CM Revanth Reddy: తెలంగాణ నుంచే నరేంద్రమోదీపై యుద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి ఫైరింగ్ స్పీచ్

CM Revanth Reddy समाचार

CM Revanth Reddy: తెలంగాణ నుంచే నరేంద్రమోదీపై యుద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి ఫైరింగ్ స్పీచ్
CM Revanth Reddy NewsGandhi BhavanCaste Census
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

CM Revanth Reddy on Caste Survey: రాష్ట్రంలో కుల గణనను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు.

గాంధీ కుటుంబం ఒక మాట ఇస్తే హరిహరాదులు అడ్డు వచ్చినా అది నెరవేర్చి తీరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో కుల గణనపై అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు సామాజిక, ఆర్ధిక రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని.. ఇచ్చిన నిలబెట్టడం ఇక్కడున్న ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. అడ్డంకులు వచ్చినా తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియ గాంధీ నెరవేర్చారని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి కల సాకారం చేశారని గుర్తుచేశారు.

FD Rate Hike: సీనియర్ సిటిజన్స్ ఈ బ్యాంకులో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే చాలు వడ్డీ డబ్బులతో కాలు మీద కాలేసుకొని బతికేయొచ్చు ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి రెడ్డినా.. మహేష్ గౌడ్ గౌడా అనేది కాదని.. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులం మనం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదని.. కాంగ్రెస్ పార్టీనే గుర్తింపు ఇచ్చిందన్నారు. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే మరో చర్చకు తావు లేదని.. చర్చకు అవకాశం ఇచ్చారంటే వారు పార్టీ ద్రోహులేనని హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలకు పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లామని చెప్పిన ముఖ్యమంత్రి..

అధికారులపై పని చేయాల్సిన బాధ్యత ఉన్నా.. అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత కాంగ్రెస్ నాయకులపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు అన్ని జిల్లాలకు ఒక్కొ అబ్జర్వర్‌ను నియమించుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అమలు చేసే క్రమంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా వారిని పార్టీ క్షమించదని హెచ్చరించారు. దేశానికి తెలంగాణ ఒక మోడల్‌గా మారాలని.. కుల గణన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.

తెలంగాణ నుంచే ప్రధాని మోదీపై యుద్ధం ప్రకటించాలని ముఖ్యమంత్రి అన్నారు. కులగణన ఎక్స్ రే మాత్రమే కాదని.. ఇది మెగా హెల్త్ చెకప్ వంటిదన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని.. 10 నెలల్లో 50 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు. రేవంత్ రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప.. వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడని స్పష్టం చేశారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

CM Revanth Reddy News Gandhi Bhavan Caste Census Caste Enumeratio

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana Olympics: తెలంగాణలో ఒలింపిక్స్‌ నిర్వహించడం నా లక్ష్యం: రేవంత్‌ రెడ్డిTelangana Olympics: తెలంగాణలో ఒలింపిక్స్‌ నిర్వహించడం నా లక్ష్యం: రేవంత్‌ రెడ్డిHyderabad ISB Leadership Summit Revanth Reddy Speech: తెలంగాణ వాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే తన లక్ష్యమని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. దానికోసం తన ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు.
और पढो »

Revanth Reddy: కేసీఆర్ పిల్లలు రాజ్యాలు ఏలాలా? పేదల పిల్లలు బర్లు, గొర్రెలు కాయాల్నా?Revanth Reddy: కేసీఆర్ పిల్లలు రాజ్యాలు ఏలాలా? పేదల పిల్లలు బర్లు, గొర్రెలు కాయాల్నా?Young India Integrated Residential School Complex: మరోసారి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి రెచ్చిపోయారు. విద్యా మౌలిక వసతులపై గులాబీ బాస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »

CM Revanth Reddy: తెలంగాణ కేబినెట్ భేటీ.. దీపావళికి ముందు రేవంత్ సంచలన నిర్ణయాలు..?CM Revanth Reddy: తెలంగాణ కేబినెట్ భేటీ.. దీపావళికి ముందు రేవంత్ సంచలన నిర్ణయాలు..?Telangana Cabinet meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుందని తెలుస్తొంది. తెలంగాణలో పలు అంశాలపై లోతుగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
और पढो »

CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..Telangana Singareni employees: తెలంగాణ సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »

Dusshera: దసరా సంబరాల్లో రేవంత్‌ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతరDusshera: దసరా సంబరాల్లో రేవంత్‌ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతరRevanth Reddy Dusshera Celebrations: తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అయిన దసరాను రేవంత్‌ రెడ్డి తన స్వగ్రామంలో చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించారు.
और पढो »

Raj Pakala Party: మాకు చిచ్చుబుడ్లు.. వారికి సారాబుడ్లు.. కేటీఆర్ బావ మరిది పార్టీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRaj Pakala Party: మాకు చిచ్చుబుడ్లు.. వారికి సారాబుడ్లు.. కేటీఆర్ బావ మరిది పార్టీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy First Reaction About Raj Pakala Party: తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన మాజీ మంత్రి కేటీఆర్‌ బావ మరిది పార్టీ వ్యవహారంపై తొలిసారి రేవంత్‌ రెడ్డి స్పందించారు.
और पढो »



Render Time: 2025-02-19 20:53:34