Income tax returns updates know the simple process of how to revise income tax returns IT Returns Revise: ప్రస్తుతం దేశంలో ట్యాక్స్ పేయర్లు అంతా ఐటీ రిటర్న్స్ పైల్ చేసే పనిలో ఉన్నారు.
IT Returns Revise: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైలింగ్ ప్రక్రియ నడుస్తోంది. జూలై 31 వరకూ ఐటీ రిటర్న్స్ పైల్ చేయవచ్చు. ఏదైనా మర్చిపోయినా లేక పొరపాటు జరిగినా ఐటీ రిటర్న్స్ రివైజ్ చేసుకునే అవకాశముంది. ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్న్స్ ఎలా రివైజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.Jasmine Oil For Skin BenefitsIT Returns Revise: ప్రస్తుతం దేశంలో ట్యాక్స్ పేయర్లు అంతా ఐటీ రిటర్న్స్ పైల్ చేసే పనిలో ఉన్నారు. ఇన్‌కంటాక్స్ శాఖ అందిస్తున్న వివరాల ప్రకారం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాక వెరిఫై కాకపోతే ఆ ప్రక్రియ పూర్తి కానట్టే.
దేశంలో ఇప్పటి వరకూ 13792552 రిటర్న్స్ ఫైల్ కాగా అందులో 12905361 వెరిఫై అయ్యాయి. వీటిలో 3937293 ఐటీ రిటర్న్స్ ప్రోసెస్ కూడా అయ్యాయి. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరివారు వ్యక్తిగతంగా ఆన్‌లైన్ విధానంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడే ఈ సమస్య తలెత్తుతుంది. బ్యాంక్ ఎక్కౌంట్ నెంబర్ తప్పుగా రాయడం, వడ్డీ ఆదాయం ప్రస్తావించకపోవడం, ఇలా చాలా పొరపాట్లు జరుగుతుంటాయి. ఒకవేళ మీరు కూడా తప్పుగా రిటర్న్స్ ఫైల్ చేసుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 139 ప్రకారం ఏదైనా తప్పుగా ఫైల్ చేసినట్టు తెలిస్తే వాటిని సరిదిద్దుకోవచ్చు. దీనికోసం ఐటీఆర్ రివైజ్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీరు కూడా రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు చేసుంటే వెంటనే ఐటీ రిటర్న్స్ రివైజ్ ఫైల్ చేయండి. ఐటీ రిటర్న్స్ రివైజ్ అనేది ఎన్ని సార్లు అయినా చేయవచ్చు. మీ ఐటీ రిటర్న్స్ రివైజ్ చేస్తుంటే ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోండి. రిటర్న్స్ పైల్ చేశాక వెరిఫికేషన్ ప్రక్రియ తప్పనిసరి.. ఓపెన్ చేయాలి.
ITR ITR Filing ITR Filing Revise IT Returns Last Date July 31 How To Check It Returns Status Online How To Check It Returns Revise Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ITR Filing 2024: రెండు మూడు ఉద్యోగాలు మారుంటే, ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలుసాIncome tax returns filing process how to file it returns when you have more than one form 16 ప్రస్తుతం ఐటీ రిటర్న్స్ ప్రక్రియ నడుస్తోంది. చివరి తేదీ జూలై 31. ఉద్యోగస్థులకు ఫామ్ 16 ఒక్కటుంటే సరిపోతుంది చాలా సులభంగా క్షణాల్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.
और पढो »
IT Returns 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇలా చేస్తే 40 వేలవరకూ ప్రయోజనంIncome tax returns filing 2024 know the tax saving tips ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయమిది. ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం 1.5 లక్షల వరకూ మినహాయింపు గురించి అందరికీ తెలిసిందే.
और पढो »
ITR Filing: గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఏమౌతుందిIncome tax saving tips and instructions for salaried people Tax Saving Tips: ఉద్యోగులకు ప్రతియేటా ట్యాక్స్ బెడద ఉంటుంది. జీతం పెరిగే కొద్దీ ట్యాక్స్ డిడక్షన్ వెంటాడుతుంటుంది. వీలైనంతవరకూ ట్యాక్స్ మినహాయింపు ఉండాలని అనుకుంటారు.
और पढो »
ITR Filing Mistakes: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, 1 రూపాయి తప్పున్నా నోటీసులొచ్చేస్తాయి జాగ్రత్తIncome tax returns and mistakes in filing itr 2023-24 be alert ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు అందరూ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే పనిలో ఉన్నారు. జూలై 31లోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది.
और पढो »
Chandrababu Convoy: చంద్రబాబు కొత్త కాన్వాయ్ ప్రత్యేకతలు ఇవే.. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా?Chandrababu Naidu New Convoy Features And Security Details Here: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతుండడంతో భద్రతలో భారీగా మార్పులు జరిగాయి. సీఎం కాన్వాయ్‌లో కొత్త వాహనాలు చేరాయి.
और पढो »
Ramoji Rao Biography: సైకిల్‌పై పచ్చళ్లు విక్రయించిన రామోజీ.. వేలకోట్లకు అధిపతి ఎలా అయ్యాడో తెలుసా?Ramoji Rao Biography: 1969లో అన్నదాత అనే మ్యాగజైన్‌ను ప్రారంభించారు రామోజీరావు. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఎరువులు, మెషీన్లను ఇందులో ప్రచురిస్తారు.
और पढो »