CM Revanth Reddy: రైతులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్‌.. ఇక 48 గంటల్లో ఖాతాల్లో డబ్బులు జమా..

Telangana Chief Minister समाचार

CM Revanth Reddy: రైతులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్‌.. ఇక 48 గంటల్లో ఖాతాల్లో డబ్బులు జమా..
A Revanth ReddyBonus AnnouncedFine Variety Paddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

CM Revanth Reddy Bumper Offer: రైతులకు పండుగ ముందే భారీ గుడ్‌ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్‌ రెడ్డి. సన్నవడ్ల కనీస మద్ధతు ధరతోపాటు రూ.500 బోనస్‌ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డబ్బులను కేవలం 48 గంటల్లో జమా చేయాలని ఆదేశించారు.

ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లు పండిస్తున్న రైతులకు రూ.500 బోనస్‌ ఇవ్వనుంది. అది కూడా ఈ ఖరీఫ్‌ సీజన్‌లోనే. అంతేకాదు రైతుల ఖాతాల్లో ఈ డబ్బులను కేవలం 48 గంటల్లోనే జమా చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌. ఈ మేరకు గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌ తెలిపారు. సన్నవడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వడంతోపాటు ఏ తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ బాధ్యత కలెక్టర్ల్‌ ఉందన్నారు సీఎం.

దీంతో ఏ గోల్‌మాల్‌ జరగకుండా ఉంటుదన్నారు. ఈ నేపథ్యంలో తేమ పేరుతో రైతులను మోసం చేయకూడదు అవసరమైతే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం సూచించారు. ఇతర సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా ధాన్యం మన రాష్ట్రంలోకి రాకుండా చెక్‌పోస్టులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు చేసిన వెంటనే రవాణా కూడా చేసేలా ఏర్పాట్లు చేయలన్నారు. ప్రతిరోజూ కలెక్టర్లు తమ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

A Revanth Reddy Bonus Announced Fine Variety Paddy Sanna Vadlu Secretariat IKP Centrestelugu News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Khairatabad: ఖైరతాబాద్ గణపయ్యకు సీఎం రేవంత్ తొలిపూజ.. సప్త ముఖ మహాగణపతి సాక్షిగా ఆసక్తికర వ్యాఖ్యలు..Khairatabad: ఖైరతాబాద్ గణపయ్యకు సీఎం రేవంత్ తొలిపూజ.. సప్త ముఖ మహాగణపతి సాక్షిగా ఆసక్తికర వ్యాఖ్యలు..CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఖైరతాబాద్ మహాగణేషుడి వద్ద పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహా గణేష్ దర్శనానికి పెద్ద ఎత్తున పొటెత్తారు.
और पढो »

Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది.
और पढो »

Revanth Reddy: కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆరోజు నుంచే అప్లికేషన్ లు..Revanth Reddy: కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆరోజు నుంచే అప్లికేషన్ లు..New Ration cards in Telangana: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మరో బంపర్ గుడ్ న్యూస్ చెప్పారని తెలుస్తోంది. ఎప్పుడెప్పుడా అని తెలంగాణ ప్రజలు గత కొన్నిరోజులుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కీలకమైన అప్ డేట్ ఇచ్చారు.
और पढो »

Revanth Reddy: వచ్చే పదేళ్లు అధికారం మాదే! రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్‌ రెడ్డిRevanth Reddy: వచ్చే పదేళ్లు అధికారం మాదే! రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్‌ రెడ్డిRevanth Reddy Wished Mahesh Kumar Goud: వచ్చే పదేళ్లు కూడా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో కొనసాగుతుందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేసినప్పుడే తమ లక్ష్యమని నెరవేరినట్టు ప్రకటించారు.
और पढो »

Revanth Reddy: తెలంగాణకు రూ.5 వేల కోట్ల నష్టం.. కేంద్రం పెద్దన్న సాయం చేయాలిRevanth Reddy: తెలంగాణకు రూ.5 వేల కోట్ల నష్టం.. కేంద్రం పెద్దన్న సాయం చేయాలిRevanth Reddy Urged Financial Aid To Central Ministers: తెలంగాణ వరద నష్టంపై ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. భారీ సహాయం ప్రకటించాలని కేంద్ర మంత్రులను తెలంగాణ ప్రభుత్వం కోరింది.
और पढो »

Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట.
और पढो »



Render Time: 2025-02-13 16:43:48