JEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫలితాలు jeeadv.ac.in.చెక్ చేసుకోండి ఇలా

JEE Advanced 2024 Results समाचार

JEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫలితాలు jeeadv.ac.in.చెక్ చేసుకోండి ఇలా
JEE Advanced 2024 Results LinkJeeadv.Ac.In.JEE Advanced 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

JEE Advanced 2024 Results out check and download your result at jeeadv.ac.in. దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష మే 26వ తేదీన జరిగింది. దేశవ్యాప్తంగా 1.

JEE Advanced 2024 Results: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికై నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. పరీక్ష ఫలితాలను jeeadv.ac.in. ద్వారా చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!Ramoji Rao Top Movies: ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సహా ఉషాకిరణ్ బ్యానర్ పై రామోజీ రావు నిర్మించిన టాప్ చిత్రాలు ఇవే..

JEE Advanced 2024 Results: దేశంలోని దిగ్గజ సంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి ప్రతియేటా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలు జరుగుతుంటాయి. అడ్వాన్స్డ్‌లో ఉత్తీర్ణత చెందితేనే ఐఐటీల్లో ప్రవేశం లభిస్తుంది. మరి కాస్సేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష మే 26వ తేదీన జరిగింది. దేశవ్యాప్తంగా 1.91 లక్షలమంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్నించి 40 వేల మంది వరకూ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాశారు. అంతకుముందు రెండు సెషన్లలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు 14.10 లక్షలమంది హాజరు కాగా 2 లక్షల 50 వేల 284 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షలను మద్రాస్ ఐఐటీ నిర్వహించింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

JEE Advanced 2024 Results Link Jeeadv.Ac.In. JEE Advanced 2024 Madras IIT JEE Advanced 2024 Results Out JEE Advanced 2024 Results Live Updates

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
और पढो »

JEE Advanced 2024: कैंडिडेट आज शाम 5 बजे डाउनलोड करें जेईई एडवांस की अपनी रिस्पॉन्स शीट, Answer Key इस दिनJEE Advanced 2024: कैंडिडेट आज शाम 5 बजे डाउनलोड करें जेईई एडवांस की अपनी रिस्पॉन्स शीट, Answer Key इस दिनस्टूडेंट्स को अपनी JEE Advanced 2024 रिस्पॉन्स शीट डाउनलोड करने के लिए आधिकारिक वेबसाइट jeeadv.ac.
और पढो »

Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..
और पढो »

AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results first week of june check the results ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి.
और पढो »

NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET UG 2024 Key and cutoff marks released check here neet.ntaonline.in దేశవ్యాప్తంగా NEET UG 2024 పరీక్ష మే 5న జరిగింది. ప్రాధమిక కీ ఇప్పటికే విడుదల కాగా ఇప్పుడు ఫైనల్ కీ విడుదల చేసింది ఎన్టీఏ.
और पढो »

JEE Advanced 2024: రేపే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, నిమిషం ఆలస్యమైనా అనుమతించరు జాగ్రత్తJEE Advanced 2024: రేపే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, నిమిషం ఆలస్యమైనా అనుమతించరు జాగ్రత్తJEE Advanced 2024 Exam Date and Timings students will not be allowe దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్డ్డ్ 2024 పరీక్ష రేపు మే 26న జరగనుంది.
और पढो »



Render Time: 2025-02-21 05:04:39