Devara: ఆర్ఆర్ఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాకు ‘దేవర’ టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
Small Business Ideas: జస్ట్ 30 వేల పెట్టుబడితో ఈ ఒక్క మిషన్ కొనుక్కుంటే చాలు.. నెలకు 50 వేలు మీ జేబులో వేసుకోవడం పక్కా Devara :ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘దేవర’. ఈ సినిమా విడుదలకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే యూఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేసారు. అక్కడ దేవర్ టికెట్స్ కు మంచి క్రేజ్తో అమ్ముడైపోతున్నాయి. ఇప్పటికే అక్కడ ప్రీ బుకింగ్స్ ద్వారా $2 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.
అంతేకాదు ఈ సినిమాకు అనిరుథ్ అద్భుతమైన సంగీతం అందించారు. జైలర్, విక్రమ్, మాస్టర్ సినిమాలకు నేపథ్య సంగీతం కీలక భూమిక వహించింది. ‘దేవర’ సినిమాకు అనిరుథ్ మ్యూజిక్ పెద్ద ఎస్సెట్ గా నిలవనుంది. రెహమాన్, కీరవాణి తర్వాత అంతర్జాతీయ స్థాయికి చేరుకునే రేంజ్ అనిరుథ్ కు ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు దేవర నుంచి విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు కొరటాల శివ కూడా ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ తో ఎటువంటి తరహా సినిమా చేసాడనేది ఆసక్తికరంగా మారింది. అంతకాదు కొరటాలకు దేవర తో సక్సెస్ అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా తేడా కొడితే.. దర్శకుడిగా కొరటాల శివ కెరీర్ ఖతమనే చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఢీ కొట్టే విలన్ బైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. జాన్వీకపూర్ ఇందులో తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.
Devara Part -1 Pan India Star Jr Ntr Koratala Siva Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Devara Trailer: దేవర ట్రైలర్.. నటనతో జూ ఎన్టీఆర్ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతJr NTR Devara Trailer Released: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పార్ట్ 1 ట్రైలర్ విడుదలవగా.. ఎన్టీఆర్ నట విశ్వరూపంతో అభిమానులు పూనకాల్లో మునిగారు.
और पढो »
Devara: బాక్సాఫీస్ కి సొర..ఎన్టీఆర్ ‘దేవర’ దెబ్బకు బుక్ మై షో క్రాష్..Devara: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ సినిమా విడుదలకు మరో 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే యూఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేసారు. అక్కడ దేవర్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మరోవైపు ఈ సినిమా టికెట్ కోసం అభిమానులు బుక్ మై షో ఓపెన్ చేస్తూనే ఉన్నారు.
और पढो »
Chenchalamma Photos: మగువా ఓ మగువా సీరియల్ చెంచలమ్మ.. రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారో తెలుసా? పిక్స్ వైరల్ ..Chenchalamma Real Life Photos Viral: మాటీవీలో ప్రసారమవుతున్న మగువా ఓ మగువా సీరియల్‌కు ఆధరణ బాగా పెరిగింది. దీనికి అసలు కారణం అందులో ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్.
और पढो »
Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. ! తారక్ టైమింగే టైమింగ్..Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. దేవర షూటింగ్ సమయంలో చేతిక గాయం కావడంతో షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చాడు. ఇక ‘దేవర పార్ట్ 1’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
और पढो »
Devara First Review: ‘దేవర’ సెన్సార్ టాక్ రివ్యూ.. ఎన్టీఆర్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!Devara First Review: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. జనతా గ్యారేజ్ తర్వాత వీళ్ల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
और पढो »
Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ నుంచి అదిరిపోయిన మూడో సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్..Devara Third Single: ఎన్టీఆర్ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సింగిల్ ను విడుదల చేశారు.
और पढो »