How to remove termites or pest best natural and easy way to remove termites ముఖ్యంగా వుడెన్ ఫర్నీచర్ ఉంటే మరింత ప్రమాదం. తేమ కారణంగా చెద పురుగులు విలువైన వుడెన్ ఫర్నీచర్ నాశనం చేస్తుంటాయి. వర్షాకాలంలో చెద పురుగులు చాలా వేగంగా వృద్ధి చెందుతాయి. సకాలంలో వీటిని చెక్ చెప్పకపోతే తీవ్ర నష్టమే ఎదురౌతుంది.
How to Remove Termites: వర్షాకాలంలో మనిషి ఆరోగ్యమే కాదు ఇంట్లో ఫర్నీచర్ కూడా పాడవుతుంటుంది. ఈ సీజన్లో ప్రధానంగా కన్పించే సమస్య చెద పురుగులు. ఇంట్లో విలువైన ఫర్నీచర్ నాశనం కాగలదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా, ఆ వివరాలు మీ కోసం.Waqf Board: మోడీ సర్కార్ మరో సంచలన అడుగు.. ఆ చట్టానికి కీలక సవరణలు..
వాస్తవానికి చెద పురుగులు అంతం చేసేందుకు మార్కెట్లో చాలా రకాల రసాయన పద్ధతులు ఉన్నాయి. అయితే ఇదొక ప్రహసనం. చెద మందు కొట్టించాలంటే కనీసం ఒక రోజు ఇంటిని వదిలేయాలి. అదే సమయంలో ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. అందుకే సహజసిద్ధమైన పద్ధతుల్లో చెద పురుగుల్ని నివారించగలిగితే మంచిది. ఆ పద్ధతులేంటో తెలుసుకుందాం.
Best Tips To Remove Termites Best Natural Remedies To Remove Termites Garlic Water Spray Neem Oil Spray Boric Acid Spray
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో విషాదం.. శోక సంద్రంలో ఘట్టమనేని అభిమానులు..Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయనకు సన్నిహిత బంధువు ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ఆదివారం గుండెపోటుతో మరణించారు.
और पढो »
HONOR X60i Launch: 12GB Ram, 50MP కెమేరా అద్భుత డిజైన్ తో హానర్ కొత్త ఫోన్ అతి తక్కువ ధరకేHonor company launches most powerful smart phone Honor X60i with 12GB Ram and 50MP Camera Honor X60i అనేది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 200 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉండటంతో రిజల్యూషన్ బాగుంటుంది. సేఫ్టీ విషయానికొస్తే ఇందులో ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అమర్చారు.
और पढो »
Knee Pains: మోకాలి నొప్పులతో బాధపడుతున్నారా, చిటికెలో మాయం చేసే 3 చిట్కాలుKnee Pains and Stiffness Problem know these 3 simple home remedies to check the problemసాధారణంగా మోకాలి నొప్పులనేవి వృద్ధాప్యంలో ఎదురవుతుంటాయి. కానీ ఆధునిక జీవనశైలి లేదా ఆహారపు అలవాట్ల కారణంగా యుక్త వయస్సులో కూడా ఈ సమస్య అధికంగా ఉంటోంది.
और पढो »
Jaggery Benefits: ఎనీమియా సమస్యతో బాధపడుతున్నారా, అమ్మమ్మల కాలం నాటి అద్భుత చిట్కాJaggery health benefits take jaggery daily at night time and get rid of these diseases Jaggery Benefits: శరీరంలో వివిధ అవయవాల పని తీరు సక్రమంగా ఉండాలంటే రక్తం చాలా అవసరం. అందుకే రక్తం అనేది తగిన పరిమాణంలో ఉండాలి. ఎనీమియా అంటే తగినంత పరిమాణంలో రక్తం ఉత్పత్తి కాకపోవడమే.
और पढो »
Walking Benefits: ప్రతిరోజూ 3 కిలోమీటర్లు నడిస్తే..అద్భుత ప్రయోజనాలు మీ సొంతం..!!Walking Health Benefits: మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతల ఆహారం తీసుకోవాలి. ఆహారంతోపాటు శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యం. ఉదయం లేదంటే సాయంత్రం క్రమం తప్పకుండా నడిస్తే..మీరు అనే వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
और पढो »
Remedies for Constipation: ప్రేవుల్ని సమూలంగా క్లీన్ చేసే 5 చిట్కాలు, మల బద్ధకం సమస్యకు ఇక చెక్Constipation problem and best home remedy to check the problem these 5 fruits cleans your intestines quickly మలబద్ధకం సమస్యను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమే. ఇది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.
और पढो »