Diabetes and high Blood pressure problem check why diabetes patients Diabetes Remedies: మధుమేహం అనేది మన దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా అతి తీవ్రమైన సమస్యగా మారింది. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం దేశంలో 10 కోట్లమంది మధుమేహం వ్యాధిగ్రస్థులున్నారు.
Diabetes Remedies: మధుమేహం అనేది అతి ప్రమాదకర వ్యాధిగా మారుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఈ సమస్య తలెత్తుతోంది. అయితే మధుమేహానికి రక్తపోటుకు సంబంధం ఉందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు వాస్తవమేంటనేది తెలుసుకుందాం.Gold Rate Today: శుభవార్త..మరోసారి తగ్గిన బంగారం ధర..తులం ఎంత తగ్గిందంటే?
Diabetes Remedies: మధుమేహం అనేది మన దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా అతి తీవ్రమైన సమస్యగా మారింది. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం దేశంలో 10 కోట్లమంది మధుమేహం వ్యాధిగ్రస్థులున్నారు. అయితే మధుమేహం ఉంటే కచ్చితంగా రక్తపోటు సమస్య ఉంటుందంటారు. మధుమేహానికి రక్తపోటుకు సంబంధమేంటి, ఎలాంటి వ్యాధులకు దారితీస్తుందనేది చూద్దాం.
రక్తంలో చక్కెర స్థాయి పెరగడమే డయాబెటిస్. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో లేకపోతే గుండె, కిడ్నీ వ్యాధులతో పాటు చర్మం, రక్తపోటుపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ప్రముఖ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ కధనం ప్రకారం మధుమేహం వ్యాధిగ్రస్థుల్లో 50-70 శాతం మందికి అధిక రక్తపోటు ఉందని తేలింది. డయాబెటిస్ రోగులకు రక్తపోటు రావడానికి ప్రధాన కారణం ఇన్సులిన్. మధుమేహం వ్యాధిగ్రస్థుల్లో ఇన్సులిన్ నిరోధకత ఉండటం వల్ల ఇన్సులిన్ పూర్తిగా ఉత్పత్తి కాకపోవడంతో రక్తపోటు పెరుగతుంది.
అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు ముందుగా ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. స్థూలకాయం రాకుండా బరువు పెరగకుండా చూసుకోవాలి. స్వీట్స్‌కు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి ఉండకూడదు. ఈ ఆంక్షలు పాటిస్తూనే హెల్తీ డైట్ తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయల్ని డైట్‌లో చేర్చాల్సి ఉంటుంది. ఉప్పు అతిగా తీసుకోకూడదు. సాధ్యమైనంతవరకూ దూరం పెడితే మంచిది. మద్యపానం, ధూమపానంకు దూరంగా ఉండాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Blood Sugar Levels Diabetes Control High BP Blood Pressure Problem How To Control Blood Sugar Levels How To Control Diabetes Link Between Diabetes And Blood Pressure
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Red Sandalwood: పుష్పను మించి ఎర్రచందనం స్మగ్లింగ్.. శేషాచలంలో 12 మంది కూలీలు అరెస్ట్Red Sandalwood Smugglers Arrest Seshachalam Forest: ఎర్ర చందనం దొంగతనం ఎలా కొత్త తరహాలో జరుగుతుందో పుష్ప సినిమా వివరిస్తే ఆ సినిమాను మించిన రేంజులో దొంగతనం చేసి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
और पढो »
కామధేను ఇదోలు ఎక్కడ ఉంచాలి: ఇంట్లో విభాగం మరియు ఫలితాలుకామధేను దేవతా స్వరూపం గురించి హిందూ చరిత్ర మరియు గ్రంథాల్లో సమాచారం. కామధేను ఇదోలం యొక్క స్థానం మరియు ఇది ఎలా ఇంట్లో ఉంచబడించబడుతుంది.
और पढो »
Mahila Samman Yojana: మహిళలకు శుభవార్త, ఇక ప్రతి నెలా మీ ఎక్కౌంట్లో 1000 రూపాయలు, ఎలా అప్లై చేయాలిMahila Samman Yojana updates delhi government launches the scheme ఢిల్లీలో మహిళలకు గుడ్‌న్యూస్. ఆప్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ యోజన లాంచ్ చేయనుంది. మరో వారంలో రోజుల్లో ఈ పధకం ప్రారంభం కానుంది.
और पढो »
New Pan 2.0: కొత్త పాన్ కార్డు 2.0 ఎలా అప్లై చేయాలి, పాత పాన్ కార్డులు పని చేస్తాయా లేవాPan 2.0 New Digital pan card check the step by step process how to apply for new pan card New Pan 2.0: పాన్ కార్డు 2.0 వచ్చేసింది. ఈ కొత్త పాన్ కార్డు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డు అందుబాటులో తీసుకొచ్చింది.
और पढो »
PF Money Withdrawal: పీఎఫ్ నగదు అడ్వాన్స్ విత్ డ్రా ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఇలాPF Money Withdrawal Rules know how to withdraw pf money before maturiry PF Money Withdrawal: మెడికల్ ఎమర్జెన్సీ, పిల్లల చదువులు లేదా ఇంటి కొనుగోలు కోసం పీఎఫ్ డబ్బుల్ని మెచ్యూరిటీ కంటే ముందే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎప్ఓ సంస్థ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు ఈ విషయమై అప్‌డేట్స్ అందిస్తోంది.
और पढो »
Gold Rate Today: ఉగ్రరూపం చూపిస్తున్ను బంగారం ధర ..తులం 80వేల పైనే..తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 11 వ తేదీన పసిడి ధర ఆకాశాన్నంటింది. మంగళవారంతో పోల్చితే బుధవారం ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. ఇప్పుడు పసిడి తులం ధర మరోసారి 80వేల మార్క్ ను చేరింది. బంగారం ధర ఒక్కసారిగా భారీగా పెరగడానికి గల కారణాలేంటి..నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »