Gold Rate: దీపావళి పండగకు ముందు పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. బంగారం ధర నేడు కాస్త తగ్గింది. నిన్న మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధర నేడు కాస్త తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్.. ఇకపై భారీగా పెరగనున్న పెన్షన్..ఎంతంటే?8Th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం శుభవార్త.. జీతం ఒక్కసారిగా బూస్ట్.. ఎంతంటే?7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. డీఏ పెరిగినా ఆ రూల్ మాత్రం అంతే..!School Holidays: విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్.. దీపావళికి వరుసగా 4 రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు మునుపటి కంటే ఎక్కువ పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బలహీనమైన US డేటా వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశం గురించి ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో వెండి సైతం నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. బంగారం మునుపటి రికార్డు గరిష్ట స్థాయిని అధిగమించి ఔన్స్ 2,765 డాలర్ల పైన చేరుకుంది.బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి, మొదటి సారిగా రూ. 81,000 పైన కనిపించింది.
Gold Price Today Gold Prices Gold Rate Today
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు పండగే.. తులం బంగారం ధర ఎంత అంటేToday Gold Rate: ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం కూడా బంగారం ధర తగ్గింది. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Gold Rate Today: ఆల్ టైం రికార్డులు బద్దలు కొట్టిన బంగారం..తొలిసారి 80000 దాటిన తులం పసిడి ధరGold Rate: బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర నేడు రూ. 80వేలు దాటేసింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దీపావళి నాటికి 85వేలకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
और पढो »
Gold Rate: లక్ష.. లక్ష్యంగా పరుగులు పెడుతున్న బంగారం ధర.. వామ్మో తులం 1 లక్ష అయితే ఎట్లా?Iran-Israel conflict: బంగారం ధర చరిత్ర మునుపెన్నడూ చూడని విధంగా రికార్డును సృష్టిస్తోంది. ఇప్పటికే ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకిన బంగారం ధర పెరిగిన ప్రతిసారి కొత్త రికార్డును సృష్టిస్తోంది.
और पढो »
Gold Rate Today: హమ్మయ్య.. బంగారం ధర శాంతించిందోచ్..ఎంత తగ్గిందంటే?Today Gold Rate 29th September 2024: పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే అంశం. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త తగ్గాయి. వెండి రేటు కూడా నేడు కిలో పై ధర రూ. 1000 వరకు తగ్గింది. అంతర్జాతీయ ధరలు తగ్గడంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
और पढो »
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఏకంగా రూ. 78,000 దాటేసిన తులం పసిడి ..నెక్ట్స్ టార్గెట్ ఇదేToday Gold Rate: బంగారం ధర ఆకాశమే సరిహద్దుగా చెలరేగిపోతోంది. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తులం బంగారం ధర తొలిసారిగా 78 వేల రూపాయలు దాటిపోయింది. బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా నిలబడిన పరిస్థితుల కారణంగా చెబుతున్నారు.
और पढो »
Gold Rate: తగ్గేదే లేదంటోన్న పసిడి ధర ..రూ. 78 వేలు దాటిన తులం..ఎక్కడి వరకూ ఈ పరుగు?Gold And Silver Prices: బంగారం ధర భారీగా పెరుగుతోంది. చరిత్రలో ఏనాడు లేని విధంగా రూ. 78వేలకు చేరి రికార్డు క్రియేట్ చేసింది. గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి గిరాకీ నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం పసిడి ధర రూ. 400 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ.
और पढो »