Devara Pre Release Event Cancelled Police Lathi Charge On NTR Fans: ఒక్కసారిగా పోటెత్తిన అభిమానులతో దేవర ప్రి రిలీజ్ వేడుక గందరగోళానికి దారి తీసింది. పోలీసులు, భద్రతా సిబ్బంది చేతులెత్తేయడంతో తోపులాట జరిగింది.
Best Business Ideas: ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. రూపాయి పెట్టుబడి పెట్టకుండా నెలకు 50 వేలు సంపాదించే ఛాన్స్..ఏం చేయాలంటేతమ అభిమాన హీరో నటించిన సినిమాకు సంబంధించిన కార్యక్రమం కావడంతో అభిమానులు పోటెత్తారు. ఊహించని రీతిలో అభిమానులు రావడంతో భద్రతా సిబ్బంది వారిని నిలువరించారు. భద్రతా సిబ్బంది ఫెయిలవడంతో ఈవెంట్‌ను రద్దు చేశారు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హీరోను ప్రత్యక్షంగా చూడాలనే భావనలో హోటల్‌లో బీభత్సం సృష్టించారు. ఈ సందర్భంగా లగ్జరీ హోటల్ అద్దాలు ధ్వంసం చేశారు.
ఇటీవల విడుదలైన దేవర సినిమా ట్రైలర్లు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచాయి. ద్విపాత్రాభినయంతో ఎన్టీఆర్, తన అందాలతో జాన్వీ కపూర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారని ట్రైలర్, టీజర్‌తో అర్థమవుతోంది. కొరటాల శివ దర్శకత్వంపై ప్రేక్షకులు పక్కా హిట్ అని భావిస్తున్నారు. ఇప్పటికే దేవర సినిమాకు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఏపీలో సినిమా ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక తెలంగాణలో కూడా దేవర టికెట్లు పెరిగే అవకాశం ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Koratala Siva Jahnvi Kapoor Devara Pre Release Event Novotel Hotel NTR Fans Broke Hotel Glasses Novotel Hotel Glasses Broke Shreyas Media Lathi Charge
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Devara Trailer: దేవర ట్రైలర్.. నటనతో జూ ఎన్టీఆర్ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతJr NTR Devara Trailer Released: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పార్ట్ 1 ట్రైలర్ విడుదలవగా.. ఎన్టీఆర్ నట విశ్వరూపంతో అభిమానులు పూనకాల్లో మునిగారు.
और पढो »
Devara: బాక్సాఫీస్ కి సొర..ఎన్టీఆర్ ‘దేవర’ దెబ్బకు బుక్ మై షో క్రాష్..Devara: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ సినిమా విడుదలకు మరో 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే యూఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేసారు. అక్కడ దేవర్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మరోవైపు ఈ సినిమా టికెట్ కోసం అభిమానులు బుక్ మై షో ఓపెన్ చేస్తూనే ఉన్నారు.
और पढो »
Nani Recent Movies Pre Release Business: సరిపోదా శనివారం’ సహా నాని రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..Nani Recent Movies Pre Release Business: నాచురల్ స్టార్ నాని గతేడాది ‘దసరా’ మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ అంటూ క్లాస్ మూవీతో పలకరించారు. తాజాగా ఇపుడు ‘సరిపోదా శనివారం’ అంటూ డిఫరెంట్ మూవీతో పలకరించబోతున్నారు.
और पढो »
Devara: దేవర టైటిల్ పెట్టడానికి అసలు కారణం అదే.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..Devara: ఆర్ఆర్ఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాకు ‘దేవర’ టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
और पढो »
Devara: ‘దేవర’ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్.. ఎన్టీఆర్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!Devara Trailer Responce: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’. ఇప్పటికే ఫస్ట్ కాపీ రెడీగా ఉన్న ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూడు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
और पढो »
Devara First Review: ‘దేవర’ సెన్సార్ టాక్ రివ్యూ.. ఎన్టీఆర్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!Devara First Review: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. జనతా గ్యారేజ్ తర్వాత వీళ్ల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
और पढो »