Smartphone Usage Tips: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే వారానికోసారి ఇలా చేయండి

Cyber Attacks समाचार

Smartphone Usage Tips: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే వారానికోసారి ఇలా చేయండి
Smartphone Using TipsSmartphone PrecautionsHow To Protect Your Smartphone From Cyber Attacks
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 81 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Smartphone usage tips and precautions follow these tips and instructions స్మార్ట్‌ఫోన్ల హ్యాకింగ్, సైబర్ ఎటాక్స్ ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.

Smartphone Usage Tips: ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం అధికమైంది. ప్రతి పని స్మార్ట్‌ఫోన్‌తో జరుగుతుండటంతో అందరికీ ఇదే ఆధారమౌతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగే కొద్దీ సైబర్ మోసాలు కూడా అధికమౌతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలంటున్నారు నిపుణులు.Actress Sanjeeda shaikh: ఆ రోజు రాత్రి అక్కడ టచ్ చేశారు.. షాకింగ్ అనుభవాన్ని పంచుకున్న హీరా మండి నటి..HBD Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్..

Smartphone Usage Tips: స్మార్ట్‌ఫోన్ల వినియోగం విషయంలో అమెరికా జాతీయ భద్రతా సంస్థ కీలకమైన నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో స్మార్ట్‌ఫోన్ల విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, సూచనల గురించి వివరంగా ఉంది. సైబర్ మోసాలు, హ్యాకింగ్ నుంచి స్మార్ట్‌ఫోన్లను కాపాడుకునేందుకు ఈ సూచనలు ఉపయోగపడనున్నాయి. స్మార్ట్‌ఫోన్ల హ్యాకింగ్, సైబర్ ఎటాక్స్ ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు ముఖ్యంగా సైబర్ దాడులకు గురి కాకుండా ఉండేందుకు వారంలో ఒక్కసారైనా మీ పోన్ స్విచ్ ఆఫ్ చేసి రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రమాదకరమైన యాప్‌లను వైఫై నెట్‌వర్క్ ద్వారా మీ ఫోన్లలో ప్రవేశపెట్టే అవకాశముంది. రిమోట్ యాక్సెస్ ద్వారా మీ ఫోన్‌లోని విలువైన, సున్నితమైన డేటాను తస్కరించే అవకాశముంది. అందుకే ఫోన్‌ను అప్పడప్పుడూ స్విచ్ ఆఫ్ చేయడం, రీ స్టార్ట్ చేయడం చేస్తుండాలి.

ఇక స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అందించే అప్‌డేట్స్ ఎప్పటికప్పుుడు పాటిస్తుండాలి. యాప్ స్టోర్ నుంచి మాత్రమే కావల్సిన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ మెయిల్ లేదా టెక్స్ట్ మెయిల్ ద్వారా వచ్చే లింక్స్ క్లిక్ చేయకూడదు. పబ్లిక్ వైఫై వినియోగించకపోవడమే మంచిది. బయట ఉన్నప్పుడు వీలైంతే బ్లూటూత్ ఆఫ్ చేయడం మంచిది. ఫలితంగా అనధికారికంగా కనెక్ట్ అయ్యే డివైస్‌లు నియంత్రించవచ్చు.

బయోమెట్రిక్, ఫేసియల్ గుర్తింపు వ్యవస్థ తప్పకుండా ఉండాలి. పాస్‌వర్డ్ కూడా బలంగా ఉండటం మంచిది. అవసరం లేనప్పుడు మీ ఫోన్‌లో ఉండే లొకేషన్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సూచనలు పాటించడం ద్వారా చాలావరకూ మీ స్మార్ట్‌ఫోన్లను సైబర్ మోసాలు, హ్యాకింగ్ నుంచి కాపాడుకోవచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Smartphone Using Tips Smartphone Precautions How To Protect Your Smartphone From Cyber Attacks How To Protect Your Phone From Hacking

