Devara Pre Release Business: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా చేసిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
Devara Pre Release Business : మైండ్ బ్లాంక్ చేస్తోన్న‘దేవర’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. ఎన్టీఆర్ ముందు పెద్ద టార్గెట్..!
7th Pay Commission: దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ లాటరీ లాంటి బోనస్.. ఎంతో తెలిస్తే పండగ చేసుకుంటారుPawan kalyan: తనకిష్టమైన ఆ ఫుడ్‌ను త్యాగం చేసిన పవన్ కళ్యాణ్.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష నియమాలు ఏంటో తెలుసా..? : రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ వంటి ప్యాన్ ఇండియా సినిమాతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు ఎన్టీఆర్. ఇందులో తన తోటి హీరో రామ్ చరణ్ తో ఎన్టీఆర్ చేసిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకుని తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. అటు వంటి ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా ‘దేవర’. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. అందులో మొదటి భాగం ‘దేవర పార్ట్ -1’ సినిమా సెస్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ లతో ‘ఆచార్య’ వంటి డిజాస్టర్ మూవీని తెరకెక్కించిన కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. మరోవైపు ఈయన ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు హిట్ కాంబోలో ఈ సినిమా ‘దేవర’ సినిమా రాబోతుంది. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.
సోలో హీరోగా ఎన్టీఆర్ కు ఇది బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఒక రకంగా రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో వెంటనే హిట్టు కొట్టిన దాఖలాలు లేవు. మరి ఎన్టీఆర్.. ‘దేవర’ సినిమాతో ఆ బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేకులు వేస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. మొత్తంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ .. రెండు పాత్రలు కాదు.. మూడు పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపిస్తాడా..
Devara Part -1 Devara Pan India Star Jr Ntr Koratala Siva Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nani Recent Movies Pre Release Business: సరిపోదా శనివారం’ సహా నాని రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..Nani Recent Movies Pre Release Business: నాచురల్ స్టార్ నాని గతేడాది ‘దసరా’ మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ అంటూ క్లాస్ మూవీతో పలకరించారు. తాజాగా ఇపుడు ‘సరిపోదా శనివారం’ అంటూ డిఫరెంట్ మూవీతో పలకరించబోతున్నారు.
और पढो »
NTR Emotional: పోలీస్ లాఠీచార్జ్‌పై ఎన్టీఆర్ భావోద్వేగం.. ఫ్యాన్స్ కాలరేగరేసేలా చేస్తాNTR Emotional On Devara Pre Release Event Incident: తన సినిమా ప్రి రిలీజ్ వేడుకలో జరిగిన పరిణామాలపై ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఫ్యాన్స్‌ను కాలరేగేలా చేస్తానని ప్రకటించారు.
और पढो »
Devara Trailer: దేవర ట్రైలర్.. నటనతో జూ ఎన్టీఆర్ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతJr NTR Devara Trailer Released: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పార్ట్ 1 ట్రైలర్ విడుదలవగా.. ఎన్టీఆర్ నట విశ్వరూపంతో అభిమానులు పూనకాల్లో మునిగారు.
और पढो »
Tollywood Tier Heroes Pre Release business: టాలీవుడ్ టైర్ 2 హీరోస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. నాని ‘సరిపోదా శనివారం’ ప్లేస్ ఎక్కడంటే..Tier Heroes Pre Release business: తెలుగులో టాప్ హీరోల తర్వాత నాని, విజయ్ దేవరకొండలు టైర్ 2 హీరోస్ లో అగ్ర స్థానంలో ఉన్నారు. వీరి సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి. తాజాగా నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా అదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
और पढो »
Devara Pre Release Event: దేవర ఈవెంట్ రద్దు అసలు రీజన్ ఇదే.. టార్గెట్ ఎన్టీయారేనా..!Devara Pre Release Event Cancelled: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’ . ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘దేవర పార్ట్ -1’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా ప్లాన్ చేసారు. కానీ అనూహ్యంగా ఈ వేడుక రద్దు కావడంతో ఎన్టీఆర్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.
और पढो »
Devara Pre Release: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై విరిగిన లాఠీ.. దేవర ప్రి రిలీజ్ వేడుక రద్దుDevara Pre Release Event Cancelled Police Lathi Charge On NTR Fans: ఒక్కసారిగా పోటెత్తిన అభిమానులతో దేవర ప్రి రిలీజ్ వేడుక గందరగోళానికి దారి తీసింది. పోలీసులు, భద్రతా సిబ్బంది చేతులెత్తేయడంతో తోపులాట జరిగింది.
और पढो »