Devara First Review: ‘దేవర’ సెన్సార్ టాక్ రివ్యూ.. ఎన్టీఆర్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Devara First Talk Review समाचार

Devara First Review: ‘దేవర’ సెన్సార్ టాక్ రివ్యూ.. ఎన్టీఆర్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!
Devara Censor TalkDevaraJr Ntr
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 15 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Devara First Review: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. జనతా గ్యారేజ్ తర్వాత వీళ్ల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దేవర. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్త్ కు సోషల్ మీడియాలో మంచి రెస్సాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది.

అక్కడ ఈ సినిమా హిట్ అయితేనే ఎన్టీఆర్ కు మేజర్ స్టార్ గా గుర్తింపు వస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై ట్రోలింగ్ మొదలైంది ఈ సినిమాలో ఆచార్య మూవీ ఛాయలు కనిపిస్తున్నాయని కొంత మంది పనికట్టుకొని ట్రోల్ చేస్తున్నట్టు సినిమా యూనిట్ చెబుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా రెండు భాగాలకు రాబోతుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Devara Censor Talk Devara Jr Ntr Koratala Siva Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Devara: ‘దేవర’ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్.. ఎన్టీఆర్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!Devara: ‘దేవర’ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్.. ఎన్టీఆర్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!Devara Trailer Responce: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’. ఇప్పటికే ఫస్ట్ కాపీ రెడీగా ఉన్న ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూడు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
और पढो »

Devara Trailer: దేవర ట్రైలర్‌.. నటనతో జూ ఎన్టీఆర్‌ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతDevara Trailer: దేవర ట్రైలర్‌.. నటనతో జూ ఎన్టీఆర్‌ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతJr NTR Devara Trailer Released: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన దేవర సినిమా పార్ట్‌ 1 ట్రైలర్‌ విడుదలవగా.. ఎన్టీఆర్‌ నట విశ్వరూపంతో అభిమానులు పూనకాల్లో మునిగారు.
और पढो »

Greatest Of All Time (GOAT) Movie Review: ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్) మూవీ రివ్యూ.. విజయ్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!Greatest Of All Time (GOAT) Movie Review: ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్) మూవీ రివ్యూ.. విజయ్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!Greatest Of All Time (GOAT) Movie Review: దళపతి విజయ్.. తమిళంలో అగ్ర హీరోగా సత్తా చాటుతున్నాడు. గత కొన్నేళ్లుగా ఈయన సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘గోట్’ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
और पढो »

Saripodha Sanivaram Movie Review: ‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ.. నాని ఖాతాలో హిట్ పడినట్టేనా..!Saripodha Sanivaram Movie Review: ‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ.. నాని ఖాతాలో హిట్ పడినట్టేనా..!Saripodha Sanivaram Movie Review: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కని చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. ! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ నుంచి అదిరిపోయిన మూడో సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్..Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ నుంచి అదిరిపోయిన మూడో సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్..Devara Third Single: ఎన్టీఆర్ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సింగిల్ ను విడుదల చేశారు.
और पढो »

Devara Trailer Updates: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. దేవర కోసం పుష్పరాజ్ ఆగమనం..!Devara Trailer Updates: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. దేవర కోసం పుష్పరాజ్ ఆగమనం..!Jr NTR Devara Part-1 Trailer Launch Event: జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు యంగ్ హీరోలు ఒకే వేదికపై కలిస్తే.. ఫ్యాన్స్‌కు కనులపండువగా ఉండనుంది.
और पढो »



Render Time: 2025-02-21 05:06:04