Gold Rate Today: నేడు భారీగా తగ్గిన పసిడి ధర..శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే..తులంపై 7వేలు తక్కువ

Gold News समाचार

Gold Rate Today: నేడు భారీగా తగ్గిన పసిడి ధర..శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే..తులంపై 7వేలు తక్కువ
Gold RateGold Rate TodayBusiness News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారంతో పోల్చి చూస్తే శనివారం దాదాపు 500 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 78వేల మధ్య ట్రేడింగ్ లో ఉంది. బంగారం ధర ప్రస్తుతం గత నెలలో నమోదు చేసిన ఆల్ టైం రికార్డ్ స్థాయి కంటే 7వేల రూపాయలు తక్కువగా ఉంది.

Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారంతో పోల్చి చూస్తే శనివారం దాదాపు 500 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 78వేల మధ్య ట్రేడింగ్ లో ఉంది. బంగారం ధర ప్రస్తుతం గత నెలలో నమోదు చేసిన ఆల్ టైం రికార్డ్ స్థాయి కంటే 7వేల రూపాయలు తక్కువగా ఉంది. Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారంతో పోల్చితే బంగారం ధర నేడు శనివారం 500రూపాయలు తగ్గింది. అయినప్పటికీ బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములకు 78 వేల మధ్య ట్రేడింగ్ అవుతోంది.

ముఖ్యంగా జులై నెల నుంచి నవంబర్ నెల వరకు గమనించినట్లయితే పసిడి ధర ఏకంగా 67వేల రూపాలయ నుంచి 84 వేల వరకు పెరిగింది. అంటే దాదాపు 17వేల రూపాయలు పెరిగింది.బంగారం ధరలు భారీగా తగ్గుతున్న తరుణంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటారు. మరి ఈ స్థాయి నుంచి బంగారం ధర ఇంకా తగ్గుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gold Rate Gold Rate Today Business News Latest News Telugu Leatest News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధర.. తులంపై 6వేలు తగ్గింపు..ఇంకో నెల ఓపిక పడితే 30వేలకే తులంGold Rate Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధర.. తులంపై 6వేలు తగ్గింపు..ఇంకో నెల ఓపిక పడితే 30వేలకే తులంGold Rate Today: నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గురువారంతో పోల్చితే శుక్రవారం రూ. 300 తగ్గింది. నేడు 24క్యారెట్ల బంగారం ధర రూ. 78,710 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,200 పలుకుతోంది.
और पढो »

Gold Rate: ఆ సంతోషం ఒక్కరోజే.. తగ్గినట్లే తగ్గి మగువలకు మళ్లీ షాకిచ్చిన బంగారం ధర.. పెరిగిన పసిడి ధరలుGold Rate: ఆ సంతోషం ఒక్కరోజే.. తగ్గినట్లే తగ్గి మగువలకు మళ్లీ షాకిచ్చిన బంగారం ధర.. పెరిగిన పసిడి ధరలుToday Gold Rates: బంగారం, వెండి ధరలు శనివారం భారీగా పెరిగాయి. ఒక్కరోజు భారీగా తగ్గిన బంగారం ధర..నేడు మరోసారి పెరిగింది. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఆభరణాలు కొనుగోళ్లకు డిమాండ్ పెరగడంతో పసిడి, వెండి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి.
और पढो »

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర.. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.. అదేంటంటేGold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర.. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.. అదేంటంటేGold Price Today: బంగారం ధరలకు రెక్కలు విరిగాయి. అవును బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత వారం భారీగా పెరిగిన బంగారం ధరలు..నేడు కాస్త తగ్గాయి. అయితే పసిడి ప్రియులకు ఈ మురిపం ఎన్ని రోజులు ఉంటుంది...ఇన్నాళ్లూ భారీగా పెరిగిన బంగారం ధర నేడు ఒక్కసారిగా ఎందుకు తగ్గింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Gold Price Today: స్థిరంగా పసిడి, సిల్వర్ ధర, ఇవాళ ఏ నగరంలో ఎంత ధర ఉందిGold Price Today: స్థిరంగా పసిడి, సిల్వర్ ధర, ఇవాళ ఏ నగరంలో ఎంత ధర ఉందిGold and Silver Price today november 11th check the gold price Gold Price Today: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. పసిడి ప్రియులు చాలా ఆనందపడ్డారు.
और पढो »

Gold And Silver Rates Today: పుంజుకున్న బంగారం ధర..5,200 పెరిగిన వెండి ధర..ఒక్క రోజులో ఇంత పెరగడం ఇదే తొలిసారిGold And Silver Rates Today: పుంజుకున్న బంగారం ధర..5,200 పెరిగిన వెండి ధర..ఒక్క రోజులో ఇంత పెరగడం ఇదే తొలిసారిGold And Silver Rates Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంచుకున్నాయి. గత నాలుగు రోజులు తగ్గుకుంటూ వస్తున్న బంగారం నేడు స్వల్పంగా పెరిగింది. అటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. బంగారం, వెండి ధరలు తగ్గుతాయని భావించిన పసిడి ప్రియులకు ఈ ధరలు షాకిచ్చాయని చెప్పవచ్చు.
और पढो »

Gold Rate: పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..తులంపై రూ. 3వేలు పెరిగిన పసిడిGold Rate: పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..తులంపై రూ. 3వేలు పెరిగిన పసిడిGold Rate: పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు మళ్లీ భారీగా పెరుగుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆందోళణ మొదలైంది. గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు..వారం రోజుల్లో రూ 3వేలకుపైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటమే దీనికి కారణం.
और पढो »



Render Time: 2025-02-15 19:23:07