖులందరికి ప్రత్యేకంగా ఆహ్వనాలు అందజేశారు.
और पढो »
Chandrababu Convoy: చంద్రబాబు కొత్త కాన్వాయ్ ప్రత్యేకతలు ఇవే.. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా?Chandrababu Naidu New Convoy Features And Security Details Here: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతుండడంతో భద్రతలో భారీగా మార్పులు జరిగాయి. సీఎం కాన్వాయ్‌లో కొత్త వాహనాలు చేరాయి.
और पढो »
Andhra Pradesh CM Oath Ceremony: ಇಂದು ನಾಲ್ಕನೇ ಬಾರಿಗೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕರಿಸಲಿದ್ದಾರೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡುAndhra Pradesh CM Chandrababhu naidu: ಮೊದಲು 1995ರಲ್ಲಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿದ್ದ ಎನ್. ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು (Chief Minister of Andhra Pradesh N. Chandrababu Naidu), ಸತತ 2004ರವರೆಗೂ ಅಧಿಕಾರದಲ್ಲಿದ್ದರು.
और पढो »
23 से 133 सीटों पर TDP: चंद्रबाबू ने CM बनने के बाद ही विधानसभा आने की खाई थी कसम, पांच साल बाद फिर सत्ता मेंChandrababu naidu Profile TDP Won Andhra Pradesh Assembly election know everything About naidu in hindi
और पढो »
Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్ కల్యాణ్ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
और पढो »
Cm Revanth Reddy: కొరడా ఝుళిపించిన తెలంగాణ సర్కారు.. ఇక మీదట వాటి తయారీ, అమ్మకాలపై నిషేధం..Ban On Tobacco products: తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట తెలంగాణలో గుట్కాలు, పాన్ మసాలాలను తయారు చేయడం లేదా అమ్మడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
और पढो »