TG TET 2024 Results: తెలంగాణ టెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండి

Telangana समाचार

TG TET 2024 Results: తెలంగాణ టెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండి
TS GovernmentTS TET 2024Telangana TET 2024 Results
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

TG TET 2024 Results check your results here at https: tstet2024.aptonline.in tstet TS TET 2024 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో మే 20 నుంచి జూన్ 2 వరకూ జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 2 లక్షల 86 వేల 381 దరఖాస్తులు రాగా, 2 లక్షల 36 వేల 487 మంది హాజరయ్యారు.

TG TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. జూన్ 2తో ముగిసిన ఈ పరీక్షల ఫలితాలను https://tstet2024.aptonline.in/tstet/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!Sreemukhi: మరోసారి హాట్ ఫోటో షూట్ లో మెస్మరైజ్ చేస్తోన్న శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

TG TET 2024 Results: తెలంగాణ టెట్ 2024 ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నేపధ్యంలో జూన్ 2వ తేదీ నాటికి టెట్ పరీక్షలు పూర్తయ్యాయి. తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన ప్రాధమిక కీ ఇప్పటికే విడుదలైంది. TS TET 2024 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో మే 20 నుంచి జూన్ 2 వరకూ జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 2 లక్షల 86 వేల 381 దరఖాస్తులు రాగా, 2 లక్షల 36 వేల 487 మంది హాజరయ్యారు. ఇందులో పేపర్ 1 కోసం 99,958 మంది, పేపర్ 2 కోసం 1,86,423 మంది అప్లై చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మెగా డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజ్ ఉంటుంది.ద్వారా చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 11,062 పోస్టులు భర్తీ కానున్నాయి. వీటిలో 2629 స్కూల్ అసిస్టెంట్, 6,508 ఎస్జీటీ 727 లాంగ్వేజ్ పండిట్స్, 182 పీఈటీ, 220 స్పెషల్ కేటగరీ స్కూల్ అసిస్టెంట్లు, 796 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TS Government TS TET 2024 Telangana TET 2024 Results TS TET 2024 Results Declared Today June 6 How To Check TG TET 2024 Results Telangana Teachers Eligibility Test

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS TET Hall Tickets 2024: తెలంగాణ టెట్ 2024 పరీక్ష హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిTS TET Hall Tickets 2024: తెలంగాణ టెట్ 2024 పరీక్ష హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిTelangana TET 2024 Hall Tickets released download it from tstet2024.aptonline.in. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన తెలంగాణ టెట్ 2024 హాల్ టికెట్లను అభ్యర్ధులు tstet2024.aptonline.in. వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.
और पढो »

AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results and rank cards released check your result ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలను cets.apsche.ap.gov.in లేదా https: cets.apsche.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు.
और पढो »

TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
और पढो »

NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET UG 2024 Key and cutoff marks released check here neet.ntaonline.in దేశవ్యాప్తంగా NEET UG 2024 పరీక్ష మే 5న జరిగింది. ప్రాధమిక కీ ఇప్పటికే విడుదల కాగా ఇప్పుడు ఫైనల్ కీ విడుదల చేసింది ఎన్టీఏ.
और पढो »

JEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫలితాలు jeeadv.ac.in.చెక్ చేసుకోండి ఇలాJEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫలితాలు jeeadv.ac.in.చెక్ చేసుకోండి ఇలాJEE Advanced 2024 Results out check and download your result at jeeadv.ac.in. దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష మే 26వ తేదీన జరిగింది. దేశవ్యాప్తంగా 1.
और पढो »

Karimnagar Lok Sabha Election Result 2024: కరీంనగర్ గడ్డపై బండి ధూంధామేనా..?Karimnagar Lok Sabha Election Result 2024: కరీంనగర్ గడ్డపై బండి ధూంధామేనా..?Karimnagar Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభమైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కమలం విరబూయనుందా అనే దానికి మరికాసేట్లో తేలిపోనుంది.
और पढो »



Render Time: 2025-02-19 13:04:51