IT Returns 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇలా చేస్తే 40 వేలవరకూ ప్రయోజనం

Income Tax समाचार

IT Returns 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇలా చేస్తే 40 వేలవరకూ ప్రయోజనం
IT Returns 2024ITR Filing 2024Section 80DDB
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 85 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

Income tax returns filing 2024 know the tax saving tips ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయమిది. ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం 1.5 లక్షల వరకూ మినహాయింపు గురించి అందరికీ తెలిసిందే.

IT Returns 2024: ఉద్యోగులంతా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేపనిలో ఉన్నారు. జూలై 31లోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సూచనలు పాటిస్తే భారీగా ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.Neha Shetty: చీరకట్టులో పరవశంలో తేలిపోతున్న నేహా శెట్టి.. టిల్లు భామ లేటెస్ట్ లుక్స్ ఫ్యాన్స్ ఫిదా..

IT Returns 2024: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31. ఇప్పటికే ఫామ్ 16 చేతికి అందినవాళ్లంతా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. ఉద్యోగస్థులు వివిధ మార్గాల్లో ట్యాక్స్ డిడక్షన్ కోసం చూస్తుంటారు. కొన్ని మార్గాలు అనుసరిస్తే అదనంగా 40 వేల వరకూ ట్యాక్స్ డిడక్షన్ ప్రయోజనం పొందవచ్చు. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయమిది. ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం 1.5 లక్షల వరకూ మినహాయింపు గురించి అందరికీ తెలిసిందే. ఇది కాకుండా ఇంకా ఇతర పద్ధతుల ద్వారా మరింత ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. ఇన్‌కంటాక్స్ చట్టంలో ట్యాక్స్ డిడక్షన్ పొందేందుకు చాలా వెసులుబాట్లు ఉన్నాయి. అలాంటి ఓ వెసులుబాటు సెక్షన్ 80 డిడిబి. ఈ సెక్షన్ ఆధారంగా సొంతంగా లేదా మీపై ఆదారపడినవారి చికిత్సకు చేసిన ఖర్చుపై కూడా ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు.

ట్యాక్స్ పేయర్లు సెక్షన్ 80 DDB ప్రకారం ఒక ఆర్ధిక సంవత్సరంలో చికిత్సకు చేసే ఖర్చు 40 వేల వరకూ ట్యాక్స్ మినహాయింపు అందుకోవచ్చు. ఈ చికిత్సలో న్యూరో, కేన్సర్, రీనల్ ఫెయిల్యూర్, డొమెన్షియా, మోటార్ న్యూరాన్ డిసీజ్, పార్కిన్సన్ , ఎయిడ్స్ వంటివి ఉన్నాయి. అయితే ఈ ట్యాక్స్ డిడక్షన్ ప్రయోజనాలు కేవలం భారతీయులకే వర్తిస్తాయి. తనకు లేదా తన భార్యకు లేదా తన పిల్లలకు లేదా తనపై ఆధారపడే తన తల్లిదండ్రులు లేదా సోదర సోదరీమణుల చికిత్సకు చేసే ఖర్చుపై 40 వేల వరకూ ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు.

కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే దానిపై కూడా ట్యాక్స్ డిడక్షన్ వర్తిస్తుంది. ఉదాహరణకు ఏదైనా సీరియస్ వ్యాధి చికిత్సకు 80 వేల వరకూ ఖర్చు చేసి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 30 వేలు అందుకున్నప్పుడు మిగిలిన మొత్తంలో 10 వేలకే ట్యాక్స్ మినహాయింపు పొందగలడు. ఎందుకంటే వీటిపైస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IT Returns 2024 ITR Filing 2024 Section 80DDB Taxpayers Income Tax Deduction Income Tax Returns Tax Saving Tips Tax Saving Ways

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IT Return Tips: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ పొరపాట్లు చేయవద్దు లేకపోతే చట్టపరమైన చర్యలుIT Return Tips: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ పొరపాట్లు చేయవద్దు లేకపోతే చట్టపరమైన చర్యలుIncome tax returns filing deadline july 31 never do these mistakes 2023-24 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు గడువు తేదీ జూలై 31. మీరు కూడా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి
और पढो »

TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
और पढो »

TG TET 2024 Results: తెలంగాణ టెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిTG TET 2024 Results: తెలంగాణ టెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిTG TET 2024 Results check your results here at https: tstet2024.aptonline.in tstet TS TET 2024 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో మే 20 నుంచి జూన్ 2 వరకూ జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 2 లక్షల 86 వేల 381 దరఖాస్తులు రాగా, 2 లక్షల 36 వేల 487 మంది హాజరయ్యారు.
और पढो »

AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results and rank cards released check your result ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలను cets.apsche.ap.gov.in లేదా https: cets.apsche.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు.
और पढो »

JEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫలితాలు jeeadv.ac.in.చెక్ చేసుకోండి ఇలాJEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫలితాలు jeeadv.ac.in.చెక్ చేసుకోండి ఇలాJEE Advanced 2024 Results out check and download your result at jeeadv.ac.in. దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష మే 26వ తేదీన జరిగింది. దేశవ్యాప్తంగా 1.
और पढो »

NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET UG 2024 Key and cutoff marks released check here neet.ntaonline.in దేశవ్యాప్తంగా NEET UG 2024 పరీక్ష మే 5న జరిగింది. ప్రాధమిక కీ ఇప్పటికే విడుదల కాగా ఇప్పుడు ఫైనల్ కీ విడుదల చేసింది ఎన్టీఏ.
और पढो »



Render Time: 2025-02-21 07:57:05