Income tax saving tips and methods get open joint account with your wife ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం ఉన్న కొన్ని వెసులుబాట్ల గురించి తెలుసుకోగలిగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఒకరికొకరు ఆర్ధికంగా తోడ్పాటు అందించుకున్నట్టే జాయింట్ ఎక్కౌంట్‌తో కలిసి లావాదేవీలు నిర్వహించడం వల్ల చాలా లాభాలుంటాయి.
Tax Saving Tips : ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరూ ట్యాక్స్ సేవింగ్ ఎలా అనేది ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో 7 లక్షల వరకూ ఆదా చేసే మూడు పద్ధతుల గురించి మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.Prabhas Recent Movies Pre Release Business: టాలీవుడ్ లోనే కాదు మన దేశంలో ఆ రికార్డు ఒక్క ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైంది.. Tax Saving Tips : ట్యాక్స్ ఆదా చేసేందుకు చాలా పద్ధతులున్నాయి. అందులో అతి ముఖ్యమైంది చాలామందికి తెలియంది కూడా ఉంది.
ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం ఉన్న కొన్ని వెసులుబాట్ల గురించి తెలుసుకోగలిగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఒకరికొకరు ఆర్ధికంగా తోడ్పాటు అందించుకున్నట్టే జాయింట్ ఎక్కౌంట్‌తో కలిసి లావాదేవీలు నిర్వహించడం వల్ల చాలా లాభాలుంటాయి. పెద్దమొత్తంలో ట్యాక్స్ సేవ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. మీ భార్య కూడా ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. మీ భార్యతో కలిసి జాయింట్ లావాదేవీ నిర్వహిస్తే 3 పద్దతుల ద్వారా 7 లక్షల వరకూ ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు.
మీ భార్య చదువు కొనసాగించే ఉద్దేశ్యముంటే ఆమె పేరుతో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ట్యాక్స్ పరంగా మినహాయింపు పొందవచ్చు. ఎడ్యుకేషన్ లోన్‌పై వడ్డీకు 8 ఏళ్ల పాటు మినహాయింపు లభిస్తుంది. ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80ఇ ప్రకారం ఈ మినహాయింపు వర్తిస్తుంది. అది కూడా బ్యాంక్ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి స్టూడెంట్ లోన్ రూపంలో తీసుకోవాలి.
స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలిక పెట్టుబడితో ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు 1 లక్ష రూపాయల వరకూ లాభాలపై ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. మీ భార్య ఆదాయం తక్కువగా ఉంటే మీరే ఆమెతో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిస్తే ఇన్‌కంటాక్స్ మినహాయింపు పొందవచ్చు. మీరు నేరుగా కూడా కొంతమొత్తం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరో లక్ష రూపాయలు ట్యాక్స్ ఆదా చేయవచ్చు. అంటే మొత్తం 2 లక్షల వరకూ ట్యాక్స్ ఆదా అవుతుంది.
ఏదైనా ఇంటిని లేదా స్థలం కొనుగోలు చేసినప్పుడు ఇద్దరి పేరుపై రిజస్టర్ చేసి తీసుకోవడం వల్ల ట్యాక్స్ పరంగా ప్రయోజనాలు పొందవచ్చు. జాయింట్ ఎక్కౌంట్‌తో హౌస్ లోన్ తీసుకోవడం వల్ల రెట్టింపు ట్యాక్స్ ప్రయోజనాలుంటాయి. ఇద్దరూ చెరో 1.5 లక్షల వరకూ అంటే మొత్తం 3 లక్షల వరకూపొందవచ్చు. సెక్షన్ 24 ప్రకారం చెరో 2 లక్షలు వడ్డీపై మినహాయింపు పొందవచ్చు. మొత్తం 7 లక్షల వరకూ ట్యాక్స్ ఆదా చేయవచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Income Tax Tax Saving Tips Tax Exemption Techniques Tax Exemption Tips Tax Exemption Tips In Telugu Joint Account With Wife May Save Tax
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IT Returns 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇలా చేస్తే 40 వేలవరకూ ప్రయోజనంIncome tax returns filing 2024 know the tax saving tips ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయమిది. ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం 1.5 లక్షల వరకూ మినహాయింపు గురించి అందరికీ తెలిసిందే.
और पढो »
ITR Filing: గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఏమౌతుందిIncome tax saving tips and instructions for salaried people Tax Saving Tips: ఉద్యోగులకు ప్రతియేటా ట్యాక్స్ బెడద ఉంటుంది. జీతం పెరిగే కొద్దీ ట్యాక్స్ డిడక్షన్ వెంటాడుతుంటుంది. వీలైనంతవరకూ ట్యాక్స్ మినహాయింపు ఉండాలని అనుకుంటారు.
और पढो »
Post Office Superhit Scheme: మీ డబ్బును రెట్టింపు చేసే పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్ ఇదే, 5 లక్షలకు 10 లక్షలుPost Office Best Superhit Scheme doubles your investment invest 5 lakhs పోస్టాఫీసుల్లో ఇప్పటికే చాలా రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. రిస్క్ లేని పెట్టుబడి కోసం చూస్తుంటే మాత్రం ఇవే మంచి ఆప్షన్. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ పధకం ఒకటి.
और पढो »
Best Investment Scheme: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు 4.5 లక్షల వడ్డీ మీ సొంతంBest Investment scheme in post office, invest only once in post office పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న చాలా పధకాల్లో వడ్డీ రూపంలో రిటర్న్స్ బాగుంటాయి. ఇందులో కీలకమైంది పోస్టాపీసు టైమ్ డిపాజిట్. ఇందులో ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే కేవలం వడ్డీనే 4.5 లక్షలు చేతికి అందుతుంది. ఆశ్చర్యపోతున్నారా.
और पढो »
Fund transfer: మీకు డబ్బు అత్యవసరమా? ఇలా క్షణాల్లో మీ బ్యాంకు ఖాతాలోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోండి..Fund transfer: నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా సులభంగా క్రెడిట్ కార్డు నుంచి మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమా చేసుకోవచ్చు.
और पढो »
Smartphone Usage Tips: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే వారానికోసారి ఇలా చేయండిSmartphone usage tips and precautions follow these tips and instructions స్మార్ట్‌ఫోన్ల హ్యాకింగ్, సైబర్ ఎటాక్స్ ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.
और पढो »