Ap assembly election results 2024: ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఈసారి ఏపీ ఎన్నికలలో వినూత్నంగా తీర్పు నిచ్చారు. ఏపీలో వైఎస్సార్సీపీ కేవలం 175 స్థానాలకు గాను కేవలం 10 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో వైఎస్సార్పీకి ఇది ఊహించని షాక్ గా చెప్పుకొవచ్చు.
Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!దేశంలో ఎన్నికల ఫలితాలను ప్రజలు ఊహించని విధంగా ఇచ్చారు. ఇరు తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వైఎస్సార్సీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని వైనాట్ 175 అంటూ కూడా ప్రజల్లోకి వెళ్లారు. కానీ అనూహ్యంగా ప్రజలు.. కేవలం వైసీపీకి కేవలం 10 సీట్లు మాత్రమే ఇచ్చారు. వైఎస్సార్సీపీకి చెందిన అనేక మంది మంత్రులు కూడా ఘోరంగా ఓటమిని చవిచూశారు. ఇక ఏపీలో ముఖ్యంగా..
ఇంత మంచి చేసిన ఓటమి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సురెన్స్, రైతన్నల ప్రేమ ఏమైందో అని సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మత్య్సాకార, రజకులు, నాయి బ్రాహ్మణులు, మ్యానిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసేది కాదని, ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత లా అమలు చేశామన్నారు. అయిన కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేమని అన్నారు.ఏం జరిగిందో దేవుడికే తెలియాలి.. ప్రజల తీర్పు శిరసావహిస్తామన్నారు. పేదవాళ్లకు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నకూడా, ఓటమి పాలయ్యామని గద్గత స్వరంతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. తమకు అండగా నిలిచిన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana Lok Sabha Results
Ap Assembly Elections Results 2024 Loksabha Election Results 2024 Chandrababu Naidu Ysrcp
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ys Jagan Confident: వైఎస్ జగన్ 151 ప్లస్ ధీమాకు కారణాలేంటి, టీడీపీ ఎందుకు స్పందించ లేదుWhy Andhra pradesh chief minister ys jagan so confident of retaining power ఏపీ ఎన్నికలు ముగిసిన మూడోరోజున ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి జగన్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ వ్యాఖ్యలు చేసి లండన్ వెళ్లిపోయినా వాటిపైనే చర్చ జరుగుతోంది
और पढो »
Land Titling Act: ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలుAndhra pradesh chief minister ys jagan clarification on land titling act ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ప్రజలకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు.
और पढो »
YS Sharmila Tears: వైఎస్ జగన్ వ్యాఖ్యలతో కలత.. కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్ షర్మిలYS Sharmila Gets Emotional And Tears On YS Jagan Comments: ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల మరోసారి తన సోదరుడు, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలపై నొచ్చుకున్న ఆమె మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు.
और पढो »
Ys Jagan Oath: విశాఖలోనే జగన్ ప్రమాణ స్వీకారం, అధికార పార్టీ ధీమాకు కారణమేంటిYs jagan will take oath in visakhapatnam why ysr congress party ఏపీ ఎన్నికలు ముగిసిన తరువాత ఎన్నికల సంఘం అధికారికంగా నిన్న అర్ధరాత్రి పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. బ్యాలెట్ పేపర్ ఓటింగుతో కలిగి 81.76 శాతంగా ఎన్నికల సంఘం తేల్చింది
और पढो »
YS Jagan Foreign Trip: సీఎం వైఎస్ జగన్‌కు శుభవార్త.. విదేశీ ప్రయాణానికి సీబీఐ కోర్టు పచ్చజెండాCBI Court Permission Granted To CM YS Jagan Foreign Trip: రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే సీఎం వైఎస్ జగన్‌కు ఊరట లభించింది. కుటుంబంతో విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
और पढो »
YS Jagan Viral Post: సరిగ్గా ఈరోజు జరిగిందే పునరావృతం.. ఇది తథ్యం: వైఎస్ జగన్ ట్వీట్ వైరల్YS Jagan Full Confidence On Winning: ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని పూర్తి ధీమా వ్యక్తం చేశారు.
और पढो »