Gold and Silver Price today november 11th check the gold price Gold Price Today: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. పసిడి ప్రియులు చాలా ఆనందపడ్డారు.
Gold Price Today: పసిడి ప్రియులకు ఒక్కరోజే ఊరట కలిగింది. ట్రంప్ విజయం సాధించిన రోజు బంగారం ధరలు భారీగా తగ్గినా ఆ తరువాత క్రమంగా పెరుగుతోంది. ఇవాళ సోమవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ అంటే నవంబర్ 11న ఏయే నగరాల్లో ఎంత ధర పలుకుతుందో చూద్దాం.Top Heroine Shock To Prabhas: ప్రభాస్‌కే హ్యాండిచ్చి.. బాలీవుడ్ హీరోతో డేటింగ్.. ఇంత ఛాన్స్ వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Gold Price Today: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. పసిడి ప్రియులు చాలా ఆనందపడ్డారు. అయితే ఆ తరువాత క్రమంగా పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం నిన్నటి ధరే ఇప్పటికీ కొనసాగుతోంది. ఇవాళ సోమవారం బంగారం ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 7953.3 రూపాయలుంటే 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 7292.3 రూపాయలుంది.
గత వారం రోజులుగా 24 క్యారెట్ల బంగారం ధరలో 1.11 శాతం మార్పు కన్పించగా గత నెలలో 2.12 శాతం తగ్గింది. ఇక సిల్వర్ ధర కిలో 97,100 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం దర 10 గ్రాములు 79 వేల 533 రూపాయలుగా ఉంది. నిన్నటి నుంచి ఇదే ధర కొనసాగుతోంది. ఇక సిల్వర్ ధర కిలో 97 వేల 100 రూపాయలుగా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 79, 381 రూపాయలు కాగా సిల్వర్ ధర 1 లక్షా 5 వేల 7 వందల రూపాయలుగా ఉంది.
ఇక ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధఘర 79,387 రూపాయలుండగా సిల్వర్ ధర 96 వేల 4 వందల రూపాయలుంది. ఇక కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 79,385 రూపాయలు కాగా, సిల్వర్ ధర 97 వేల 900 రూపాయలుంది. నిన్న కూడా ఇదే ధర కొనసాగింది. బంగారం, సిల్వర్ ధరలు పెరగడం లేదా తగ్గడం అనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. యూఎస్ డాలర్ విలువ, దేశాల మధ్య యుద్ధ వాతావరణం, మార్కెట్ స్థితిగతులు ప్రభావం చూపిస్తుంటాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Silver Price Gold Rate Today November 11 Silver Rate Today November 11 Gold And Silver Rates Today November 11 Check The Gold Rate In Your City Today November 1
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold price today : పసిడి ప్రియులకు పండగలాంటి వార్త..మరింత తగ్గిన బంగారం ధర..వెండి ధర ఎంతంటే?Gold Price Today : బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు వంద రూపాయలు తగ్గింది. నవంబర్ 4వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,830 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,200 రూపాయలుగా ఉంది.
और पढो »
Gold News: ధన త్రయోదశి రోజు భారీగా తగ్గిన బంగారం ధర ఈరోజు బంగారం కొంటున్నారా? అయితే మీకు బంపర్ ఆఫర్Gold Rate: ధన త్రయోదశి సందర్బంగా ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అక్టోబర్ 29 మంగళవారం పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80,900పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 73,950రూపాయలు ఉంది. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధర తులంపై 400 రూపాయలు తగ్గింది.
और पढो »
Gold Rate Today: ఆల్ టైం రికార్డులు బద్దలు కొట్టిన బంగారం..తొలిసారి 80000 దాటిన తులం పసిడి ధరGold Rate: బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర నేడు రూ. 80వేలు దాటేసింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దీపావళి నాటికి 85వేలకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
और पढो »
Gold Price : పసిడిని పట్టుకోవడం కష్టమే..భారీగా పెరిగిన బంగారం ధర..వెండి ధర ఎంతంటే?Gold Price Today: బంగారం, వెండి ధరలు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. ఎందుకంటే వీటి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఒకరోజు తగ్గితే..మరో రోజు పెరుగుతుంది. ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేస్తూ..వార్తల్లో నిలుస్తుంటాయి. ఇక పండగల సీజన్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
और पढो »
Gold Rate Today:భారీగా తగ్గిన బంగారం ధర.. తులం పసిడి ధర ఎంతో తెలిస్తే పండగ చేసుకుంటారుGold news: గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో శనివారం కాస్త శాంతించాయి. శుక్రవారంతో పోల్చితే శనివారం రూ. 650 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Gold Price Today: పండగ ముందు పసిడి ప్రియులకు ఊరట.. శాంతించిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే?Gold Rate: దీపావళి పండగకు ముందు పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. బంగారం ధర నేడు కాస్త తగ్గింది. నిన్న మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధర నేడు కాస్త తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
और पढो »