CBI Court Permission Granted To CM YS Jagan Foreign Trip: రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే సీఎం వైఎస్ జగన్‌కు ఊరట లభించింది. కుటుంబంతో విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Sun Transit 2024: మే 14 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేదు.. ముట్టిందల్లా బంగారం కాబోతోంది!ఎన్నికలు ముగిసిన తర్వాతి రోజే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభ పరిణామం చోటుచేసుకుంది. విదేశాలకు వెళ్లేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ న్యాయస్థానం అనుమతినిచ్చింది. కొన్ని ఆంక్షలతో విదేశాలకు సీఎం జగన్‌కు అనుమతిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం జగన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు భారీ ఊరటనిచ్చింది.
అక్రమాస్తుల కేసు, ఈడీ కేసులు సీఎం జగన్‌పై ఉన్న విషయం తెలిసిందే. బెయిల్‌పై ఉన్న జగన్ విదేశాలకు వెళ్లడం నిషేధం. ఎక్కడికి వెళ్లాలన్నా న్యాయస్థానం ఆదేశాలు తప్పక తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల పోలింగ్ తర్వాత ఫలితాల వెల్లడికి దాదాపు 20 రోజుల వ్యవధి ఉండడంతో విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఈనెల 9వ తేదీన నాంపల్లి సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై స్పందించాలని కోర్టు కోరగా..
వాస్తవంగా ప్రతియేటా సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తుంటారు. తన తండ్రి వైఎస్సార్ కూడా ఇలాగే చేసేవారు. ఏడాదంతా ప్రజా జీవితంలో బిజీగా ఉన్న జగన్ కనీసం వారం రోజులైనా కుటుంబంతో హాయిగా జీవించాలని ప్రత్యేకంగా ప్రణాళిక వేసుకుంటారు. గతేడాది కూడా లండన్ పర్యటనకు వెళ్లారు. ఆయన ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. జగన్, తన భార్య భారతి, ఇద్దరు కుమార్తెలతో కలిసి వారం రోజులు పర్యటించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Elections 2024
Foreign Tour Nampally CBI Court YS Jagan Foreign Trip YS Bharathi
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Jagan Convoy: కాన్వాయ్ కిందపడ్డ కుక్క.. చలించిపోయిన సీఎం వైఎస్ జగన్YS Jagan Convoy Hits Dog In Gannavaram: ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న క్రమంలో అనూహ్య సంఘటన చోటుచేసుకోవడంతో సీఎం జగన్ చలించిపోయారు. కుక్కకు దగ్గరుండి వైద్యం అందించాలని ఆదేశించారు.
और पढो »
YCP Election Manifesto: చేయూత, భరోసా పధకాల పెంపు, వైసీపీ మేనిఫెస్టో విడుదలAp cm ys jagan releases ysrcp election manifesto 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్య, వైద్యం, పేదలకు ఇళ్లు, వ్యవసాయం, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా ఉంటాయని వైఎస్ జగన్ చెప్పారు
और पढो »
YS Sharmila: బాంబు పేల్చిన షర్మిల.. వైఎస్సార్ పేరును సీబీఐ కేసులో చేర్చింది జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు..YS Sharmila on CM Jagan: సీఎం వైఎస్ జగన్ తన తండ్రి పేరును సీబీఐ చార్జీషిటులో నమోదు చేయించారని వైఎస్ షర్మిల అన్నారు. ఆనాడు వైఎస్ పేరు చార్జీషీట్ లో లేకుంటే జగన్ బైటపడటం ఇబ్బందిగా మారుతుంది ఆయన ఈ పనిచేసినట్లు షర్మిల బాంబు పేల్చారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
और पढो »
Ys Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Election Affidavit Declares assets 41 percent increase in last 5 years ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్థుల విలువ 757.65 కోట్లుగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ఆయన ఆస్థి విలువ 375 కోట్లుగా ఉంది.
और पढो »
YS Jagan Cross Voting: కడపలో క్రాస్ ఓటింగ్? సీఎం జగన్‌కు దిమ్మతిరిగే షాక్!Cross Voting In Kadapa Assembly Seats: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ సరళి చూస్తుంటే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
और पढो »
YS Sunitha: జగన్ అన్నయ్య ఇక చాలు.. తలకు బ్యాండేజ్ తీసేయ్: వైఎస్ సునీతYS Sunitha Reddy Bandage Suggest To YS Jagan: ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. వైఎస్ కుటుంబం మధ్య ఇది తీవ్ర దుమారం రేపుతుండగా వైఎస్ సునీత కీలక విమర్శలు చేసింది.
और पढो »