Delhi ias coaching centre flooded: ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోకి సివిల్స్ కోసం వచ్చిన ముగ్గురు విద్యార్థులు వరద నీళ్లలో చిక్కుకుని విగత జీవులుగా మారిపోయారు. శనివారం రాత్రి సెల్లార్ లో స్టడీ హల్ లో ఉండగా.. ఒక్కసారిగా వరద నీరు రావడంతో వీరంతా చనిపోయినట్లు తెలుస్తోంది.
Delhi floods incident: ఢిల్లీ కోచింగ్ సెంటర్ వరద ఘటన.. 13 కోచింగ్ సెంటర్ల పై కొరడా.. మరో ఐదుగురి అరెస్టు..
రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్లక్ష్యం ముగ్గురు సివిల్స్ విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. ఇప్పటికే రావూస్ కు సంస్థకు చెందిన ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు. తాజాగా, మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈనేథ్యంలో ఢిల్లీలోని మరిన్ని కోచింగ్ సెంటర్ లపై అధికారులు తనిఖీలు చేపట్టారు. సెంట్రల్ ఢిల్లీలోని పాత రాజిందర్ నగర్ వద్ద ఉన్న పలు కోచింగ్ సెంటర్లను ఆదివారం పరిశీలించారు. వీటిలో 13 కోచింగ్ సెంటర్లు సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు.
Ias Coaching Centre Floods 13 Coaching Centres Sealed Delhi Coaching Centre Flooded Rao Coaching Centre News 3 Ias Aspirants Died
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Delhi IAS Coaching Centre: ఢిల్లీ కోచింగ్ సెంటర్ లో వరద నీళ్లు.. ముగ్గురు సివిల్స్ విద్యార్థుల మృతి.. తెలంగాణకు చెందిన..3 IAS Aspirants Died: ఢిల్లీలో కొన్నిరోజులుగా భారీగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో.. ఓల్డ్ రాజేంద్రనగర్ కోచింగ్ సెంటర్‌లో వరద పోటెత్తింది. దీంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది.
और पढो »
CM Revanth Reddy: రెచ్చిపోయిన సీఎం రేవంత్.. కోచింగ్ సెంటర్లపై సంచలన వ్యాఖ్యలు..Hyderabad: విద్యార్థుల ముసుగులో కోచింగ్ సెంటర్లు కిరాయి మనుషుల చేత నిరసలను తెలియజేస్తున్నాయని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని విద్యార్థులను రెచ్చగోడుతున్నారని అన్నారు.
और पढो »
Godavari Floods: భారీగా వరద నీరు, ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి, దిగ్బంధంలో లంక గ్రామాలుGodavari Floods third warning at Bhadrachalam and Second Warning at Dowlaiswaram barrage గోదావరి ఉప నదీ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో వరద ఉధృతి పెరుగుతోంది.
और पढो »
NEET UG 2024 Issue: నీట్ అక్రమాలకు నిరసనగా జూలై 4న దేశవ్యాప్త బంద్NEET UG 2024 Dispute, paper leakage issue all student unionns called for Nationwide bandh నీట్ 2024 అక్రమాలు, పేపర్ లీకేజ్ ఘటనలపై అరెస్టులు కొనసాగుతున్నాయి. 13 మందిని బీహార్ పోలీస్ ఆర్ధిక నేరాల విభాగం అరెస్టు చేయగా మరో ఏడుగురిని సీబీఐ అరెస్టు చేసింది.
और पढो »
Delhi में स्टूडेंट्स की मौत के बाद एक्शन मोड में MCD, अवैध बेसमेंट में चल रहें 13 कोचिंग सेंटर्स सीलDelhi Coaching Incident latest update: दिल्ली नगर निगम (MCD) ने ऑल्ड राजिंदर नगर में कम से कम 13 Watch video on ZeeNews Hindi
और पढो »
Prabhas: బాహుబలి తర్వాత హిందీ గడ్డపై ప్రభాస్ కల్కి మరో రికార్డు.. బాలీవుడ్ బాక్సాఫీస్ పై రెబల్ స్టార్ చెడుగుడు..Kalki 2898 AD Hindi Collections: ప్రభాస్ ప్రస్తుతం తెలుగు హీరో కాదు.. భారతీయ కథానాయకుడు. ఈయన సినిమాలంటే దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. తాజాగా హిందీ గడ్డపై ప్రభాస్ మరో రికార్డు క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అది కూడా బాహుబలి 2 సినిమా తర్వాత.
और पढो »