NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

NEET 2024 Key Released समाचार

NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
NEET 2024 ResultsNEET UG 2024 KeyNEET UG 2024 Cutoff Marks Announced
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

NEET UG 2024 Key and cutoff marks released check here neet.ntaonline.in దేశవ్యాప్తంగా NEET UG 2024 పరీక్ష మే 5న జరిగింది. ప్రాధమిక కీ ఇప్పటికే విడుదల కాగా ఇప్పుడు ఫైనల్ కీ విడుదల చేసింది ఎన్టీఏ.

NEET 2024 Key & Cutoff Marks: దేశవ్యాప్తంగా మే 5న జరిగిన నీట్ 2024 తుది ఆన్సర్ కీను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. నీట్ 2024 కీతో పాటు రిజర్వేషన్ కేటగరీ ఆధారంగా కటాఫ్ మార్కులు కూడా ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.Bollywood Top Heroine: ఒకప్పుడు స్కూల్ ఫీజ్ కట్టేందుకు ఇబ్బంది పడిన ఈ అమ్మాయి.. నేడు వెయ్యి కోట్ల ప్యాలెస్‌లో నివసించే స్టార్ హీరోయిన్..

దేశవ్యాప్తంగా NEET UG 2024 పరీక్ష మే 5న జరిగింది. ప్రాధమిక కీ ఇప్పటికే విడుదల కాగా ఇప్పుడు ఫైనల్ కీ విడుదల చేసింది ఎన్టీఏ. ఈ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే మే 31 అంటే రేపు రాత్రిలోగా నమోదు చేయవచ్చు. అయితే ఎన్ని ప్రశ్నలపై అభ్యంతరాలుంటే అన్ని 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కీపై తుది అభ్యంతరాలకు ఇదే చివరి అవకాశం. అభ్యంతరాలుంటే neet.ntaonline.in ఓపెన్ చేసి దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందికి సమాన మార్కులు వస్తే బయాలజీ మార్కుల ఆధారంగా ర్యాంక్ నిర్ణయిస్తారు. మొదటి ప్రాధాన్యతలో బయాలజీ మార్కులు చూస్తారు. అందులో కూడా సమానంగా వస్తే రెండవ ప్రాధాన్యతగా కెమిస్ట్రీ మార్కులు పరిగణలో తీసుకుంటారు. అందులో కూడా సమానమైతే మూడో ప్రాధాన్యతలో ఫిజిక్స్ మార్కులు చూస్తారు.జనరల్ పీహెచ్ కేటగరీ 45 పర్సెంటైల్ 116-105ఓబీసీ పీహెచ్ కేటగరీ 40 పర్సంటైల్ 104-937th Phase Lok Sabha Polls 2024: నేటితో ముగియననున్న చివరి దశ ఎన్నికల ప్రచారం.. జూన్ 1 పోలింగ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Aditi Rao Hydari

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

NEET 2024 Results NEET UG 2024 Key NEET UG 2024 Cutoff Marks Announced NTA NTA Released NEET 2024 Key And Cutoff Marks NEET 2024 Cutoff Marks Category Wise Neet.Ntaonline.In

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS TET Hall Tickets 2024: తెలంగాణ టెట్ 2024 పరీక్ష హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిTS TET Hall Tickets 2024: తెలంగాణ టెట్ 2024 పరీక్ష హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిTelangana TET 2024 Hall Tickets released download it from tstet2024.aptonline.in. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన తెలంగాణ టెట్ 2024 హాల్ టికెట్లను అభ్యర్ధులు tstet2024.aptonline.in. వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.
और पढो »

TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
और पढो »

NEET 2024 Paper Leak: నీట్ 2024 పేపర్ లీక్ అయిందా, ఆ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్షNEET 2024 Paper Leak: నీట్ 2024 పేపర్ లీక్ అయిందా, ఆ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్షNEET UG 2024 Exam paper leaked, national testing agency clarification నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి యేటా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 పరీక్ష నిన్న ఆదివారం జరిగింది.
और पढो »

NEET 2024 Precautions: నేడే నీట్ 2024 పరీక్ష, ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీNEET 2024 Precautions: నేడే నీట్ 2024 పరీక్ష, ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీguidelines before going to exam students will not allowed even one minute late ఇవాళ మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 5.20 గంటల వరకూ జరగనున్న పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్టీఏ..ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
और पढो »

NEET 2024: రేపే నీట్ 2024 పరీక్ష, విద్యార్ధులు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలుNEET 2024: రేపే నీట్ 2024 పరీక్ష, విద్యార్ధులు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలుNEET UG Exam 2024 important guidelines and dos and donts for students విద్యార్ధులు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తప్పకుండా తీసుకెళ్లాలి. హాజరుపత్రంపై ఫోటో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి.
और पढो »

NEET UG Answer Key 2024 ಶೀಘ್ರದಲ್ಲೇ ಈ ವೆಬ್ ಸೈಟ್ ನಲ್ಲಿ ಬಿಡುಗಡೆ : ಹೀಗೆ ಡೌನ್‌ಲೋಡ್ ಮಾಡಿNEET UG Answer Key 2024 ಶೀಘ್ರದಲ್ಲೇ ಈ ವೆಬ್ ಸೈಟ್ ನಲ್ಲಿ ಬಿಡುಗಡೆ : ಹೀಗೆ ಡೌನ್‌ಲೋಡ್ ಮಾಡಿNEET UG Answer Key 2024 : ಪರೀಕ್ಷೆಗೆ ಹಾಜರಾಗಿರುವ ಮತ್ತು ತಮ್ಮ ಉತ್ತರಗಳನ್ನು ಪರಿಶೀಲಿಸಲು ಬಯಸುವ ಅಭ್ಯರ್ಥಿಗಳು exams.nta.ac.in NEET ಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಆನ್ಸರ್ ಕೀ ಪರಿಶೀಲಿಸಿ ಡೌನ್‌ಲೋಡ್ ಮಾಡಿಕೊಳ್ಳಬಹುದು.
और पढो »



Render Time: 2025-02-21 05:18:51