Diwali Laxmi Puja Stotram 2024: దీపావళి పండగ రోజున తప్పకుండా లక్ష్మీదేవిని పూజించే క్రమంలో కొన్ని స్తోత్రాలను పఠించడం వల్ల అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే అనుకున్న పనులు కూడా వెంటవెంటనే జరుగుతాయి. అదృష్టం కూడా కలిసి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
పావళి పండగలో భాగంగా లక్ష్మీదేవి పూజ ఎంతో ప్రత్యేకమైనది. మహిళలంతా పండగ పూట సాయంకాలం లక్ష్మీ అమ్మవారిని స్మరిస్తూ.. నోములు నోచుకుంటారు. అంతేకాకుండా భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠిస్తూ పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నిజానికి దీపావళి సాయంత్రం పూట అమ్మవారిని పూజిస్తూ ఈ స్తోత్రాలను పఠించడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక బాధలున్న వారికి సులభంగా విముక్తి లభిస్తుంది. నోముల్లో భాగంగా తప్పకుండా లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలను పటించాల్సి ఉంటుంది.
అలాగే దీపావళి సాయంత్రం పూట లక్ష్మీ స్తోత్రాలను పఠించడం వల్ల అదృష్టం కూడా కలిసి వస్తుంది. దీని కారణంగా జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలను దీపావళి పండగ రోజున పఠించడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులనుంచి కూడా కాస్త ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా అమ్మవారి స్తోత్రాన్ని చదువుకోవాల్సి ఉంటుంది.
Laxmi Mantra Lakshmi Stotram Ashta Lakshmi Stotram Mahalaxmi Stotram
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Diwali Week Lucky Zodiac: దీపావళి ముందే లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశులవారికి గోల్డెన్ టైమ్‌తో పాటు విపరీతమైన డబ్బు పొందడం ఖాయం!Diwali Week Lucky Zodiac In Telugu: ఈ ఏడాది దీపావళి సమయంలో ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగం బుధ, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ఏర్పడబోతోందని`జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.
और पढो »
Jio Superhit plan: జియో దీపావళి ధమాకా ఆఫర్స్.. రూ.899 రీఛార్జీ ప్యాక్‌పై రూ.3,350 బెనిఫిట్స్..Jio Diwali Dhamaka Offers: దీపావళి పండుగ అతి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో జియో తమ యూజర్ల కోసం ఆకట్టుకునే కళ్లు చెదిరే ప్యాక్ ముందుకు తీసుకు వచ్చింది.
और पढो »
Diwali Puja 2024: దీపావళి పూజలో ఈ వస్తువులు లేకుంటే పూజ అసంపూర్ణం.. లక్ష్మీపూజకు కచ్చితంగా ఉండాల్సిన సామగ్రీ!Diwali Puja 2024 Items: దీపావళి రోజు ప్రత్యేకంగా లక్ష్మీపూజ చేస్తారు. ఈరోజు ఇలా పూజించడం వల్ల సిరిసంపదలు కురుస్తాయి.
और पढो »
Dhanteras Mantra 2024: ధన త్రయోదశి రోజు ఈ స్తోత్రాలు చదివితే.. 100 రకాల మానసిక, శారీరిక సమస్యలు మాయం!Most Powerful Dhanvantari Mantra: ధన త్రయోదశి రోజున ధన్వంతరి పవర్ ఫుల్ స్తోత్రాలను చదవడం వల్ల సంతాన భాగ్యంతో పాటు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడే వారికి ఈ ఈ స్తోత్రాలను వినడం వల్ల గొప్ప ఉపశమనం కలుగుతుంది. ఇవేకాకుండా బోలెడు లాభాలు కలుగుతాయి.
और पढो »
Diwali 2024 Locky Zodiac Sign: దీపావళి తర్వాత ఈ రాశులవారు ధనవంతులు కాబోతున్నారు!Diwali 2024 Locky Zodiac Sign: అక్టోబర్ 31న దీపావళి పండగ వచ్చింది. అయితే ఈ పండగ తర్వాత శని గ్రహంతో పాటు శుక్ర గ్రహం కుంభరాశిలో కలయిక జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
और पढो »
Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »