TS TET Hall Tickets 2024: తెలంగాణ టెట్ 2024 పరీక్ష హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Telangana TET Hall Tickets 2024 समाचार

TS TET Hall Tickets 2024: తెలంగాణ టెట్ 2024 పరీక్ష హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Telangana TET 2024 Hall Tickets Download LinkTstet2024.Aptonline.In.TS TET Exam 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Telangana TET 2024 Hall Tickets released download it from tstet2024.aptonline.in. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన తెలంగాణ టెట్ 2024 హాల్ టికెట్లను అభ్యర్ధులు tstet2024.aptonline.in. వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.

TS TET Hall Tickets 2024: ఏపీ, తెలంగాణల్లో ఎన్నికలు ముగియడంతోనే కోడ్ కూడా ముగిసింది. డీఎస్సీ, టెట్ వంటి పరీక్షలకు అనుమతి లభించింది. ఇవాళ్టి నుంచి తెలంగాణ టెట్ పరీక్ష రాసే అభ్యర్ధులు హాల్ టికెట్లను ఇలా tstet2024.aptonline.in.డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.Sun Transit 2024: మే 14 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేదు.. ముట్టిందల్లా బంగారం కాబోతోంది!

TS TET Hall Tickets 2024: తెలంగాణలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 పరీక్ష హాల్‌టికెట్లు ఇవాళ విడుదలవుతున్నాయి. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన తెలంగాణ టెట్ 2024 హాల్ టికెట్లను అభ్యర్ధులు tstet2024.aptonline.in. వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో టెట్ పరీక్షలు తొలిసారిగా ఆన్‌లైన్ సీబీటీ విధానంలో జరగనున్నాయి. మే 20 నుంచి జూన్ 2 వరకూ ఉదయం, మద్యాహ్నం రెండు సెషన్లలో జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షకు 2.86 లక్షలమంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా అప్లై చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో టెట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. టెట్ అర్హత సాధించినవారు మాత్రమే రిక్రూట్‌మెంట్ టెస్ట్ పరీక్ష రాయగలరు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana TET 2024 Hall Tickets Download Link Tstet2024.Aptonline.In. TS TET Exam 2024 TS TET 2024 Hall Tickets Released TS TET Hall Tickets Download From Today How To Download Telangana TET 2024 Hall Tickets

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS EAPCET 2024 Hall Tickets: తెలంగాణ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల, అప్లై చేయడానికి గడువుందాTS EAPCET 2024 Hall Tickets: తెలంగాణ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల, అప్లై చేయడానికి గడువుందాTelangana EAPCET 2024 Hall Tickets released get your hall tickets తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్ TS EAPCET 2024 హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్ https: eapcet.tsche.ac.
और पढो »

TS SSC Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిTS SSC Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిTelangana SSC Result 2024 announce today at 11 check TS 10th Results తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఎగువన ఇచ్చిన లింక్స్‌లో ఏదో ఒక లింక్ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు..మీ ఫలితాలు మార్కులతో పాటు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి https: results.cgg.gov.
और पढो »

JEE Mains 2024 Results: జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిJEE Mains 2024 Results: జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNTA Announces JEE Mains 2024 Session 2 Results జేఈఈ మెయిన్స్ 2024 సెకండ్ సెషన్ ఫలితాలు విడుదల చేసింది ఎన్టీఏ. ఈ ఫలితాల్లో ఏపీ, తెలంగాణకు చెందిన 22 మంది విద్యార్ధులు 100 శాతం స్కోర్ సాధించడం విశేషం.
और पढो »

Telangana Inter Results 2024: ఇవాళే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండిTelangana Inter Results 2024: ఇవాళే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండిTelangana Intermediate results 2024 releasing today april 24 తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 18 వరకూ జరిగాయి. ఆ తరువాత పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. తరువాత ఆన్‌లైన్ మార్కుల నమోదు, కోడింగ్, డీ కోడింగ్ ప్రక్రియ జరిగింది.
और पढो »

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండిAP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండిAndhra pradesh SSC Results 2024 declared check your 10th class results పదవ తరగతి విద్యార్ధులు https: www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ముందుగా హోం పేజిలో కన్పించే AP SSC Results 2024 క్లిక్ చేయాలి
और पढो »

AP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిAP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిAndhra pradesh Intermediate marks memo released download here ఏపీ ఇంటర్ పరీక్షలు ఇటీవలే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యాయి. పరీక్షలు పూర్తయిన 22 రోజుల వ్యవధిలోనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసింది
और पढो »



Render Time: 2025-02-19 12:13:22