Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 11 వ తేదీన పసిడి ధర ఆకాశాన్నంటింది. మంగళవారంతో పోల్చితే బుధవారం ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. ఇప్పుడు పసిడి తులం ధర మరోసారి 80వేల మార్క్ ను చేరింది. బంగారం ధర ఒక్కసారిగా భారీగా పెరగడానికి గల కారణాలేంటి..నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: ఉగ్రరూపం చూపిస్తున్ను బంగారం ధర ..తులం 80వేల పైనే..తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ. 80,060గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 470 పలుకుతోంది. బంగారం ధరలు భారీగా పెరిగేందుకు అంతర్జాతీయ పరిణామాలే కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో బంగారం ధరలు పెరిగాయి. గడిచిన రెండు వారాల కంటే ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుని ఒక ఔన్స్ బంగారం ధర 50 డాలర్లు పెరగడంతో 2,718 డాలర్లకు చేరుకుంది.
Gold Rate Today Business News Latest News Telugu News Gold News Today Gold Rate In Hyderabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: నేడు భారీగా తగ్గిన పసిడి ధర..శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే..తులంపై 7వేలు తక్కువGold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారంతో పోల్చి చూస్తే శనివారం దాదాపు 500 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 78వేల మధ్య ట్రేడింగ్ లో ఉంది. బంగారం ధర ప్రస్తుతం గత నెలలో నమోదు చేసిన ఆల్ టైం రికార్డ్ స్థాయి కంటే 7వేల రూపాయలు తక్కువగా ఉంది.
और पढो »
Gold and Silver prices Today : నేడు స్వల్పంగా పెరిగిన పసిడి ధర..అయినా పతనం దిశగా కొనసాగుతోన్న బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?Gold and Silver prices Today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
और पढो »
Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్..నేడు భారీగా తగ్గిన బంగారం ధర..తులం ఎంత తగ్గిందంటే?Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ నెలతో పోల్చితే డిసెంబర్ నెలలో భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం బంగారం పై భారీగా తగ్గుదల నమోదు అయ్యింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఏమేరకు తగ్గిందో తెలుసుకుందాం.
और पढो »
Gold Rate: పెరుగుట విరుగట కొరకే..మళ్లీ పెరిగిన బంగారం ధర..తులం ఎంత పెరిగిందంటే?Gold Rate Today: పెరుగుట విరుగటకేనా...అన్నట్లు బంగారం ధరలు ఉన్నాయి. గత వారం రోజులుగా భారీగా పడిపోతూ వస్తున్న బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. గత రెండు వారాలు బంగారం ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 100 రూపాయలు తగ్గింది. అయితే మంగళవారం మాత్రం స్వల్పంగా పెరగింది.
और पढो »
Gold Rate Today: బంగారం ధర తులం రూ. 6వేలు తగ్గింది..ఈరోజు బంగారం ధర ఎంతుందో తెలిస్తే సంబురం చేసుకుంటారుGold Rate Today: శుక్రవారంతో పోల్చితే శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే బంగారం ధర ఇప్పటికే ఆల్ టైం రికార్డుతో పోల్చితే ఇంకా 6000 తక్కువగా ట్రేడ్ అవుతోంది. బంగారం ధర ఈ నెల ఆల్ టైం గరిష్ట స్థాయికి తాకింది. అంటే దాదాపు 84,000 వరకు పలికింది. అక్కడి నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.
और पढो »
Gold and Silver Rate: పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..వరుసగా మూడోరోజు పెరిగిన పసిడి ధర..తులం ఎంత పెరిగిందంటే?Gold and Silver Rate: బంగారం ప్రియులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. తులం రేటు రూ. 71,150 దగ్గర కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు రూ.
और पढो »