Diabetes Diet: మందుల్లేకుండా డయాబెటిస్ తగ్గించే 5 అద్భుత పద్ధతులు

Diabetes समाचार

Diabetes Diet: మందుల్లేకుండా డయాబెటిస్ తగ్గించే 5 అద్భుత పద్ధతులు
Diabetes DietBlood Sugar LevelsDiabetes Management Diet
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 89 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Diabetes Control tips and 5 best ways to manage diabetes just follow these method Diabetes Management Tips in Telugu: మధుమేహం అనేది ఇన్సులిన్ కొరత లేదా ఇన్సులిన్ ప్రభావం శరీరంపై మందగించడం వల్ల సంభవిస్తుంటుంది.

Diabetes Management Tips in Telugu: ఇటీవలి కాలంలో మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. కేవలం మన దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇదొక ప్రమాదకరమైన వ్యాధి. మధుమేహం ఎంత సులభంగా నియంత్రించగలమో అంతే ప్రమాదకరం కూడా. మధుమేహాన్ని మందుల్లేకుండా తగ్గించవచ్చని మీకు తెలుసా. ఆ వివరాలు తెలుసుకుందాం.UPS NPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. UPS, NPS పై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలుBSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ 150 రోజుల వ్యాలిడిటీ ఎంత చీప్‌ తెలిస్తే షాకవుతారు..

Diabetes Management Tips in Telugu: మధుమేహం అనేది ఇన్సులిన్ కొరత లేదా ఇన్సులిన్ ప్రభావం శరీరంపై మందగించడం వల్ల సంభవిస్తుంటుంది. మధుమేహాన్ని సకాలంలో నియంత్రించలేకపోతే గుండె వ్యాధులు, కిడ్నీ సమస్యలు, కంటి సమస్యలకు సైతం దారి తీస్తుంది. అందుకే డయాబెటిస్‌ను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మధుమేహం అనేది ఓరకంగా లైఫ్‌స్టైల్ వ్యాధి. అందుకే లైఫ్‌స్టైల్ మార్చుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించవచ్చు.

ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేయడం ద్వారా డయాబెటిస్ సమస్యను మందుల అవసరం లేకుండానే నియంత్రించవచ్చు. దీనికోసం కొన్ని హోమ్ రెమిడీస్ ఉన్నాయి. ఇవి తూచా తప్పకుండా పాటిస్తే కచ్చితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచవచ్చు. ఈ ఆచరణ పూర్తిగా మనం తీసుకునే ఆహార పదార్ధాలపై ఆధారపడి ఉంటుంది. ఆచరించడం కష్టమే అయినా ఆచరిస్తే మంచి ఫలితాలు కన్పించవచ్చు. అన్నింటికంటే మొదటిది గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగడం. సాధారణ మిల్క్ టీ పూర్తిగా మానేయాలి. ఆ స్థానంలో హెర్బల్ లేదా గ్రీన్ టీ తీసుకోవాలి.

ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆకుకూరలు, పండ్లు, తృణ ధాన్యాలు, పప్పులు మీ డైట్ లో తప్పకుండా ఉండాలి. ఇందులో ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను క్రమక్రమంగా తగ్గిస్తుంది. షుగర్ అండ్ ప్రోసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. స్వీట్స్, కూల్ డ్రింక్స్, కేక్, పేస్ట్రీ వంటి పదార్ధాలు తినకూడదు. వీటి స్థానంలో పండ్లు, నట్స్ చేర్చితే మంచిది

లో గ్లైసెమిక్ ఇండెక్స్ డైట్ మాత్రమే తీసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పదార్ధాలు ముఖ్యంగా నట్స్, ఓట్స్, తృణధాన్యాలు, ఆకు కూరలు తీసుకోవాలి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. ఇక మరో చిట్కా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం. ప్రోటీన్ ఫుడ్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు దోహదం చేస్తుంది. గుడ్లు, చేపలు, చికెన్, సోయా బీన్స్, పప్పులు మంచి ఆహార పదార్ధాలు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Diabetes Diet Blood Sugar Levels Diabetes Management Diet 5 Ways To Control Blood Sugar Levels 5 Ways To Manage Diabetes These 5 Ways Controls Diabetes Without Medicine

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Diabetes Precautions: టైప్ 1, టైప్ 2 కాదిప్పుడు టైప్ 1.5 డయాబెటిస్, చాలా ప్రమాదకరమిదిDiabetes Precautions: టైప్ 1, టైప్ 2 కాదిప్పుడు టైప్ 1.5 డయాబెటిస్, చాలా ప్రమాదకరమిదిDiabetes new format now it is Type 1.5 Diabetes more dangerous than others Diabetes Precautions: ఇటీవలి కాలంలో మధుమేహం తీవ్రత పెరుగుతోంది. దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇదొక లైఫ్‌స్టైల్ వ్యాధి.
और पढो »

Weight Loss Diet: మీరు 30 రోజుల్లో 5 కిలోలు బరువు తగ్గే అద్భుత డైట్‌ ప్లాన్‌Weight Loss Diet: మీరు 30 రోజుల్లో 5 కిలోలు బరువు తగ్గే అద్భుత డైట్‌ ప్లాన్‌Do You Want To Lose 5 KG In One Month These: బరువు తగ్గించే డైట్: బరువు తగ్గాలనుకునే వారు నెల రోజులకు సంబంధించిన డైట్‌ ప్లాన్‌ అందిస్తున్నాం. పోషకాలతో కూడిన ఆరోగ్యాన్ని పెంచి బరువు తగ్గించే డైట్‌ ప్లాన్‌ను అమలు చేస్తే నెల రోజుల్లో ఐదు కిలోలు బరువు తగ్గుతారు.
और पढो »

Diabetes Risk: నాన్ వెజ్ తినేవారిలో డయాబెటిస్ ముప్పు అధికం, రెడ్ ‌మీట్‌తో మరింత జాగ్రత్తDiabetes Risk: నాన్ వెజ్ తినేవారిలో డయాబెటిస్ ముప్పు అధికం, రెడ్ ‌మీట్‌తో మరింత జాగ్రత్తDiabetes precautions and food cautions type 2 diabetes risk found high లాన్సెట్ నివేదికల ప్రకారం నాన్ వెజ్ తినేవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఓ రకం నాన్ వెజ్‌కు దూరంగా ఉండాలంటున్నారు.
और पढो »

Jio TV+ Offer: జియో టీవీ ప్లస్‌ టూ ఇన్ వన్ ఆఫర్: ఒకే కనెక్షన్‌తో 2 టీవీలను చూసేయచ్చుJio TV+ Offer: జియో టీవీ ప్లస్‌ టూ ఇన్ వన్ ఆఫర్: ఒకే కనెక్షన్‌తో 2 టీవీలను చూసేయచ్చుJio TV Plus App One Two One Offer One: టీవీ వినియోగదారులకు జియో ఫైబర్‌ అద్భుత ఆఫర్‌ ప్రకటించింది. ఒకే కనెక్షన్‌ రెండు టీవీలను చూసే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.
और पढो »

How to Remove Termites: ఇంట్లో చెద పురుగుల్ని ఈజీగా నిర్మూలించే 5 అద్భుత చిట్కాలుHow to Remove Termites: ఇంట్లో చెద పురుగుల్ని ఈజీగా నిర్మూలించే 5 అద్భుత చిట్కాలుHow to remove termites or pest best natural and easy way to remove termites ముఖ్యంగా వుడెన్ ఫర్నీచర్ ఉంటే మరింత ప్రమాదం. తేమ కారణంగా చెద పురుగులు విలువైన వుడెన్ ఫర్నీచర్ నాశనం చేస్తుంటాయి. వర్షాకాలంలో చెద పురుగులు చాలా వేగంగా వృద్ధి చెందుతాయి. సకాలంలో వీటిని చెక్ చెప్పకపోతే తీవ్ర నష్టమే ఎదురౌతుంది.
और पढो »

அசைவ பிரியர்களே உஷார்!! இதை சாப்பிட்டால் டைப் 2 நீரிழிவு நோய்க்கு ஆளாகலாம்அசைவ பிரியர்களே உஷார்!! இதை சாப்பிட்டால் டைப் 2 நீரிழிவு நோய்க்கு ஆளாகலாம்Diabetes: ஒருவருக்கு ஒருமுறை நீரிழிவு நோய் வந்துவிட்டால், அதை கட்டுப்படுத்ததான் முடியும், குணப்படுத்த முடியாது என்பது ஒரு கசப்பான உண்மையாக உள்ளது.
और पढो »



Render Time: 2025-02-22 12:06:09