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ayushman Card: 5 నిమిషాల్లో ఆయుష్మాన్ కార్డు పొందడం ఎలా, ఇలా అప్లై చేయండిAyushman Card: 5 నిమిషాల్లో ఆయుష్మాన్ కార్డు పొందడం ఎలా, ఇలా అప్లై చేయండిAyushman Card benefits and eligibility criteria know the process ఆయుష్మాన్ పధకంలో భాగంగా ప్రతి నిరుపేదకు పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందుతుంది. దేశంలోని నిరుపేదలు 5 లక్షల వరకూ ఖర్చయ్యే వైద్య చికిత్సను పొందవచ్చు.
और पढो »

Flipkart Sale: 50MP కెమేరా, 6GB Ram Poco M6 Pro ఫోన్ కేవలం 10 వేలకే, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్Flipkart Sale: 50MP కెమేరా, 6GB Ram Poco M6 Pro ఫోన్ కేవలం 10 వేలకే, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్Flipkart special discount price get 50MP camera and 6GB Ram poco phone చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Pocoకు చెందిన Poco M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకే లభ్యమౌతోంది.
और पढो »

Tecno Spark 20: 200MP కెమేరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో టెక్నో స్పార్క్ ఫోన్, ధర చాలా తక్కువేTecno Spark 20: 200MP కెమేరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో టెక్నో స్పార్క్ ఫోన్, ధర చాలా తక్కువేTecno launches new smartphone with 200MP Camera and 6000mAH Battery Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ 6.6 ఇంచెస్ డాట్ ఇన్ డిస్‌ప్లే, 720×1612 పిక్సెల్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది
और पढो »

Google Maps Tips: గూగుల్ మ్యాప్స్‌లో మీ హోమ్ అడ్రస్ యాడ్ చేయండి.. సింపుల్ స్టెప్స్ ఇవిగో..!Google Maps Tips: గూగుల్ మ్యాప్స్‌లో మీ హోమ్ అడ్రస్ యాడ్ చేయండి.. సింపుల్ స్టెప్స్ ఇవిగో..!How to List my home on Google Maps: ప్రస్తుతం గూగుల్‌ మ్యాప్స్‌ను ప్రజలు భారీగా వాడుతున్నారు. ఒకప్పుడు అడ్రస్ కనుక్కోవాలంటే వాళ్లను వీళ్లను అడుగుతూ గమ్యానికి చేరుకునేవాళ్లు. కానీ ప్రస్తుతం సింపుల్‌గా గూగుల్‌ మ్యాప్స్‌లో అడ్రెస్ ఎంటర్ చేసి.. లోకేషన్ సెట్ చేసుకుని ఈజీగా చేరిపోతున్నారు.
और पढो »

Fund transfer: మీకు డబ్బు అత్యవసరమా? ఇలా క్షణాల్లో మీ బ్యాంకు ఖాతాలోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోండి..Fund transfer: మీకు డబ్బు అత్యవసరమా? ఇలా క్షణాల్లో మీ బ్యాంకు ఖాతాలోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోండి..Fund transfer: నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా సులభంగా క్రెడిట్ కార్డు నుంచి మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమా చేసుకోవచ్చు.
और पढो »

Oppo Smartphone Offers: 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ Oppo స్మార్ట్‌ఫోన్ కేవలం 6 వేలకే, మళ్లీ రాదీ అవకాశంOppo Smartphone Offers: 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ Oppo స్మార్ట్‌ఫోన్ కేవలం 6 వేలకే, మళ్లీ రాదీ అవకాశంHuge Discount on Oppo smartphone with 8GB ram and 128gb storage super amazing phone Oppo A59 స్మార్ట్‌ఫోన్ 6.56 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. దీనికితోడు 600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో అద్భుతమైన క్లారిటీ ఉంటుంది.
और पढो »



Render Time: 2025-02-19 08:01:48