Constipation problem and best home remedy to check the problem these 5 fruits cleans your intestines quickly మలబద్ధకం సమస్యను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమే. ఇది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.
Remedies for Constipation : ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో అత్యంత తీవ్రమైంది. మల బద్ధకం. ఇది మీ రోజువారీ దినచర్యపై ప్రభావం చూపిస్తుంది. క్రమంగా ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే డైట్ బాగుండాలి.BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్..!
Remedies for Constipation: మల బద్ధకం అనేది దాదాపు ప్రతి వయస్సు వారికి ఎదురయ్యే సమస్య. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ తగినంత లేకపోయినా, వ్యాయామం చేయకపోయినా లేదా కొన్ని మందుల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. మల బద్ధకం నుంచి విముక్తి పొందేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ అన్ని ప్రయత్నాలు సఫలం కావు.
మలబద్ధకం సమస్యను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమే. ఇది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మల బద్ధకం నుంచి విముక్తి పొందేందుకు కొన్ని రకాల పండ్లు తీసుకుంటే మంచి ఫలితాలు గమనించవచ్చు. ఇవి మలాన్ని మృదువుగా మార్చి సులభంగా బయటకు విసర్జితమయ్యేందుకు దోహదపడతాయి. దీని కోసం ఆరెంజ్, అరటి పండ్లు, ద్రాక్ష, ఆపిల్, బొప్పాయి పండ్లను క్రమం తప్పకుండా రోజూ ఏదో ఒకటి తీసుకోవాలి.
బొప్పాయిలో ఫైబర్ గణనీయంగా ఉంటుంది. రోజూ పర కడుపున తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా మల బద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. మరో అద్భుతమైన ఫ్రూట్ ఆపిల్. ఇందులో ఉండే పేక్టిన్ అనే లిక్విఫైడ్ ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది. మలాన్ని మృదువుగా చేసి ప్రేవుల పనితీరు మెరుగుపరచడం చేస్తుంది.
ఆరెంజ్ లో విటమిన్ సి, ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటాయి. దీనివల్ల విసర్జన క్రియ సులభమౌతుంది. మల బద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాల్లో ఎదురయ్యే క్రాంప్స్ తగ్గిస్తుంది. ప్రేవుల పనితీరు మెరుగుపరుస్తుంది. మల బద్ధకం సమస్యకు మరో అద్భుతమైన ఫ్రూట్ ద్రాక్ష. ద్రాక్షలో వాటర్ కంటెంట్, ఫైబర్ రెండూ ఎక్కువే. దాంతో మలం మృదువుగా మరిస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Constipation Tips 7 Constipation Tips Constipation Treatment Methods At Home Best Natural Ways To Get Relief From Constipation How To Check Constipation 5 Fruits Check Constipation Problem
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Dry Cough Remedies: పొడి దగ్గుని సమూలంగా తగ్గించే 3 అద్భుత చిట్కాలుDry Cough remedies and tips know these top 3 best home remedies దగ్గు అనేది కేవలం నలుగురిలో అసౌకర్యంగా ఉండటమే కాదు మీ దైనందిన కార్యక్రమాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యం క్షీణించేలా చేస్తుంది. పొడి దగ్గు మరింత బాధాకరంగా ఉంటుంది.
और पढो »
IT Returns Revise: ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్న్స్ ఎలా రివైజ్ చేయాలో తెలుసాIncome tax returns updates know the simple process of how to revise income tax returns IT Returns Revise: ప్రస్తుతం దేశంలో ట్యాక్స్ పేయర్లు అంతా ఐటీ రిటర్న్స్ పైల్ చేసే పనిలో ఉన్నారు.
और पढो »
FD Interest Rates: ఒక ఏడాది ఎఫ్‌డీపై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందో చెక్ చేసుకోండిFixed Deposits and Interest rates of different banks check the fd interest rates బ్యాంకులైనా లేదా పోస్టాఫీసులైనా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ లేదా బెస్ట్ సేవింగ్ ప్లాన్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ పధకాలే. ఇందులో మీరు పెట్టే పెట్టుబడి సురక్షితమే కాకుండా గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి.
और पढो »
New Criminal Laws: ఇక ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు, నో పోలీస్ స్టేషన్, జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలుNew Criminal laws will be in force from july 1, now no need to go police station బ్రిటీషు కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యం అధినియం చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం...
और पढो »
Tax Saving Tips: మీ భార్యతో కలిసి 7 లక్షల వరకూ ట్యాక్స్ ఆదా చేసే 3 పద్ధతులుIncome tax saving tips and methods get open joint account with your wife ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం ఉన్న కొన్ని వెసులుబాట్ల గురించి తెలుసుకోగలిగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఒకరికొకరు ఆర్ధికంగా తోడ్పాటు అందించుకున్నట్టే జాయింట్ ఎక్కౌంట్‌తో కలిసి లావాదేవీలు నిర్వహించడం వల్ల చాలా లాభాలుంటాయి.
और पढो »
Heavy Rains: ఇక ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీSouthwest monsoon impact, imd issues yellow alert ap and telangana తెలంగాణలోని నల్గొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు పడనున్నాయి
और पढो »