Deepam Scheme: దీపావళికి సీఎం చంద్రబాబు గిఫ్ట్.. 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు

Free Gas Cylinder समाचार

Deepam Scheme: దీపావళికి సీఎం చంద్రబాబు గిఫ్ట్.. 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు
Chandrababu NaiduDiwali GiftDeepam Scheme
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

Chandrababu Diwali Gift Full Details Of Deepam Scheme: ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు ప్రభుత్వ నెరవేర్చేందుకు సిద్ధమైంది. దీపావళికి ఉచిత సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనుంది.

మహిళలకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించారు. దీపావళి పండుగ నుంచి దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 5 సంతకాలతో మేనిఫెస్టో హామీలను, అన్న క్యాంటీన్‌లను అమలుచేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల అమలుపై దృష్టి సారించింది.

అర్హులైన మహిళలందరికీ పారదర్శక విధానంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి అర్హత గల ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని వర్తింపచేయాలని అధికారులకు ఆదేశించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రతి నాలుగు నెలల్లో ఎప్పుడైనా లబ్దిదారుకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించారు.

ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈనెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని.. 31 నుంచి గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్దిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమ చేయాలని సీఎం అధికారులకు నిర్దేశించారు. మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో దీపం పథకం తీసుకొచ్చామని గుర్తించారు. అర్హత కలిగిన లబ్దిదారులందరికీ ఈ పథకం అందించాలని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kadapa girl incident: అడవిలో శృంగారం..!.. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు..Madhya pradesh

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chandrababu Naidu Diwali Gift Deepam Scheme Super Six Promises Velagapudi Secretariat Diwali Festival Andhra Pradesh Govt Women Chandrababu Diwali Gift

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

RK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్‌ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్‌ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Chandrababu: ప్రధాని మోదీ కలకు చంద్రబాబు మద్దతు.. జమిలి ఎన్నికలకు భారీ మద్దతుChandrababu: ప్రధాని మోదీ కలకు చంద్రబాబు మద్దతు.. జమిలి ఎన్నికలకు భారీ మద్దతుChandrababu Supports To One Nation One Election: కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న జమిలి ఎన్నికలకు.. హర్యానా ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Chandrababu: పండుగ రోజు కూడా పాలనలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ఉల్లి, టమాట ధరపై శుభవార్తChandrababu: పండుగ రోజు కూడా పాలనలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ఉల్లి, టమాట ధరపై శుభవార్తChandrababu Naidu Good News To AP People: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉంటున్నారు. దసరా పండుగ నాడు కూడా పరిపాలనలో నిమగ్నమయ్యారు.
और पढो »

Amrapali: చంద్రబాబు మరో సంచలనం.. ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు..?..ఏపీలో కూడా జాక్ పాట్ కొట్టేసిందిగా..Amrapali: చంద్రబాబు మరో సంచలనం.. ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు..?..ఏపీలో కూడా జాక్ పాట్ కొట్టేసిందిగా..Chandrababu naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ఏపీకి వెళ్లి రిపోర్టు చేసిన ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది.
और पढो »

YS Jagan: దిశా లేని చంద్రబాబు ఇదేమి రాజ్యం? అత్యాచారాలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహంYS Jagan: దిశా లేని చంద్రబాబు ఇదేమి రాజ్యం? అత్యాచారాలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహంYS Jagan Sensational Comments On Chandrababu Govt: రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతుండడంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇదేమి రాజ్యం అంటూ నిలదీశారు.
और पढो »

Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు హైఅలర్ట్.. మరో విజయవాడ కావొద్దని వార్నింగ్Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు హైఅలర్ట్.. మరో విజయవాడ కావొద్దని వార్నింగ్Chandrababu High Alert On Heavy Rains: కొన్ని వారాల ముందు వచ్చిన విజయవాడ వరదలను మరువకముందే ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉండడంతో సీఎం చంద్రబాబు అప్రమత్తమై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
और पढो »



Render Time: 2025-02-19 12:59:53