Devara Trailer Responce: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’. ఇప్పటికే ఫస్ట్ కాపీ రెడీగా ఉన్న ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూడు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..: ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘దేవర’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత తారక్ నుంచి వస్తోన్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన మూడు సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం మేకర్స్ ‘దేవర’ మూవీని థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో రిలీజ్ చేసారు. నిర్మాత కరణ్ జోహార్, అనిల్ తడాని సహా పలువురు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. 2 నిమిషాల 35 సెకన్లున్న ఈ ట్రైలర్ మాస్ ఎలిమెంట్స్ పుల్ యాక్షన్ మీల్స్ అనేలా ఉంది. ఎన్టీఆర్ అభిమానులకు, యాక్షన్ మూవీ లవర్స్ కోరుకునే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి.
జాన్వీకపూర్ ఇందులో తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. ఆమె లుక్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి.
Devara Part -1 Devara Pan India Star Jr Ntr Koratala Siva Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Devara Trailer: దేవర ట్రైలర్.. నటనతో జూ ఎన్టీఆర్ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతJr NTR Devara Trailer Released: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పార్ట్ 1 ట్రైలర్ విడుదలవగా.. ఎన్టీఆర్ నట విశ్వరూపంతో అభిమానులు పూనకాల్లో మునిగారు.
और पढो »
Greatest Of All Time (GOAT) Movie Review: ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్) మూవీ రివ్యూ.. విజయ్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!Greatest Of All Time (GOAT) Movie Review: దళపతి విజయ్.. తమిళంలో అగ్ర హీరోగా సత్తా చాటుతున్నాడు. గత కొన్నేళ్లుగా ఈయన సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘గోట్’ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
और पढो »
Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ నుంచి అదిరిపోయిన మూడో సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్..Devara Third Single: ఎన్టీఆర్ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సింగిల్ ను విడుదల చేశారు.
और पढो »
Devara Trailer Updates: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. దేవర కోసం పుష్పరాజ్ ఆగమనం..!Jr NTR Devara Part-1 Trailer Launch Event: జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు యంగ్ హీరోలు ఒకే వేదికపై కలిస్తే.. ఫ్యాన్స్‌కు కనులపండువగా ఉండనుంది.
और पढो »
Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. ! తారక్ టైమింగే టైమింగ్..Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. దేవర షూటింగ్ సమయంలో చేతిక గాయం కావడంతో షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చాడు. ఇక ‘దేవర పార్ట్ 1’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
और पढो »
Devara Dual Role: దేవరలో అదిరే పాత్రల్లో ఎన్టీఆర్.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈసారిJr NTR Dual Role After Andhrawala Movie Now In Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరో పవర్‌ఫుల్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రల్లో మెరుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రావాలా తర్వాత మళ్లీ డ్యుయల్ రోల్‌లో ఇప్పుడే మెరుస్తున్నాడు.
और पढो »